Talakaveri full tour in Telugu | Birth Place of Kaveri River | Coorg tourist places Ep - 3

preview_player
Показать описание
Talakaveri complete information in Telugu. Here we provide a complete tour of Talakaveri in Telugu, which means how to reach Talakaveri, Talakaveri Accommodation and Food, Talakaveri places to visit, Budget for Talakaveri trip, etc.

► Coorg travel series in telugu Episode 3 - Talakaveri

#talakaveri #coorg #karnataka #NandasJourney #telugutraveller #telugutravelvlog

MUSIC CREDIT:
Spring
Music by P.Rajasekar
Рекомендации по теме
Комментарии
Автор

చాలా బాగుంది. కర్ణాటకలో టూరిస్ట్ ప్లేసెస్ ని బాగా అభివృద్ధి చేస్తారు అనుకుంట? మన దగ్గర అంతగా పట్టించుకోరు.

ch.srinivasaraochenna
Автор

మడికేరి లో నాలుగు సంవత్సరాలు జీవించారు అద్భుతమైనటువంటి ప్రదేశం తల కావేరి నేను కూడా సందర్శించాను నా జీవితంలో most memorable లైఫ్ ఆ మూడు సంవత్సరాలు

chandusiri
Автор

సూపర్ మీ వీడియోస్ చూస్తుంటే ప్రత్యేక లోకంలో విహరించి నట్టుంది .వీడియో చిత్రీకరణ మంచి ఆహ్లాదకరమైన ధృశ్యం కాకుండా వినసొపైన నేపధ్య సంగీతం కూడా బాగుంది. ప్రయాణ వివరాలు కూడా విపులంగా చెబుతున్నారు.
👌👌👌

vseshukumar
Автор

Thank you nanda garu, a wonderful coverage.

annadath
Автор

Great coverage worked in Karnataka, but missed exiting part of Karnataka.

meduriravindranath
Автор

Mee daya valla memu intlo ఉండే అన్ని చూడ గలుగుతున్నాము.God bless you

damarajujnanaprasuna
Автор

సూపర్ మీ వీడియోస్ చూస్తుంటే ప్రత్యేక లోకంలో విహరించి నట్టుంది .వీడియో చిత్రీకరణ మంచి ఆహ్లాదకరమైన ధృశ్యం కాకుండా వినసొపైన నేపధ్య సంగీతం కూడా బాగుంది. ప్రయాణ వివరాలు కూడా విపులంగా చెబుతున్నారు🤩😍😍😍😍😍

l
Автор

మీ వీడియొలు చాలా బాగుంటాయి అంధులో కావలసిన సమాచారం పూర్తిగా దొరుకుతుంది. మీరు ఇలానే చేస్తుందండి.

swastikom
Автор

Mi voice bagundi mi explanation kuda bagundi

nareshg
Автор

మీ వీడియో చూసి ఎన్నో తెలియని విషయాలు తెలుస్తున్నాయి అన్నా... Sprb Info 👍👌

mpadmasri
Автор

Hai Nandha garu miru happy journey cheyamdi mimalli chusi memu happy ga vuntam

srikarthikeyatechnologies
Автор

Video starting music is of the best for ever video 👍

pranaykulkarnie
Автор

Anna I asked u in Instagram about talakaveri...thankful for your Guide

venkateshvardhan
Автор

నేను దేవుళ్ళని నమ్మను.
అందమైన ప్రదేశాలు దేవుళ్ళ కన్నా చాలా విలువైనవని నమ్ముతాను.
Beautiful video guru ❤️❤️

hearijack
Автор

మేము సంసారాబo దo లో సిక్కుకుని పోయాము నీవు బాగా యాత్ర స్థలములు సూపిస్థన్నావు తమ్ముడు మీకు మా thanks

sattisudharshan
Автор

Thank you very much God bless you from Prasanna coorg 🙏🙏🙏

manbro
Автор

10:04 there is a mistake, Godavari ni "dakshina ganga" ani pilustaru Cauvery ni kadu

manojg
Автор

Nanda ji, l like your all tourism videos. Pleasant background music. 👌

parasasatyanarayanamurthy
Автор

really super nanda garu.mee antha spastamga historical vlogs telugu lo evaru cheyaleru.

madhusivavlogs
Автор

i visited cauvery river near mysuru but i did nt visit talakauvery now i happy to see...

sridharbehera