#hosannaministries #46thfeastoftabernacles Pastor.Ramesh anna emotional for bro yesanna song

preview_player
Показать описание
#Hosannaministries #Hosannaministries #live
#HosannaMinistriesOfficial #live
Рекомендации по теме
Комментарии
Автор

కొన్ని భావోద్వేగాలకు సహజంగా ఏడుపు వస్తుంది కానీ ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకొని స్మరించుకుంటూ వస్తున్న ఆ కన్నీరు చాలా విలువైంది దేవునికి స్తోత్రం

madhubabumummadi
Автор

హోసన్నా పరిచర్యలో ఎటువంటి పొగడ్తలకి కానీ, లోక సంబంధమైన మెప్పు కోరుకోకుండా దేవుని ఘనత కోసం కష్టపడే వ్యక్తి మీరే అన్నయ్య.. మీకు వందనాలు

Devakumar-
Автор

రమేష్ అన్న వందనాలయ్య మీరు ఏడుస్తుంటే నాకు కన్నీరు ఆగటం లేదు. ఒకొక్కరు కామెంట్స్ చదువుతుంటే ఇంకా ఏడుపు వచ్చేస్తుంది ఎంతమంది మీకు ఆదరిస్తున్నారు కామెంట్ ద్వారా అంతకన్నా గొప్ప దేవుడు మీకు తోడుగా ఉన్నాడు మిమ్మల్ని ఆదరిస్తాడు మీకష్టాన్ని ప్రతిఫలం ఇస్తాడు రెట్టింపు ఘనత దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఆమెన్

hemalathahemalatha
Автор

Yesanna గారు గుర్తుకు రావడానికి మీ స్వరాన్ని వింటే చాలయ్య ఆయనే పాడినట్లుగా ఉంటారు... నిజం గా నీతిమంతుడు అయిన ఆ మహా దైవ సేవకున్ని మీరు జ్ఞాపకం చేసుకోవడం ఎంత ఆశీర్వాదం అన్నా...

neerajkumarpinagada
Автор

దేవుని సేవలో ఇంతగా పోరాతున్న మీకు నా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏

yellaraobathula
Автор

నాకు ఏడుపు వస్తుంది
మీరు చాలా ఆనందంగా ఉండాలి
దేవుడు చూస్తున్నాడు మీ కృషి
ఆయన కృప మీకు వుంది

kommukurideepak
Автор

అన్నయ్య మీరు ఏడుస్తుంటే నాకు కూడా చాలా ఏడుపు వస్తుంది

rambabua
Автор

గుడారాల పండుగలో ఇదే అనుభవం నాకు కలిగింది. దేవుని సన్నిధి లో వెక్కి వెక్కి ఎడ్చాను. ఈ కన్నీరు బాదతో వచ్చింది కాదు. కృతజ్ఞతతో, దేవుని ప్రేమ ఎంత గొప్పదో తలంచినప్పుడు, దేవుని సన్నిధిని అనుభవిస్తూ కార్చిన కన్నీరు. దేవుని మహిమ సన్నిధి ఎంతో గొప్పది. సజీవుడైన దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏

jayaforjesusemmanuelfellow
Автор

దేవుడు మీకు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి మీరు చెల్లించే కృతజ్ఞత మీ కన్నీటి రూపం లో చూపిస్తూ విశ్వాసులను ఇంకా ఆత్మీయంగా బలపరుస్తున్నందుకు మీకు వందనాలు అండి

tsukanya
Автор

అయ్యా.... మీ ఆత్మీయ తండ్రి పట్ల మీకు ఉన్న ప్రేమ, గౌరవం ఎంతో గొప్పవి.... దేవుడు ఏసన్న అయ్యగారిని వాడుకున్నట్లుగా మిమ్మల్ని కూడా వాడుకోవాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము.... నిశ్చయముగా రాబోవు దినములలో ఏసన్న గారిని... పెద్ద అయ్యగరిని మేము మరల చూస్తాము....
దేవునికే మహిమ కలుగును గాక... ఆమేన్

chavalisaisarvani
Автор

ఏసన్న గారి పట్ల మీరు చుపుంచే ప్రేమ గ్రేట్ అన్న గారు మీరు చేస్తున్న పరిచర్య దేవుడు ఏర్పాటు... ఆమెన్

israfoundationgowrunaidu
Автор

అయ్య మీరూ దుకిస్తుంటే మకును దుఖం ఆగడం లేదు పరలోక వారసులము ఆమేన్

CV_CHRISTAINVOICE
Автор

దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు

dilsonmusic
Автор

వందనాలు రమేష్ అన్నయ్య గారు మీరు పడే భారభారీతమైన పరిచర్యకు హ్యాట్సాఫ్ అన్నయ్యగారు. మీరు దుఃఖపడొద్దు అన్నయ్య గారు. మిమ్మల్ని అలా చూడగానే కన్నీళ్లు ఆగడం లేదయ్యా 😭😭

JyothiChinthakindhijyothi
Автор

అన్నయ్య నూతన సంవత్సర పాట నవనూతనంగా
ఉన్నది, మీ కష్టం యొక్క ప్రతిఫలం నా యేసయ్య ఇచ్చిన ఆనందకరమైన ఈ గుడారం పండుగలు. మీ కన్నీరు ఆనందమవును all the best

amrutharao
Автор

Prise the lord annayya 👏 🙏 mi lanti athmiya thallithandru devudu maaku ichhadu annayyaa

srikanya
Автор

ఏసన్నగరు లేరని మన మధ్య నేనూ ఏడ్చాను అన్న నాకు దుఖం వస్తుంది.అన్న అంత తొందరగా కాలం చేస్తారని ఎవరు అనుకోలేదు. దేవుని చిత్తం ఆయన పిలుపు...

josephbethelministry
Автор

ఇలాంటి సంగీతము విన్నప్పుడల్లా నాకు ఏసన్న గారి గుర్తుకొస్తారు

SamsonChaipogu-iome
Автор

im very much inspired by u.Anna.i am all wazzz follow u by the way off God.God bless u aboundantly.he will saw ur tears.praise god.all glory 2 lord Jesus

sarikaesthervivekpaul.lank
Автор

ALL GLORY AND ALL PRAISES ALWAYS BELONGS TO HOLY GOD JESUS CHRIST ONLY BLESS YOU AND ME AND ALL AMEN.

NaveenKk-bvyf