CM KCR Birthday Song /Charan Arjun/Nalgonda Gaddar/Vani Vollala/Mitta Saidireddy/Bhuvanagiri Naveen

preview_player
Показать описание
KCR కారణ జననం | CM KCR Birthday Song 2023 /Charan Arjun/Nalgonda Gaddar/Vani Vollala/Mitta Saidireddy/Bhuvanagiri Naveen kumar
Concept : Mitta Saidiredddy
Producer : Bhuvanagiri Naveen Kumar
Music lyrics singer : Charan Arjun
Singers : Vani volllala, Nalgonda gaddar
Director : Dual Purahari
Editor : Xavier allossius
DOP : chikku nandi
actors : BVM Mahie siva Sankar,Nisar Ahmad
GMC team : Arun kumar , Lakshmi Nivas , Sanjay mahesh varma giri
Production : Chekuri ambedker ,Krishna kamal

For More Songs, Episodes and Latest Interviews

#Vanivolllala #nalgondagaddar #BhuvanagiriNaveenKumar #charanarjun #kgfindia #kgf #kcr #happybirthdaykcr #birthdaysong #BhuvanagiriNaveen #bhuvanagiri #telangana #hyderbad #kcrsong #kcrsongs #kcrbirthdaysong #happybirthdaykcr #BIRTHDAYSPECIALSONG #CMKCRBIRTHDAYSPECIALSONG #2023 #స్పెషల్ #సాంగ్ #కేసీఆర్ #సీఎం #happybirthdaykcr #mittasaidireddy #vanivollala #nalgondagaddar #nalgondagaddarnarsannasongs #nalgondagaddarsongs #NAVEENBHUVANAGIRI
#cmkcrbirthday #cmkcrbirthdaysong #cmkcrbirthdaysong2023 CM KCR 2023 Birthday Song
CM KCR BIRTHDAY SPECIAL SONG 2023 || సీఎం శ్రీ కేసీఆర్ బర్త్ డే స్పెషల్ సాంగ్
#telugu #telugunews #telugunewschannel #telangananews #telangananewschannels #teluguyoutuber #teluguyoutube #teluguytshorts #telugushorts #youtube
Рекомендации по теме
Комментарии
Автор

జై KCR sir మీరు 1000 చల్లగా ఉండాలి సర్

byakanna
Автор

చాలా బాగుంది పాట, పుట్టిన రోజు శుభాకాంక్షలు శ్రీ C M K C R సర్,
Thank you so much and all the best team
Thank you అన్న నవీన్ భువనగిరి గారు

pulusuraghuram
Автор

నీ పాట విన్న ప్రతిసారీ ఏదో తెలియని అనుభూతి అన్న... ఇలాంటి పాటలు పాడుతూ ఉన్నందుకు dhanyavadamudulu అన్న🙏🙏🙏🙏

gowreeswararaothampara
Автор

మట్టివాసనలను మించిన పాట అద్భుతంగా చిత్రించారు చరణ్ సార్ మీ గొంతులో నర్సన్న గొంతులో పాట గణ గనా మ్రోగింది
ఆ లేడీ voice palle పాటలను గుర్తు తెచ్చింది...

machapraveen
Автор

తెలంగాణలో వెల్లడవుతున్న సంబరాలు దేశమంతా విస్తరించి ప్రపంచంలోనే భారతదేశం వికసించాలని నీ కల నెరవేరే వరకు మీ వెంటే మేముంటాం కెసిఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు... మీరు అందించిన ఈ పాట చాలా అద్భుతం

shankarsrirampur
Автор

చాలా అద్భుతమైన సాంగ్ తీశారు కెసిఆర్ తెలంగాణ ప్రజలకు దేవుడు

jakkulanagaraju
Автор

HAPPY BIRTHDAY KCR GARU.
SUPER SONG.
అద్భుతంగా పాడారు.
చరణ్ అన్న, వాణి అక్క, నల్గొండ గద్దర్ అన్న.
💐💐💐💐💐💐💐💐💐💐

gandisujangoud
Автор

దేవుడి రూపంలో మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్న మంచి మనసున్న మహారాజు కెసిఆర్, జై కెసిఆర్ జై తెలంగాణ ✊

jithenderprince
Автор

సూపర్ సాంగ్స్ హైలెట్ సాంగ్స్ చాలా బాగుంది అన్న జై కేసీఆర్ మార్పు రావాలంటే కేసీఆర్ రావాలి నెక్స్ట్ సీఎం కేసీఆర్ జై తెలంగాణ ఇచ్చిన హామీలు మళ్ళీ రావాలంటే కేసీఆర్ రావాలి అంతే మనకు చాలు చాలు ఇంటి దగ్గర సంతోషంగా ఇంటిదారి మనది పొద్దున్న దాకా

darapuveeranna
Автор

దేశం అంత విస్తరించాలి కెసిఆర్ సేవలు 😍❤️

nareshtrsvll
Автор

Supar song Anna Jai kcr Jai brs Jai Telangana

BhaskarPage-ju
Автор

కేసీఆర్ లో
కే - అంటే కారణ జన్ముడు
సి - అంటే చిరస్మరణీయుడు
ఆర్ - అంటే మన తలరాతలని మార్చిన మహానీయుడు

కేసీఆర్ గారు నేడు 69వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మనమందరం ఒక్కసారిగా కరతాళ ధ్వనులతో హ్యాపీ బర్త్ డే తెలుపుదాం.

#HappyBirthdayKCR

saideepak
Автор

జన్మదిన శభాకాంక్షలు కెసిఆర్🔥❤️🙏

@తెలంగాణదేవుడా

missavoddhu
Автор

తెలంగాణ ప్రభుత్వం రావాలి కేసీఆర్ సీఎం కావాలి తెలంగాణ ప్రజలు బాగుపడాలి

stalinbalguri
Автор

గద్దరు అన్న గొంతుకి 🙏🙏🙏
ఇలాంటి పాటలు మరెన్నో మీరు పాడాలి
చరణ్ అన్న, గద్దరన్న ఇద్దరూ కూడా చల్లగా ఉండాలి
మీలాంటి వాళ్ళు మన తెలుగు వాళ్ళు కావడం మాకు ఎంతో గర్వంగా ఉంది
మీకు నా హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏👏👏👏👏

gowreeswararaothampara
Автор

KCR sir
Great and life time great superb song.

Congratulations to all team members 👏

knrraju
Автор

Challa ghopadi hi KCR patta challa great supar sir 🙏

krishnaganta
Автор

Chala baga paadinav God bless you chinna.your my future cm.

gangammadhusudhan
Автор

I don't care about other opinions on KCR. I really give great respect to our beloved KCR sirji 😎😎😎😎

vodapallihatvikah
Автор

దశాబ్దాల వివక్ష నుంచి
తెలంగాణ కు విముక్తి
కల్పించిన కారణజన్మునికి
జన్మదిన శుభాకంక్షలు !
#HappyBirthdayKCR sir 🙏

pavankasarlapavan