Why recharge plan validity is 28 days not 30 days? Online Mobile Recharge Trap.! #shorts #facts

preview_player
Показать описание

Courses on Personal Finance

Online Mobile Recharge Trap.! How Telecom Companies Scamming You To Make More Money! #shorts #facts

DISCLAIMER
This video is for educational purposes only and should not be considered as financial advice or an endorsement of specific investments. It is essential to conduct thorough research before making any investment decisions.

ffreedom App is India's No1 Livelihood Education platform featuring 960+ video courses on Personal Finance, Business & Farming taught by super successful people from respective fields. Join over 1 Crore learners from India who are on their mission to increase their income by 10 times.

#telecomcompanies #airtel #jio #mobilerechargecashback
Рекомендации по теме
Комментарии
Автор

Jio vallu like vesukondi 🎉❤.
Tanks for likes🎉🎉🎉

srinuff
Автор

అందుకే నేను రీఛార్జ్ వారం నుండి పది రోజులు లేటుగా చేపిస్తా 😂😂😂

itsmehacker
Автор

Solution:- recharge plan expire ayyipoyaka oka 2 days agi recharge cheskondi
Okka two days family members or friends hotspot meedha brathikeyyandi 😜

sivaramguggilapu
Автор

ఆ విషయం మాకు తెలుసు
సిమ్ కంపెనీలు చేసే మోసానికి, పరిష్కారం చెప్పు

nerellaraju
Автор

Nenu inka best plan, best option cheptharu anukunna ga bayya😂😂😂

Dk_kaushik
Автор

Koushikkku Bro, మీరు సమస్యను చెప్పి వదిలేస్తే ఎలా, మరి పరిష్కారము కూడా తెలపాలిగా. ఈ సమస్య అందరము అనుభవిస్తున్నదే గా.

robbisaikumar
Автор

అన్నయ్య నమస్తే నేను jio వాడుతున్నాను మీరు బాగా చెప్తారు అన్నయ్య ఉన్నది ఉన్నట్లుగా థాంక్స్ అన్నయ్య ఇట్లు సంతోష్ కుమార్ గుత్తి

MugguSanthoshKumar
Автор

బ్రో నేను జాబ్ కి వెళ్తాను డైలీ 1.5GB నెట్ వస్తుంది...కానీ దాని సరిగా use చేసుకోవడం లేదు...మిగిలిపోయిన నెట్ ద్వారా ఏమైనా profit వచ్చే ట్రిక్ ఉంటే చెప్పండి బ్రో...

TOOFANGOWD
Автор

10 days varaku recharge cheyanu okkoka sari 1or 2 months warning call varaku😅😅😅😅 Jio

borupothuanil
Автор

మనం కనీసం రెండు మూడు రోజులు రీఛార్జ్ ఆపగలిగితే అప్పుడు మార్పు రావచ్చు

rajeshnatta
Автор

28 days or 30 days any reacharge plan vesukuna almost same amount ayithadi. 859 for 84 days, 929 for 90 days. 10 Paisa difference osthadi 3 months plan ki. So 1 month extra em pay cheyatle bro. Same amount aa pay chesthunam. ✌🏻

sankethsheari
Автор

Kaushiku 28days recharge chesi 1 week - 2weeks break 😂 for next recharge 😂

vilasable
Автор

ఒకే సారి year pack వేసుకుంటే 2999 అంటే 10 నెలల అమౌంట్ తో 12 నెలలు 365 days వాలిడిటీ వస్తుంది కదా bro

sk.wazeedpasha
Автор

మీ వీడియోస్ వల్ల చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది 😅

madhubabuv
Автор

Airtel Network use chesthunna.
Airtel 56 days & 86 days, 1.5GB Recharge Charges increase chesaru
Vi & Jio lo kooda same charges.

anilnature
Автор

నువ్వు 👌అన్నా లైక్ కోటండి.
చాలా వేల్యూబుల్ ఇన్ఫర్మేషన్. థాంక్స్. 🙏🙏 అన్నా

rayavarapusatish
Автор

Legends recharge ipoina 2 days tarvatha pr 1 week odilesi recharge chestaru bcos wifi ❤

ramchander
Автор

నిజమే బయ్యా మన అవసరాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు

hanumanthankam
Автор

నాకు ఇది ఎప్పుడో తెలుసు కానీ మీలాగా మాకు సోషల్ నెట్వర్క్ లేదు కదా ఎనీవే థాంక్యూ బ్రో

korichandrasekhar
Автор

నేను 365 Days కి ఒకేసారి డిస్కౌంట్ లో రీఛార్జి చేయిస్తా 😊 బ్రదర్

sryinivassrinivas