Happy teachers day 🩵 #anthonykarthik #viral #trending #sir #teacher #ytshorts #happyteachersday

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

అసలు చదువు చెప్పినా ఉపాధ్యాలు ఎప్పుడు ఎలాంటి పరిస్థితి రాకూడదు దేవుడా, వాళ్లు చల్లగా హెల్తీగా ఉండాలి, విడియో చూస్తే కన్నీళ్లు ఆగలేదు thank-you andi

BhanuRiya
Автор

ఈ వీడియో చూస్తే బ్రో నాకు కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి బ్రో. Love🙏🙏🙏🙏🙏👍

shaikmohammad
Автор

ఈ వీడియో చూస్తే బ్రో నాకు కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి బ్రో 🙏🙏🙏

venkst
Автор

ఏడుపొచ్చేసింది గురువులకు ఈ పరిస్థితి ఎప్పటికీ రాకూడదు😢😢

lakshmialapati
Автор

చాలా బాగా చిత్రీకరించిన వీడియో. కన్నీళ్లతో ఈ వ్యాఖ్య రాస్తున్నాను. ఈ పరిస్థితి ఏ ఉపాధ్యాయుడికి రాకూడదు. ఒకవేళ వచ్చినా ఇలాంటి విద్యార్థులే అతడిని రక్షించాలి. గురు దేవో భవ. గురు జ్ఞాన స్వరూపా.

srinivaslanka
Автор

ఈ వీడియో చూస్తుంటే ఎప్పుడు లేని విధంగా నాకు ఏడుపు ఆగలేదు తండ్రి చాలా బాధాకరమైన వీడియో తండ్రి

padmammarouth
Автор

Life lo elati students dorakadam aa teacher adurustam super

BabiluPikki
Автор

తల్లి తండ్రులని మర్చే ఈ లోకానికి కనీసం సందేశం మార్గదర్శి అవ్వాలి....

gkall-gktmps
Автор

కన్నీళ్లు తెప్పించింది మీలాంటి విద్యార్థులు మాస్టర్లు
మీకు నాహృదయపూర్వక ధన్యవాదములు
మీలాగే ఇలోకంలో అందరు ఉంటే మాస్టర్లేకే
మంచి గుర్తింపు వస్తాది 🙏🙏👌👌😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏

VardhanapuSujathamohan
Автор

ఈ రోజు లలో నూటికి 90% పరిస్థితి ఇంతే ఇది నిజం 😢😢😢😢😢

Swathisri-zeor
Автор

తట్టు కొలేక పోయాను బ్రదర్ చాల బాగుంది సూపర్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

krishnamurthy
Автор

Heart ni touch chesav bro 😢happy teachers day

ramindlaraghukumar
Автор

OM SRI GURUBHYO NAMAHA. SHRUSTILO UNNA VIDHYA NERPINA GURUVULAKHU SHATHAKOTI PADHABHIVANDHANAMULU.

srinivasjavvajijiojavvaji
Автор

Meru apudu Funny shorts Aaa Kadu Eelante Emotional shorts Kuda Bagunde Super short 🤗👌👌👌👌👌👌👌👌👌👌👌👌🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗

svacademymcl
Автор

ఫ్రైడే చాలా బాగుంది సూపర్ హ్యాపీ టీచర్స్ డే❤❤❤❤

aswiniambati-ylbg
Автор

6-6 entha super bro nee expression next level super❤ konni video manasu ku thagulthayee 👌

Uppalamnaveenkumar
Автор

మన లైఫ్ లో తల్లితండ్రుల తరువాత అంతటి ప్రాధాన్యత గురువుదే ఆ గురువుకే సహాయం చెయ్యడం ఆ స్టూడెంట్ అదృష్టం

ManapuramLeela
Автор

Bro and sister super gaa undhi.super super..manchi msg ❤❤❤❤❤❤❤❤ love you all off you

SaiKumar-we
Автор

So cute bandabaduddai expression wow andaru super ga act chesaru nijam irojullo ewwaru ewwariki gurthu pattatledu dabbu unte andaru gurthupadataru andaru chuttale

madhuridixitanddeepikapadu
Автор

కన్నీళ్లు వచ్చాయి. కరక్ట్ తిస్తె ఇలాగే ఉంటది.

mgcreations