Sr Journalist Bharadwaj Reveals Shocking Facts Behind Trols On Director K Viswanath | R TV News

preview_player
Показать описание
Sr Journalist Bharadwaj Reveals Shocking Facts Behind Trols On Director K Viswanath | R TV News
"Please Subscribe To Our Channel To Get Instant Updates"
Рекомендации по теме
Комментарии
Автор

K రాఘవేంద్ర రావు ఎక్కువగా పరుచూరి బ్రదర్స్ తో పని చెయ్యచ్చు, సంగీతానికి చక్రవర్తి alias కొమ్మినేని అప్పారావు, ఆ తరవాత 20 సినిమాలకి పైగా కీరవాణి తో పని చేయచ్చు. శిష్యులుగా బి గోపాల్, YVS చౌదరి, రాజమౌళిని పెట్టుకోవచ్చు. అందులో కులతత్వం లేదు

దాసరి నారాయణ రావు కోడి రామకృష్ణ, రవిరాజా పినిశెట్టి లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయచ్చు. అందులో కులతత్వం లేదు

సుకుమార్ దేవిశ్రీప్రసాద్ తో మాత్రమే పనిచేయచ్చు; అసిస్టెంట్ డైరెక్టర్స్ లో ఎక్కువగా తన కాపు కులానికి చెందినవాళ్లనే పెట్టుకోవచ్చు; అందులో కులతత్వం లేదు

శ్రీకాంత్ అడ్డాల లాంటి వాడు మొత్తం అసిస్టెంట్ డైరెక్టర్స్ మొత్తానికి తన కాపు కులానికి చెందినవాళ్లనే పెట్టుకోవచ్చు; అందులో కులతత్వం లేదు

గీత ఆర్ట్స్ కాంపౌండ్లో కాపు సోదరులకు (assistant directors, writers, SKN లాంటి production managers) కు పెద్ద పీట వేయచ్చు; అందులో కులతత్వం లేదు

కానీ టాలెంట్ లో తిరుగు లేని వేటూరి, సిరివెన్నెల, SP బాలు లాంటివాళ్లతో మాత్రం K విశ్వనాధ్ పనిచేస్తే మాత్రం అది కుల పిచ్చి!

virupakshadarbha
Автор

రాముడినే నచ్చని చాకలి ఉన్న చరిత్ర మనది.
విశ్వనాధ్ గారు ఎంత.????
ఆయనని విమర్శించే వారు, ఆయన తీసిన సినిమాని మించిన, సినిమాని తీసి చూపించండి.
సప్తపది సినిమా క్లైమాక్స్ డైలాగ్స్ విని అర్ధం చేసుకుంటే....ఇలా మాట్లాడరు.

pentirambabu
Автор

ఇది చాలా అన్యాయం, ఒక వర్గం పనికట్టుకొని బురద వల్ల మీదే వేసుకున్నారు.విశ్వనాధ్ గారు సమాజంలో అణగారిన వర్గాలను ఎంతో హృద్యంగా చూపించారు.ఇకనైనా మారండి ఈ కుహనా మేధావులు.

sandeepv
Автор

సంస్కృతి సాంప్రదాయాలని వ్యతిరేకించే కొన్నిపిచ్చికుక్కలుంటాయి వాటిని

k.srinivasrao
Автор

Every person has the right to express their views, But It's not the time to speak about Legend.

rajujampala
Автор

Soory to write on someone who has died.... But the fact still remains that, , , his work always encouraged social, anti brahmin and anti orthodoxical beliefs and practices. They were ahead of time.... బ్రాహ్మణలతో తీసిన సినిమాలు కానీ అన్ని బ్రాహ్మణత్వనికి విరుద్ధంగా ఇంకా చెప్పాలంటే బ్రాహ్మణ ప్రీతి కాదు బ్రాహ్మణ ద్వేషి అనే అలాంటిది ఈ విమర్శ చాలా చెత్తగా Please be matured and appreciate his work which is much beyond caste and religion . 🙏🏻

manthamadhuri
Автор

K.Viswanath garu is beyond any community. As a matter of fact any celebrity whether it is movie, sport or any field is beyond communities. Only in telugu states we have the issue of owning or hating individuals based on community. Its unfortunate. Every director has his own way of taking movies. K.Viswanth is a progressive mindset and promoted the greatness of Indian fine arts across globe using the medium of movies. He also took up some social issues and presented them in a convincing manner. In Subhalekha he took up the subject of dowry system. Couple of days ago Suman TV interviewed his personal assistant. He said Viswanath used to take care of him like his family member. He never maintained any profile and one of the finest jewels from movie industry.

aatmasakshi
Автор

విశ్వనాథన్ గారిమీద చర్చ వద్దు... అతడు స్వర్గస్తుడు... అయిపోయాడు

mvswamycreativehub
Автор

#KVishwanath The Greatest Filmmaker Indian Cinema Vishwanath Garu's Artistic, Aesthetic, visionary and Culturally Conscious Cinema truly represented Bharatiya Sanskriti.
SHANKARABHARANAM and SAGARA SANGAMAM are the Greatest Movies of World Cinema.

adhikaralasomashekar
Автор

అసలు ఇండియా లో గానీ మన రాష్ట్రంలో గానీ మన జిల్లాలో గానీ మన ఊరి లో గానీ మన వీధి లో రాజకీయాల్లో గానీ మన సినిమా ఫీల్డులో గానీ కుల పిచ్చి లేని వాడు ఎవడైనా వున్నాడా....?

murthymedandrao
Автор

.. K విశ్వనాధ్ గారిని ఒక మంచి దర్శకునిగా చూద్దాం.. పాస్పిర్ట్ వీసా లతో పనేముంది.. ఆయన తీసిన సప్తప్పది సినిమా climax చూసి.. భాగ్యరాజా తన రాధాకళ్యాణం సినిమా మార్చాలని అనుకున్నాడు... ఐతే అగ్రకుల మేధావులు గుర్తించాల్సిన విషయం ఒక్కటే... భారతదేశం సంస్కృతీ అంటే ఒక అగ్రకులానికి సంభందించిన samskrithi కాదు.. మన జాతికి సంభందించినది.., . వ్యక్తిగతముగా ఎలా ఉండాలి అన్నది ఆయన వ్యక్తిగతవిషయం... దాన్ని విమర్శించే అధికారం మనకి లేదు..సృజనత్మాకత వున్న ఎవ్యక్తినైనా గావురవించాల్సిందే....ఐతే ఆయన సినిమాలలో. పాత్రలు అన్నీ.. ఓకే యాసలో మాట్లాడటం వింతగా ఉంటుంది.... స్వస్తి

RaviKumar-tixs
Автор

అర్ధం లేదు ఈ వాదనలో. ఆయన తీసిన అద్భుతం సిన్మా "" స్వాతి కిరణం"" లో ఒక బ్రాహ్మణుడు, సంగీత స్రష్ట పాత్ర మరొక పైకి ఎదుగుతున్న బ్రాహ్మణ కుర్రాడు పాత్రను చావుకు కారణంగా చూపారు!! బ్
ఇందులో ఏమి మనువాద౦ ఉంది!?
చెప్పాల౦టే విశ్హ్వనాధ్ గారు తన చాలా సిన్మాల్లో "" సమాజంలో అందరూ మారిపోయారు, బ్రాహ్మలే ఇంకా మారలేదు""
అన్న కాన్సెప్ట్ నే ఎక్కువ promote చేశారు...

sureshkatravulapalli
Автор

Which movie showed Brahmins as rich ? They were always shown as poor with torn clothes living in small house … that unfortunately the reality of Brahmins .
Why are u blaming Brahmins alone?
Reservations for how long? What about poor Brahmins ? They don’t need reservations?
This Gandhi and Ambedkar thing had to end . No reservations for anyone rich

ramasubrahmanyamvedula
Автор

Bharadwaj is totally wrong!! Please withdraw and say sorry for your ignorance Mr.Bharadwaj!!1

sharmapillalamarri
Автор

సూత్రధారులు....కులతత్వానికి వ్యతిరేకంగా తీసిన అందమైన సినిమా.

srinivasavarmabhupathiraju
Автор

Vishwanath garu shown equality on all communities
No arguments please

lakshmikanthmahankali
Автор

Late Sri Viswanath tried to revive our heritage and culture .
If, it is construed as " Manu Vadamu " - let it be .
Hindustan has under gone much more cultural tormoils .
Hinduism is always open to REFORM
Jai Bharat
Jai Jai Bharat

lvkmurthy
Автор

విశ్వనాధ్ గారు తనేమీ ప్రొగ్రెసివ్ వాదినని ప్రకటించుకోలేదుగా..
తనకు సాధ్యమైన రీతిలో అభ్యుదయవాదాన్ని సమర్ధించేలానే తీశారు అనేక చిత్రాలను..
అయితే ఆయన తనకు కంఫర్టబుల్ గా అనిపించిన నటులను అధికంగా ప్రోత్సహించి ఉండొచ్చు.. ఆ పని ఇతర సామాజిక వర్గాల వారు కూడా చేశారు.. అంతమాత్రానే ఆయన్ను మనువాదిగా చిత్రించ పని లేదు..
అయితే ఆయన సామాజిక వర్గం వారు మాత్రం 99 శాతానికి పైగా ఆయన్ను తమ ప్రతినిధిగా చూసుకోవడం ఎరిగున్నదే..
చిత్రమేమంటే ఆయన చూపిన (తన చిత్రాలలో) భావజాలానికి గాని.. ఆయన ప్రొజెక్టు చేసిన అభ్యుదయ వాదానికి గాని వారిలో అత్యధికులు అభిమానులు.. సమర్ధకులు కారు.. కేవలం ఆయనలో తమ తాలూకు బ్రాహ్మణత్వాన్నే చూసుకు మురిసిపోయేవారన్నది మాత్రం తిరుగు లేని సత్యం..
దాన్ని విశ్వనాధ్ గారికి ఆపాదించడం తగదు..
ఆయన కళాతపస్వి కాదు కుల తపస్వి అని థంబ్ నెయిల్ ఉన్న వీడియో కూడా ఆ థంబ్ నెయిల్ ను సమర్ధించేదిగా లేదు..

MargayyaMalgudi
Автор

25 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత ఎవరికి అయినా కుల పిచ్చి పెరిగి పోతుంది...SURE...ఆయన సినిమా లో కధా పరంగా దళిత పాత్రలు ఉండవచ్చు..గాక, ఆయన అణగారిన వర్గాల కొత్త వారికి ఎవరికీ, అవకాశాలు ఇవ్వలేదు..

astrologykalidasu
Автор

"అతను"... ఏంటిరా బాబు మీ తమ్ముడా?

telugu_science