Ascharya Karudu Alochanaa Kartha | Telugu Christian Video Song with Lyrics

preview_player
Показать описание
#BroSamuelGospelChannel
Ascharya Karudu - Alochanaa Kartha Nityudagu Thandri - Balavanthudu | Telugu Christian Video Song with Lyrics | Worship Song

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త- నిత్యుడగు తండ్రి బలవంతుడు | Christian Video Song with Lyrics | Worship Song

#worshipsong #TeluguChristiansong #Telugusong #Christianworshipsong #ChristianLyricssong #ChristianSongLyrics
#Newteluguchristiansong #ChristianMelodysong
Рекомендации по теме
Комментарии
Автор

ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త నిత్యుడగు తండ్రి బలవంతుడు లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుత్తానుడు రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతోను - ఆరాదించెదము ... ఆరాదించెదము ఆరాధన ఆ..రాధన - యేసయ్యకే ఈ ఆరాధన పరిశుద్ధుడు పరిశుద్ధుడు - మన దేవుడు అతి శ్రేష్టుడు రాజులకే రారాజు - ఆ ప్రభువునే పూజించెదం హల్లెలయా...హల్లెలూయా....

హల్లెలయా...హల్లెలూయా....

సత్య స్వరూపి - సర్వాంతర్యామి

సర్వాధికారి - మంచి కాపరి వేలాది సూర్యుల - కాంతిని మించిన మహిమ గలవాడు మహా దేవుడు రండి మనమందరాము-ఉత్సాహ గాణములతో ఆ దేవ దేవుని - ఆరాదించెదము ... ఆరాదించెదము ఆరాధన ఆ..రాధన - యేసయ్యకే ఈ ఆరాధన పరిశుద్ధుడు పరిశుద్ధుడు - మన దేవుడు అతి శ్రేష్టుడు రాజులకే రారాజు - ఆ ప్రభువునే పూజించెదం హల్లెలయా...హల్లెలూయా....

హల్లెలయా...హల్లెలూయా....

Music

ఆరాధన ఆ..రాధన - యేసయ్యకే ఈ ఆరాధన పరిశుద్ధుడు పరిశుద్ధుడు - మన దేవుడు అతి శ్రేష్టుడు రాజులకే రారాజు - ఆ ప్రభువునే పూజించెదం హల్లెలయా...హల్లెలూయా.... హల్లెలయా...హల్లెలూయా....

blightysun
Автор

Lyrics in English
Ascharya Karudu - Alochanaa Kartha
Nityudagu Thandri - Balavanthudu
Lokanni Preminchi-Thana Pranamunarpinchi
Thirigi Lechina - Punarudhanudu
Randi Mana Hrudayalanu- Ayanaku Arpinchi
Atmatho Satyamuthonu -
Aradhinchedamu... Aradhinchedamu

Aradhana Aa..radhana - Yesayyake Ee Aradhana

Parishudhudu... Pari-shuddhudu - Mana Devudu Athi Shreshtudu
Rajulake Ra-raaju - aa Prabhuvune Poojinchedham
Hallelujah... Hallelu....jah

Satya Swarupi - Sarvaantharyami
Sarvadhikaari - Manchi Kaapari
Veladhi Suryula - Kanthini Minchina
Mahimagalavadu - Maha Devudu
Randi Manamandharamu-Utsaha Ganamulatho
Aa Deva Devuni - Aradhinchedamu... Aradhinchedamu


Aradhana Aa..radhana - Yesayyake Ee Aradhana

Parishudhudu... Pari-shuddhudu - Mana Devudu Athi Shreshtudu
Rajulake Ra-raaju - aa Prabhuvune Poojinchedham
Hallelujah... Hallelu....jah

Hephzi_
Автор

Bro so thanks I learnt this in my Sunday school and now I can hear

sureshgoli
Автор

Hi Anna naku real video song with dance

balubalujyothi