Daggubati Purandeswari Interesting Words about Jr NTR | Nandamuri Family | TV5 Entertainment

preview_player
Показать описание
Daggubati Purandeswari Interesting Words about Jr NTR | Nandamuri Family | TV5 Entertainment

#daggubatipurandeswari #jrntr #ntr #nandamurifamily #tv5entertainment #tv5tollywood

TV5 Entertainment - Subscribe Our Channel For Latest Tollywood Gossips and Exclusive Interviews with Tollywood Stars and Much More.

Рекомендации по теме
Комментарии
Автор

Super ga vundhi. నీ మాటలు వినడానికి.
జై ఎన్టీఆర్ ❤❤❤❤❤

dbathinayya
Автор

అమ్మ మీరు సూపర్ నిజంగా మాట్లాడుతున్నారు❤

skmastan
Автор

ఎన్టీఆర్ గారి కూతురు అనిపించుకున్నారు అమ్మ నిజాయితీ గా మాట్లాడారు

ManoharmanuManumanu
Автор

చిన్న వయసులో Jr.NTR school కి వెళ్తూ ఉన్నప్పటి నుండి ఈమె అతనిని అభిమానంగా చూసేవారు. ఈమె పిల్లలు, Jr.NTR ఒకే school లో చదివేవారు అని కూడ పాత interviews లో ఈమె చెప్పారు.
మిగతా కుటుంబ సభ్యులు మాత్రం అతను Super Star అయ్యి, అతనిని TDP campaign కి (ముఖ్యంగా చిరంజీవి politics లోకి రావడం వలన) ఉపయోగించుకోవాలని భావించే వరకు కనీసం గుర్తించలేదు..

sankarkumar
Автор

Good relationship with Jr.NTR from child hood, because she was affectionate with him as అత్త గారు.
There wasn't such affection with other అత్తలు

sankarkumar
Автор

Why you all anchors asking about Jr., please give them space, don't irritating them,

Saikumar.-cp
Автор

మీరు అడగలేదా అమ్మా బాబుగారు జైల్లో ఉన్నప్పుడు, భువనమ్మను మాటల్లన్నప్పుడు సరిగా స్పందించ లేదు ఎందుకని ?

pnssarmapns