Nindukunda Pagilera full Video Song | Sravan_Life_Failure | Dilip Devgan | I Music || Indrajitt

preview_player
Показать описание
Nindukunda Pagilera Promo | Sravan_Life_Failure | Dilip Devgan | I Music

Music Director - Indrajitt (9908363092)

Produced By - indrajitt Productions

Lyric & Singer & Concept - Dilip Devgan

Lyrics - Sravan_LIfe_Failure

Director & Sreenplay - Mohan Marripelli (Star Director)

Actor-Sravan_LIfe_Failure,Niharika(Warangal Wala),Mighty Papa,Sandeep Devgan

DOP - Kishan Roy

Editing DI- Poster-Pavan Galam

Special Thanks To -Warangal wala team ,Venkatapuram villagers ,Sandeep Devgan,Gaddam Raj

#DilipDevgan
#indrajitt
#nindukundasong
#kishanRoy
#indrajitt
#dilipdevagan
#Yellipoke
#vellipoke vellipoke song
#love failure songs
#yellipoke yellipoke song lyrics in telugu
#dilip devgan telugu songs
#folk songs telugu
#sirulaina saripothaya song
#endakay endakay song
#velipoke vellipoke telugu song lyrics
#love failure songs in telugu
#folk songs
#yellipoke yellipoke song
#endhakey endhakey song com
#undalenu nilavalenu song
#ramu rathod songs
#new folk songs
#thalaposina talambralu song
#telugu songs
#vellipoke song
#endake endake ee payanam song
#dilip devgan songs
#warangal tunes
#new folk songs 2025 telugu
#chusi chusi vellipothundi dj song
#vellipoke vellipoke
#dileep devgan songs
#folk songs telugu new 2025
#yelipoke song in telugu female version lyrics
#telugu folk songs
#love failure songs telugu
#sita song
#sad songs telugu
#seetha song
#velli velli malli rake dj song
#endhake endhake song
#janamma song
#velli velli malli rake song
#aatagadharaa siva song
#atagadara shiva atagadara shiva song
#nenuchesinatappe mi prema song
#velipoke vellipoke telugu song
#songs telugu
#velli poke velli poke song
#seetha the journey
#sirulainasaripothaya
#sirulainasaripothaya#ramurathod #warangaltunes #indrajitt #dilipdevagan #gaddamraj #indrajith #emotional #lovefailuresongs #telugulovefailuresongs #teluguemotionalsongs #teluguemotionalsongs #teluguemotionalsongs2025 #teluguemotionalsongsnew #emotional #emotionalsongs #emotionalsongsnew#lovefailuresong #lovefailure #lovefailuresongs #folksongs2025 #latestfolksongs2025 #2025songstiktok #2024folk #folkdjsongs #djsongs #folk #trendingfolksongs #trendingfolksongs2024 #latestfolksongs2025 #telugufolksongs2025 #rajashekarrm
Рекомендации по теме
Комментарии
Автор

శ్రవణ్ నటన కి ఎవరైనా ఫీదా అవ్వసిందే శ్రవణ్ నాకు ఓక మంచి మిత్రుడు 👍

MoeesBhaiofficial
Автор

మామూలుగా లేదు కన్నీళ్లు తెప్పించింది😢 సూపర్

LocalBoyRaju
Автор

మందు కు బానిస అయినవాళ్లకి ఇది కరెక్ట్ బ్రో ప్రతి ఒకరు చూడాలి మారాలి గ్రేట్ అన్న ఎక్సలెంట్ సాంగ్

Ollemravi
Автор

Insta లో చూసి వచ్చిన వాళ్ళు ఒక ❤వేసుకోండి

sathishsanga
Автор

పాట చూస్తున్నప్పుడు కళ్ళలో నీళ్ళు తిరిగిన వాళ్ళు ఎంత మంది....

srikanthkore
Автор

ఎన్ని సార్లు విన్న గుండెల్లో నుండి బాధ కంట్లో నుండి నీళ్లు ఆగటం లేదు ఏం గొంతు భయ్యా సూపర్ voice చనిపోవాలి అని ఉంది వింటుంటే 😢😢😢😢😢😢😢😢

jathinproductions
Автор

పాట వినగానే రియల్ స్టోరీ అని అర్ధం అయింది... సూపర్ 👌

bojjayuvaraju
Автор

గుండె లయతప్పి నీ పాటకు రాగం తీస్తుంది అన్న..❤❤🙏

naveenguntupalli
Автор

పాట లో మంచి depth ఉంది e పాటకి అసలు ఎంతగానో కనెక్ట్ అయ్యానో అసలు మాటల్లో వివరిచలేను
ఈ వరంగల్ గడ్డ మీద పుట్టినందుకు గర్వపడుతున్నాను ఇలాంటి పాటలు మన ద్వారా వెళ్తున్నదుకు

Team
Indrajith anna

Dilip anna

Sravan anna

అందరికీ congratulations 👏

ఇంద్రజిత్ అన్న ఇవ్వాల ఈ పోధిషన్ లో రావడానికి చాలా కష్టపడ్డాడు మేము చుసం
నలుగురికి అవకాశాలు ఇస్తు ముద్దుకు తీసుకెళ్లిన మా సంగీత దర్శకుడు ఇంద్రజిత్ అన్న కి అభినందనలు మి నుంచి ఇలాంటి మర్రేనో పాటలు కోరుకుంటు❤

- మీ రవికుమార్

RAVIKumar-vcek
Автор

నాన్న తాగుడుకు బానిస అయిన ప్రతి ఇంట్లో దాదాపు ఇదే పరిస్థితి ఇది పాట నిజ జీవితాల్లో కూడా చాలా జరుగుతున్నాయి ఇందులో ఆ అమ్మ చనిపోతే మనకు ఎంతో భాధగా అనిపించింది ఇంకా నిజ జీవితంలో ఆ వెలితి భరించాలేము అన్న ఇప్పుడు మనం కొందరం ఎంజాయ్ కోసం తాగుతున్న, కానీ నిజ జీవితంలో తాగుడుకు బానిస అయ్యేంతల మాత్రం తాగకండి అలవాటు ను మార్చుకోవచ్చు కానీ బానిస ఐతే మాత్రం కష్టం

ajaya
Автор

మనిషి ఉన్నప్పుడు చూపించని ప్రేమ- ఆప్యాయత- అనురాగాలను ఆ మనిషి చనిపోయాక చూపిస్తే, బాధ పడితే ఏమి లాభం భయ్యా...! అందుకే ఉన్నదానితో కొంచెం అంటే కొంచెం నలుగురికి సహాయం చేస్తూ నవ్వుతూ నవ్విస్తూ జీవించాలి...

ganeshchitti
Автор

మూవీ చూస్తున్నాటే ఉంది అన్న సూపర్ ఏమోష్ణల్ సాంగ్ 😢💔🤦‍♂️🤝

vikramvikram-sohj
Автор

దిలీప్ అన్న గొంతుకు పోయిన ప్రాణం కూడా వినడానికి తిరిగి వస్తుంది అనిపిస్తుంది 🥹🙏 సూపర్ అన్న యాక్టర్స్ అందరికీ🙏🙏🙏🙏

anjinaligeti
Автор

నిండుకుండ పగిలేర నిందా నదేలేరా దేవుడా
గాలినై గుడు చేరిపినా ఆ పపు చేతులు నైరా

*చేయరని తప్పే చేసిన
నన్ను తీసుకుపోరా శంకరా
తల్లి ప్రేమ తెలువని చుడు కట్టిక జన్మే నదిరా

*బందలేవి ప్రేమలేవి తెలియలేని మనిషిన
కన్న బిడ్డ కంట శోకం కల్ల చూసిన వాడిన
ఊహించలే నేను నువ్వు లేని ఈ జన్మ
చేయరని తప్పేనా నేడు చేసిన నేను

ఈ బాధ నాదీ బరం నాదేనా
ఈ ప్రేమ నాదే పంతం నాదేనా

*మూడు ముళ్ల బంధమునే ముప్పు తిప్పలు పెట్టిన
ఎందుకని పసి కందుకేనే ఏడుపే మిగిలించిన
ఓ దర్చలెను నిన్ను తిరిగి తెలేదు
చేయరని తప్పేనా నేడు చేసిన నేను
ఈ కష్టాల కడలిలో నవ నాదేనా
వేలు పట్టుకున్నందుకు విడుకోలేనా

*నిండుకుండ పగిలేర నిండా నదేలేరా దేవుడా
గాలేదైన గుడు చేరిపిన ఆ పపు చేతులు నైరా

machapuramlucky
Автор

నిహారిక వరంగల్ వాలా నటన (యాక్టింగ్ )కి లైక్ వేసుకోండి.. 👌

pandusiddharth
Автор

చాలా బాగా యాక్ట్ చేశారు సూపర్ గా ఉంది ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తే తప్పకుండా మారుతారు వారు చాలా చక్కటి సమాచారం కళ్లకు కట్టినట్టుగా చూపెట్టారు 23 టైమ్స్ విన్న ఈ సాంగ్ పాట మొత్తం కన్నీటితో నిండిపోయాయి

surasambaraju
Автор

చూసినప్పుడు కళ్ళనుండి కన్నీళ్లు వస్తున్నవి అన్న గారు ❤🙏🏻 మీరు మరిన్ని పాటలు రాయాలి అన్న గారు

chikkondrarajurj
Автор

ఏందో భయ్యా పాట విటుంటుంటే గుండెల్లో బాధ, కళ్ళలో నీళ్లు ఆగడం లేదు... చిన్నప్పటి మా ఇంట్లో రోజులు గుర్తుకొచ్చాయి 😢😢😢

sambarajunangunuri
Автор

అన్నా నువ్వు సూపర్ అన్న సూపర్ యాక్టింగ్ అన్న ఇది పాట వింటుంటే ఏడుపొస్తుంది అన్న

PolamRajkumarpolam
Автор

Nice work, ma kodal papa aithe inka super....❤

enaarapawar
visit shbcf.ru