Auto Ramprasad Performance | Extra Jabardasth | 5th April 2024 | ETV Telugu

preview_player
Показать описание
#extrajabardasth #telugucomedyshow #etvwin #rashmi #immanuel #telugushow #jabardasth #autoramprasad #kushboo #getupsrinu #BulletBhaskar #varsha #rockingrakesh #sujatha #praveen #naresh #skit

Auto Ramprasad and the team come onto the stage with an uproarious skit and engage everyone with their performance.

Рекомендации по теме
Комментарии
Автор

నా జీవితం లో ఫస్ట్ టైం జబర్దస్త్ లో మంచి స్కిట్ చూసా చేసినందుకు మీ అందరికీ ధన్యవాదములు ఎలాంటి చేయండి ప్రజలు చూడద్నికి కూడా బాగుంట యి రాంప్రసాద్ గారు ఫ్రెండ్స్ నా లాగే మీకు నచ్చితే ఒక లైక్ వేసికొండి ఫ్రెండ్స్

prabharazuyeripalli
Автор

నిజం గ ఇప్పటివరకు జబర్దస్త్ లో ఇలాంటి ఏకాంకిక లేదు ఇదే అద్భుతమైన ది నిజం గా యీ స్కిట్ కి హిట్ ఇవ్వాలి

simhadriisha
Автор

Rohini garu... Excellent... అద్భుతమైన నటన మీది

subbuncc
Автор

02:41 తెలుగు పద్యం అంటే నాకు చాలా ఇష్టం.
ఇప్పటికీ కూడా నాకు గుర్తు ఉంది

naravarimanju
Автор

రామ్ ప్రసాద్ వరెస్ట్ యాక్టింగ్, రోహిణి గుడ్ నైస్ యాక్టింగ్.

annaagrofarms
Автор

ముందుగా తెలుగును నేర్పించాలి అనే ఉద్దేశ్యంతో చాలా మంచి స్క్రిప్ట్ ఎంచుకున్నారు. కానీ, ఆ పద్యం తో తెలుగు ను నేర్చుకోవటం చాలా కష్టం అనే ఒపీనియన్ చాలా మంది లో వచ్చి ఉండవచ్చు... మామూలు తెలుగు లోనే స్క్రిప్ట్ చేసి ఉంటే బాగుండేది అన్ని నా ఉద్దేశ్యం.

Listenaadi
Автор

Ee padhyam naku kuda vachu
2005-2006 tenth class telugu lo pravaruni swagatham lo❤❤❤.

luckyram
Автор

Happy ga undi scit telugu gurinchi unnandukku atajani kaanche padyam super ❤❤❤

mohammadrafi
Автор

మాకు ఎనిమిదవ తరగతిలో ప్రవరుని స్వాగతం అనే పాఠంలో ఈ పద్యం ఉండేది కృతజ్ఞతలు ఈ పద్యాన్ని మళ్లీ గుర్తుకు చేసినందుకు

NaveenYadav-zxeb
Автор

Very incredible skit and madame rohini is an extraordinaire in her craft of acting ... god bless her ❤🎉🎉🎉🎉🎉🎉😊

esujatha
Автор

Anni years taruvata rambo manchi skit rasado

sowmyapriya
Автор

చాలా రోజులు తర్వాత బాగా నవ్వుకున్నా స్కిట్

srinukarubuktha
Автор

One man షో.. రోహిణి అల్టిమేట్ రోహిణి ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది....

malathirayapu
Автор

❤❤ rohini medam super super super auto also super cute

gurramgopal
Автор

ఇన్ని ఏండ్ల జబర్దస్త్ కామెడీ ఎంటర్టైనర్ లో 1st time రోహిణి గారి స్కీట్ నిలిచిపోద్ది

swayampakulamallikarjun
Автор

అటజని కాంచె ఈ పద్యం పవర్ ని స్వాగతం పాఠం లోనిది స్కిట్ చాలా బాగా ఉంది

chandrasekhar
Автор

చాలామంచి స్క్రీట్ చేశారు నాకు బాగా నచ్చిన పద్యం అది 12 సంవత్సరాలు అయిన పద్యం మర్చిపోలే 😂

boyamahesh
Автор

రోహిణి గారు అద్భుతమైన కళాకారిణి అందులో సందేహమే లేదు.

srinivasaraoguggilam
Автор

సంతోషమైన పుట్టిన దినము, సంతోషమైన పుట్టిన దినము,
సంతోషమైన పుట్టిన దినము- superb

mohanphanikosuri
Автор

Ee padhyamu 8 class lodhi 2008 lo chadhuvukuna vallu vunte like vesukondi

amar