Israel-Palestine: Q & A | Raka Lokam | K R Sudhakar Rao

preview_player
Показать описание
Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe

For More Details:

Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya
Рекомендации по теме
Комментарии
Автор

మంచి సమాచారం మాకు పంచారు రాకా గారు మీకు నమస్కారములు

jarugumillivbsrsastry
Автор

సర్ మీ విశ్లేషణ చాలా సరళంగా బాగుంటుంది

nrkconstructons
Автор

ధన్యవాదాలు, , హిందువులు యూదులు నుంచి నేర్చుకోవాలి కానీ మనం మన కుటుంబం మేము బాగుంటే చాలు అనుకుంటాం ఈ ఆలోచన ఎప్పటికి మారుతుందో

naralareddy
Автор

Namaste Sudhaker Garu, Hats off, nice Analysis.

mohanraochippala
Автор

పెద్దలు రాకా సుధాకర్ గారికి నమస్కారములు.🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹👏👏👏👏👏.

ananthabazaranna
Автор

India should support Israel totally. I love Israel and India friendship.

KiranKumar-rtdp
Автор

రాకా సుధాకర్ గారు
ఇజ్రాయిల్ పాలస్తీనా భూములను ఆక్రమించుకుంది
అని మీరంటున్నారు.

మరి కొంతమంది కూడా ఇదే అంటున్నారు

మీ ప్రజెంటేషన్ లో చాలా చక్కగా వివరించారు.

వెస్ట్ బ్యాంకులో పాలస్తీనా అథారిటీ పరిపాలన ఉంది

గాజా పట్టి లో పాలసీనియన్ల చేత ఎన్నుకోబడిన హమాస్ టెర్రర్ గ్రూప్ అధికారంలో ఉంది.

మరి ఏ పాలస్తీనియన్ల భూమిని ఇజ్రాయిల్ ఆక్రమించుకుందో అర్థం కాని విషయం

MrNidhinaidu
Автор

The more difficulties a nation faces, the more resilience the nation will have, provided they learn from past experience

ayalasomayajulavenkatsubra
Автор

రాకా జీ ధన్యవాదములు అరబ్బు దేశాలు ఎక్కువ ఆక్రమించుకున్న వి అందులో మన దేశం లో భాగమైన పాకిస్థాన్ బంగ్లాదేశ్ వీటి ద్వారా మన కు చాలా నష్టం జరగుతుంది దీనికి పరిష్కారం ఏమిటి తెలుపగలరు జై శ్రీరాం జై హింద్ భారత్ మాతా కీ జై

madhusudhanvemula
Автор

Raka Lokam garu,
Your videos are always informative and free from junk

vijaykumar-jmgj
Автор

That movie is called
RAID ON ENTEBBE.

cocophonix
Автор

ధన్యవాదాలు. ఆపరేషన్ థండర్.బోల్ట్ లో యుగాండా లో ఒక మహిళ అనారోగ్యంగా ఉంటే యుగాండా ఆసుపత్రిలో ఉంటుంది. ఆవిడ ను ఇజ్రాయెల్ కమెండో లు మరచి వచ్చిన సంగతి విమానం బయలుదేరిన తరువాత తెలుస్తుంది. ఈ ఆపరేషన్ లో ఒకే ఒక్క కమాండర్ వీరమరణం పొందినాడు ఆయన పేరు జొనాథన్ నేతన్యాహు. ప్రస్తుత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు కు స్వయంగా అన్నయ్య. ఈ విషయం బెంజమిన్ నేతన్యహు గారు ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన సమయం లో గుర్తు చేసుకున్నారు కూడా. 🙏🙏🙏

akhandbharatsravanti
Автор

Super and Very good and best information sir.

prabhaguptha
Автор

Telugu lo available ga unna books suggest cheyandi, like history, nationalism

asadvaith
Автор

Sudhaker Garu, Very Good Analysis, Please be posted this kind of analysis for us sir, it is very useful

sandeepvarmanamburi
Автор

ఇస్రయెల్ భారతీయుల తర్వాత అతి పురాతనమైన గ్రూప్. మన లాగానే మరి చాలా ఇంటలిజెంట్ జాతి.

ramarao
Автор

For some body asking about Israel fla not carrying, but Israel country rulers saying inspection by India it's wrong question I am sorry about it

kirankashyap
Автор

Thank you sir very good knowledge about it

shankarful
Автор

ఈ ప్రశ్నకు మీరు ఓ వీడియో చేశారు, కాశ్మీర్ అంశంగా

banothsurender
Автор

just bought - 'the haj' thank you for the recommendation.
sir, just one question as I could not attend the live.. it is also a rhetorical. what will happen if 10 percent of us becomes as prudent as them?

saturo_nipon