Allahe Allaha Full Song| Love Song | Bullet Bandi Laxman | Ramu | Tony Kick | Madeen SK |Tarak Tunes

preview_player
Показать описание
This is how our core team, Bullet Bandi Laxman, Tony Kick, and Nazma, dedicated their hearts and souls to the beautiful masterpiece "Allahe Allaha". Let us explore the creation of "Allahe Allaha".

Embark on a musical journey like never before with "Allahe Allaha", where the talents of Bullet Bandi Laxman, Tony Kick, and Nazma converge to create an unforgettable experience. Under the masterful direction of SK Madeen, this song transcends boundaries, evoking emotions of love and devotion.

With Ram Adnan's captivating vocals and Janatha Bablu's impeccable production, "Allahe Allaha" delivers a harmonious blend of melody and passion. As the music distributing partner, A3 Labels ensures that this enchanting song reaches all streaming platforms, thanks to the core support of Aiplex Music.

Join us as we delve into the heart of this mesmerizing melody. Subscribe now and hit the notification bell to stay updated on the latest releases from A3 Labels. Let the magic of "Allahe Allaha" captivate your senses and elevate your soul.

#AllaheAllaha #BulletBandiLaxman #TonyKick #Nazma #A3Labels #AiplexMusic

Lyrics-Screenplay-Concept-Direction - Bullet Bandi Laxman
Music -Madeen Sk
Singer -Ram Adnan
Cast -Tony Kick
Sunitha Nazma
Munna
Sandeep
Suwarna
Deepak
Laxman
DOP-Editing -Janatha Bablu
Di -Shiva Velpulua
Poster Designs -Sagar Mudiraaz
Titles-Vfx -Srinivas
Producer -Janatha Bablu
Production -Anji-Lemak
Line Producer - Munna
Art Director -Prabhakar
Srikanth
Shiva
Praveen

Distribution Partner : A3 Labels

@TARAK TUNES coming up with another Video Song with Singer Ramu's Love Failure Song. Like & Share @TARAK TUNES

ఈ సాంగ్ కాపీ చేసి చానల్ లో పెడితే Copy Rights Strike పంపడం జరుగుతుంది Please సహకరించండి

Copyright © 2021-2022 . A3 Labels- TARAK TUNES All Rights Received.
Рекомендации по теме
Комментарии
Автор

అందరికి నమస్కారం దయచేసి అల్లాహే అల్లా ఒరిజినల్ ఫుల్ సాంగ్ నీ అప్లోడ్ చెయ్యకండి కవర్ సాంగ్స్ చేస్కోండి పాట అప్లోడ్ చేసిన పోస్టర్ వాడిన channal Block chestham. సహకరించండి..
Tarak Tunes..

taraktunes
Автор

దీనమ్మ జీవితం ఇటువంటి పాట విన్నంత సేపు ఎదో తెలియని గెలుపు, మనసు పులకరించే క్షణం... హిందూ ముస్లిం అనే తేడా లేకుండా మంచి మనసు ఉన్న సాంగ్ వస్తే వదలరు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పాటలు వినే అభిమానులు 😍😍😍😍🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🔥🔥చించేసారు బయ్యా 🙏🏼

parasamutyam
Автор

మత్తుకు బానిస అవుతారని తెలుసు కానీ మొదటిసారి పాటకు బానిసనయ్యాను ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది చాలా చక్కని పదాలతో వింటూంటేనే ఒళ్ళు పులకరిస్తుంది ఎంతొ అద్భుతంగా రాసారు..నా లాగా ఈ పాటకి బానిస అయిన వారు ఉన్నారా.❤️

Janasenaforpublic
Автор

ఈ పాట వింటుంటే జరిగిపోయిన జ్ఞాపకాలు అన్ని గుర్తుకు వచ్చి కళ్ళల్లో🥲 నీళ్ళు తిరుగుతున్నాయి , ఈ పాట రాసిన వాడికి పాడిన వాడికి శతకోటి వందనాలు

surisuri
Автор

ఈ పాట లో ప్రేమకి బదులు స్నేహం గొప్పతనం చూసినవాళ్లు ఎంతమంది ఫ్రెండ్స్🙏🙏

Hareesh_vlogs
Автор

రెండు కులాల మధ్యన చిచ్చుపెట్టి పేరు సంపాదిస్తున్న ఈ రోజుల్లో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఈ పాట రాసిన వారికి పాడిన వారికి జోహార్ వందనం, లాల్సలాం🙏

vamanasaichannel
Автор

అన్ని కథలు Pen tho రాసినవే ఉండవు
కొన్ని కథలు Pain తో రాసినవి కూడా ఉంటాయి ....
It's True...
Nice song 👍

RAAZ
Автор

నేను ఒక ముస్లిం మీరు ఈ పాట పాడినందు గర్వంగా ఉంది రామ్ లక్ష్మణ్ లకి ధన్య వాదాలు రాజకీయంగా మతాఘర్షణలు జరుగుతుంన్నాయి గానీ హిందూ ఉలకి ప్రాణాలైనా ఈస్తం అన్న

saddhusaddhu
Автор

నిజమైన ప్రేమ గుండె లోతులోఎంత బలమైన గాయం చేస్తుందో, , ఈ పాట వింటే తెలుస్తుంది 👍👍👍👍

venkataramanakatlagunta
Автор

ఎంతో కష్టపడి పనిచేసి న వారందరికి నా హృదయపూర్వక అభినందనలు ఇంత చక్కని పాట రాసిన రామ్ లక్ష్మన్ కు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను మ్యూజిక్ లిరిక్స్ ఒక అద్పుతం 👏👏📯📯💯💯💯

ramukampally
Автор

శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో ఈ పాట వచ్చిన తర్వాత మళ్లీ ఈ పాట వింటున్న వాళ్లు ఎంత మంది ఉన్నారు💖❤💞👍👍👍

MyOwnUniverse
Автор

అందరు ఈ పాటలో ప్రేమను చూస్తున్నారు కానీ..ఈ పాటలో ఒక గొప్ప స్నేహం ఉంది..ప్రేమ మోసం చేస్తుంది..కానీ నిజమైన స్నేహం మోసం చేయదు..అమ్మాయి ప్రేమ కంటే గొప్పది స్నేహం...👏👏💐💐 - RajeshKanna

rajeshkanna
Автор

వారి కోసం గుండెల్లో
గుడి కడితే,
వారి జ్ఞాపకాలు గుర్తుకొచ్చినప్పుడు
కంటి నుండి జాలు వారే కన్నీళ్లే
చివరికి మిగులుతాయి.❤❤❤

sreepathiobulesu
Автор

నిజాయితీగా ప్రేమించే వారికి....🥺
ఆ దేవుడు ఇచ్చిన గొప్ప వరమేమో ఈ కన్నీరు....😕

ganeshsomanagoni
Автор

ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ... పాట చాలా అద్భుతంగా ఉంది భయ్యా....💕👌💕👌💕👌💖

venkatmv
Автор

***షాజహాన్ చూడని ఆగ్రా అందమే తోడుగొస్తదా పేదోడి ఇంటికి** ఈ లైన్ మాత్రం wonderful.... excellent lyrics, fantastic rhythm 🪘 amazing voice, heart touching acting... totally block buster song 👍🏽👍🏽

davidjampa
Автор

నాకు మాత్రం ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్న బోరు కొట్టాడు ❤❤❤

ShivaMudhiraj-svrg
Автор

అద్భుతమైన లిరిక్ చూడని ఆగ్రా అందమే తోడు వస్తాదా ఈ మంది మన సోదరులు పేద మహమ్మద్ యువత ప్రేమ బాధను అద్భుతంగా

gorlevijayasri
Автор

అద్భుతమైన చరణాలతో పాటను అందించిన లక్ష్మణ్ అన్నగారికి

Srikanth
Автор

We are Indian..నచ్చితే ప్రాణం ఐనా ఈస్తం...అందులో తెలంగాణా అంటే వేరే ఇంకా వేరే ఉంటది..
సూపర్ సాంగ్ బ్రో

RajuEducator