Amaravati Capital: Jungle Clearance Works in Full Swing! #amaravati #amaravatismartcity #apcrda

preview_player
Показать описание
రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక యంత్రాలు ఉపయోగిస్తూ వేగంగా జంగిల్ క్లియరెన్స్ జరుపుతోంది!

భారీ మానులను సైతం అమరావతిలో వినియోగిస్తున్న టబ్ గ్రైండర్
యంత్రాలు పిండి చేస్తున్నాయి.

జంగిల్ క్లియరెన్స్‌లో విడుదలైన వ్యర్థాలను ఇటుకల తయారీ కేంద్రాలకు తరలించడం ద్వారా అమరావతిలో మెరుగైన విధానంలో వ్యర్థాల నిర్వహణ జరుగుతోంది.

#peoplescapital #Amaravati #AndhraPradesh #amaravatismartcity #apcrda #vijayawada #guntur #news #capitalofandhra #apcrda #crda #అమరావతి #రాజధాని #ఆంధ్రప్రదేశ్ #గుంటూరు #విజయవాడ #ఏపీసీఆర్డీఏ #సీఆర్డీఏ
Рекомендации по теме
Комментарии
Автор

ఏందీకంపతీసెస్తెరాజధానికట్టినట్టుగవీడియోలుయీట్యూబ్, లొపోస్టుమరీఇంతఓవర్, చేస్తున్నారు

AsparigollaMohan