Prakash Raj should answer his stand on Sanatana Dharma Parirakshana Board|Adv.KKalyaanDileepSunkara

preview_player
Показать описание
#kalyandileepsunkara #prakashraj #kkalyandileepsunkara #ysrcp #ysjagan #ysrcongressparty #pawankalyan #janasenaparty #bjpindia #bjpitcell #bjpnews #modi #hindutva #sanathanadharmam #hinduism #hindutemples #tirupatiladdurow #narachandrababunaidu #naralokesh #janasenani
Рекомендации по теме
Комментарии
Автор

ఆ ప్రకాష్ రాజ్ ఆంథోని గాడు హిందూ వ్యతిరేకి... అలాంటి వాడికి సరైన బుద్ధి చెప్పాలి.

chandumech
Автор

పవన్ కి ఉన్న వందల ముఖ్యమైన పనులలో ఇది అతి ముఖ్యమైనది. దీంట్లో పవన్ ఎందుకు స్పందించకూడదు. పవన్ మాట్లాడిన దాంట్లో తప్పేంలేదు. ఏ మతాన్నీ కిచపరచలేదు. సనతన బోర్డ్ సముచితమైన ఆలోచన.

svm
Автор

చాలా బాగా చెప్పారు అన్న..
ధర్మో రక్షతి రక్షితః

palicherlathulasiram
Автор

దిలీప్ సుంకర గారు మీరు చేసే విశ్లేషణ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను... ధర్మం వైపు నిలబడండి మా విజ్ఞప్తి ప్లీజ్
PK గారితో వుండడం వుండక పోవడం మీ ఇష్టం. ఆయన అభిమానిగా మీరు చేసే ప్రతి వీడియో చూస్తాను కొన్ని భాదగా వున్నాయి కానీ మీరు ధర్మం వైపు వుండండి...

kakarlamanju
Автор

ప్రకాష్ రాజ్ హిందువులపైన దాడి చేస్తూనే వున్నాడు.
ప్రకాష్ రాజ్ వేరే మతాల గురించి ఇలా మాట్లాడితే - తోలు తీస్తారు.
హిందువులు అందరికి చులకన అయిపోయారు.
కారణం యూనిటీ లేకపోవటమే.
భారత్ అభివృద్ధి చెందుతుంది - ఇది కొన్ని దేశాలకు ఇష్టం లేదు.
డబ్బులతో ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళను కొనేస్తున్నారు.
ఇప్పటికే మాకు ఒక దేశాన్ని ఇచ్చేయండి అని కొందరు డిమాండ్ చేస్తున్న మాట యదార్థం.
హిందువులు యూనిటీగా ఉంటాము - శాంతి ఇంకా మాకు అక్కరలేదు - తాడో పేడో తెల్చొకుంటాం.

ranganathrao
Автор

ప్రకాష్ రాజు గారు ఇప్పటివరకు ఆయన చేసినటువంటి క్యారెక్టర్లు మంచికి వ్యతిరేకమైనవి అందువల్ల ఆయన యొక్క ఆలోచనలు ఆ క్యారెక్టర్ల నుంచి బయటికి రాలేకపోతున్నారు

sitaramaiahanchula
Автор

ప్రకాష్ రాజు ఉద్దేశం ఏంటంటే బిజెపితో సపోర్ట్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా గాని వాడికి నచ్చదు

SreeVarma-
Автор

Prakashraj Garu miru chala goppavaru anukuna but Mari Tweter joker garu anukoledu just asking...😂

chinna
Автор

గ్రేట్ బ్రో క్లియర్ గా చెప్పావు
.. పవన్ కళ్యణ్ గారు ఓన్లీ హిందువులు దర్మం గురుంచి చెప్పిండు... అన్ని మతాలును గౌరవిస్తా అనికూడా చెప్పినాడు.. కొంతమంది తప్పగా ప్రచారం చేస్తున్నారు.. అది తెలిసి మాట్లాడేయ్ వాళ్ళని ఏమి చేయగలం... ఇలాంటి వాడు ప్రకాష్ రాజ్... కొంతమంది పైచాచిక ఆనందం.. అందరికి దేవుడేయ్ దిక్కు 🙏🙏🙏🙏🙏🙏

pavankumar-tsct
Автор

సనాతన ధర్మస్థాయి వేదిక తప్పకుండా వుండాలి

charugundlavenkatalaxmi
Автор

అన్నగారు మీరు కూడా అందరిలాగా సనాతన గ్రూపు అంటున్నారు సనాతన గ్రూపు దాని యొక్క బాధ్యతలు విధి విధానాలు వివరించి చెప్పిన తర్వాత ఒక వీడియో చేస్తే బాగుంటుంది

midhundone
Автор

సనాతన ధర్మం అంటే ఏంటో క్లియర్ గా వీడియో చేయండి ఎపుడో అది కావాలో వద్దో ప్రజలు చెప్తారు

sandeepnayak-sdwv
Автор

మంచి విశ్లేషణ అన్నా మీరు ఇలాగే దర్మం వైపు నిలబడి ఉండాలని కోరుకుంటూన్నా ధన్యవాదములు 🙏🏻

kameshkamu
Автор

Inni matalu cheppe Prakash raj floods vaste emchesadu just asking

LEO_
Автор

🙏 మీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంటే ఎవరికి నచ్చట్లేదు అన్నా

harishnaidu
Автор

సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ మాత్రమే కాపాడుతున్నారు అంటారు అంతేనే. హిందు మతం, సనాతన ధర్మం, అంటే వివరించండి అన్నా

MAHIRAM-gn
Автор

చాలా బాగా చెప్పారు. ❤️❤️❤️
అలాగే మన దేశంలో సెక్యులరిజం పేరుమీద హిందుమతంపై జరుగుతున్న దాడిని, దాని వలన హిందు మతానికి జరిగిన, జరుగుతున్న నష్టాన్ని, జరగబోయే ప్రమాదాన్ని అందరికి సవివరంగా చెప్పాలని మిమ్ములను ప్రార్థిస్తున్నాను.

seetarampattapu
Автор

Dilip gaaru, kindly come back to Janasena..
Meeru pawan kalyan gaaritho unte chala baguntundi

rjyprakash
Автор

ప్రకాష్ రాజ్ లాంటి హిందు ధర్మం వ్యతిరేకిని ఎంకరేజ్ చేస్తు వైసీపీ పార్టీ నాయకులు పైశాచిక ఆనందం పొందే ప్రయత్నం చేస్తున్నారు, వైసీపీ పార్టీ సింపతీ దారులు అయినా వాలు మీరు ఆలోచన చెయ్యండి, సనాతన ధర్మంనీ కాపాడే పరిరక్షణ బోర్డు వుండాలి అని చెప్పిన గౌరవా పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేసి..మీరు హిందు ధర్మం పట్ల వ్యతిరేకత ముటకొట్టుకోవద్దు...ప్రకాష్ రాజ్ ఒక్క గొర్రె, వాడు గొర్రె లాకు మాత్రమే సపోర్ట్ చేస్టాడు, హిందువులకు సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా వాడు ఇలా హిందువుల మనోభావాలు దెబ్బతినే లా మాటలు ఆడుతాడు, హిందువులను విడదీసే ప్రయత్నం చేస్తాడు .. ఈ విషయం కొంత మంది వైసీపీ గొర్రె లకు అర్థం అయితే మంచిది ...

SunnyRongali
Автор

నిజంగా, మాకు ఎవరిమీద నమ్మకం లేదు కళ్యాణ్ గారు మీరు ఒక వీడియో తీసి మాకు సనాతన దర్మం అంటే ఏమిటో క్లియర్ గా వివరించాలని కోరుకుంటున్న, 🙏🏻🙏🏻🙏🏻

sriramdevara