Nenunnanu Video Songs | Yettago Vunnadi Video Song | Nagarjuna, Aarti, Shriya | Sri Balaji Video

preview_player
Показать описание
Watch Nenunnanu Video Songs (720p) Starring Nagarjuna, Aarti Aggarwal, Shriya, Screenplay - Directed by V.N Aditya, Music MM Keeravani.

Anu (Shriya) is a classical music singer who plans to elope with her boyfriend Arun (Subbaraju). But her plans are cut short when Venu (Nagarjuna), a port contractor, unknowingly hands her boyfriend over to Arun's dad, JP (Mukesh Rushi). Anu is now strandedher family has disowned her and her boyfriend has abandoned her. By knowing his mistake, Venu rescues and safeguards her at his house. When Venu convinces Arun once again for a marriage with Anu, JP sows the seeds of suspicion in the mind of Arun, saying that Anu had an affair with Venu, thus spoiling the proposal which leads to a different climax of the story. Sruti (Arti Agarwal) is a friend of Anu and is in love with Venu. Nagarjuna is as charming as ever in this movie.

Рекомендации по теме
Комментарии
Автор

Oora mass beats from keeravani🎉..missing these type of songs now a days

krishduggirala
Автор

King we love you so much for ever and ever

munwarkhan
Автор

ఎట్టగో ఉన్నదీ ఓలమ్మి...ఏటేటొ అవుతుంది చిన్నమ్మీ
ఎట్టగో ఉన్నదీ ఓలమ్మి...ఏటేటొ అవుతుంది చిన్నమ్మీ
అట్టగె ఉంటాది ఓరబ్బి....ఏటేటొ అవుతాది చిన్నబ్బి
అట్టగె ఉంటాది ఓరబ్బి....ఏటేటొ అవుతాది చిన్నబ్బి

ఎండల్లొ చలెక్కుతుంది...గుండెల్లొ కలుక్కుమంది
నువ్వట్ట నరాలు మెలేసి నడుస్తు వస్తుంటే
సిగ్గంత చెడెట్టు ఉంది...చిక్కుల్లొ పడెట్టు ఉందీ
చూపుల్తో అటొచ్చి ఇటొచ్చి అతుక్కు పోతుంటే
కొంపలు ముంచకు దుంప తెగా
కోకకు పెంచకు కొత్త సెగా
గమ్మత్తుగ మత్తెక్కించె వేలా
నువ్ హీటెక్కి పోతుంటె ఓలమ్మి
పైటెక్కడుంటుందె చిన్నమ్మ్మీ
నువ్ హీటెక్కి పోతుంటె ఓలమ్మి
పైటెక్కడుంటుందె చిన్నమ్మ్మీ

అట్టగె ఉంటాది ఓరబ్బి....ఏటేటొ అవుతాది చిన్నబ్బి

కల్లల్లో అదేమి కైపో...నదకల్లొ అదేమి ఊపో
నిలువెల్ల తెగించి తెగించి ఎగబడిపోతుంటే
ఒంపుల్లొ అదేమి నునుపో...సొంపుల్లొ అదేమి మెరుపో
వాటంగ వయస్సు వలేసి తికమక పెడుతుంటే
తూలకు తూలకు తిమ్మిరిగా
తుల్లకు తుల్లకు తుంటరిగా
ఒల్లంత గల్లంతైపోయేలా
జడ ఊపి...నడుమూపి
నిగ నిగల నిధులు చూపి
నువ్ వీరంగ మేస్తుంటె ఓలమ్మీ
ఊరంత ఊగిందె చిన్నమ్మీ
నువ్ వీరంగ మేస్తుంటె ఓలమ్మీ
ఊరంత ఊగిందె చిన్నమ్మీ

ఎట్టగో ఉన్నదీ ఓలమ్మి...ఏటేటొ అవుతుంది చిన్నమ్మీ
అట్టగె ఉంటాది ఓరబ్బి....ఏటేటొ అవుతాది చిన్నబ్బి

Other Songs from

rekha
Автор

Aftr wtcg this sng ss rajamouli son Sangeet

randomstories
Автор

కాదు సార్ మన నాన్న ఉన్నాడు మాకు నాన్న ఉన్నారు సార్ మన నాన్న ప్రభాస్ ఏ అనుకుంటున్న సార్ మనకు ఏం తెలుసు సార్ మేము నేను ఏం చెప్పలేను సార్ మీరు అట్లా అంటారు మాకు నాన్న ఉన్నాడు కదా సార్ ఇంట్లోనే

MeshramBharat