LAGGUNAM LAGGUNAM UYYALO || FULL SONG || NEW MALLANNA SONG 2023 || PARSHURAM KAMBALLA || MOOLAVAAGU

preview_player
Показать описание
WATCH : LAGGUNAM LAGGUNAM UYYALO || PROMO || NEW MALLANNA SONG 2023 || PARSHURAM KAMBALLA || VENKAT AZMEERA

SONG SOURCE : EARA ANIL
SINGER AND LYRICS : EGURLA MAHESH
CAST : PARSHURAM KAMBALLA, DEVIKA SHIVA SAI
MUSIC : VENKAT AZMEERA
DOP : SUNNY
EDITING & DIRECTION : ASHOK BHOGE
PRODUCER : RANGU ANIL GOUD
POSTERS : RAJASHEKHAR JAKKANI

SPECIAL THANKS TO : EERA ANIL, OLLEM RAMESH
MANDA NARAYANA, MOGULLA SURESH

#LAGGUNAMLAGGUNAM. #MALLANNASONGS #VENKATAZMEERA
#MALLANNASONG #lAGGUNAMLAGGUNAM #moolavaagu
#FOLKSONGSNEW #DEVOTIONAL #DEVOTIONALFOLKSONGS

Owend by Marrikindha productions
Рекомендации по теме
Комментарии
Автор

పొద్దున నుండి ఒక్క 20సర్ల విన్నాను ఎంత బాగుంది జై మల్లికార్జున స్వామి కి

sureshkola
Автор

జై మల్లిఖార్జున స్వామి 🙏🙏 పలక పట్టుకొని పట్నం కొట్టి, ఒగ్గు కథ చెప్పి కురుమల కన్న తండ్రి మల్లన్న స్వామి లగ్నం చేయడం కురుమోళ్ళు చేసుకున్న గొప్పపుణ్యం. జై కురుమ జయహో కురుమ ✊✊⚔️⚔️🐏🐏🚩🚩

gorrekuntahussainkuruma
Автор

Vaallu patnam mundu chesina oggu vaalla simple steps paataku special attraction❤

koyyadasurender
Автор

కొమురెల్లి మల్లన్న కి జై సూపర్ మౌనిక అక్క సాంగ్ సూపర్

obeerugonda
Автор

మల్లన్న స్వామిపండుగరంగ వైభవంగాజరిగినట్టుఉందిఈ సాంగ్ క్రియేట్ చేసినందుకువారందరికీకురుమ గొల్ల ధన్యవాదాలు.

parusharamuluvoggu
Автор

కోరేం గ్రామంలో ఇలాంటి సాంగ్స్ ఇంకా తీయాలని కోరుకుంటూ జై మల్లన్న స్వామి 🙏

sureshp
Автор

ఎనకటికి కథలు వినటానికి ఎవరు ఇష్టపడట్లేదు కానీ మీరు ఇలా పాటల రూపంలో చెప్తా ఉంట్టే వినటానికి చాలా ఇంపుగా ఉంది
5డేస్ మల్లన్న పట్నాలు వేస్తె ఆ ఇంట్లో కలె వేరు

AnilTorrikonda
Автор

జై కోమురవెల్లీ మల్లికార్జున స్వామి జై యాదవ్ జై కుర్మా

VenkateshGolladasari
Автор

కొండపోచమ్మ గుడి దగ్గర మల్లన్న స్వామీ దేవాలయం అన్ని చాలా బాగా చేశారు పాట సూపర్ తల్లి పోచమ్మ కు 🙏

allentertinments
Автор

సూపర్ సాంగ్ అన్న మామూలుగా లేదు నిజంగా మైండ్ బ్లోయింగ్ ఇలాంటి సాంగ్స్ ఇంకెన్నో రావాలని కోరుకుంటున్నాను జై వేలాల పుట్టమన్ను గట్టు మల్లన్న దేవుడా జై కొమురవెల్లి మల్లన్న

Mende.Maheshpatel
Автор

జై శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి 🚩🙏పాట చాలా బాగుంది శుభాకాంక్షలు

rajusuma
Автор

Really Interesting మల్లన్న పట్నాలు, , Excellent song. Congratulations to the Team, Keep Going. All the best

lakshmanjinuka
Автор

Super Ra మహేష్..
నీ నుండి ఇంకా ఎన్నో ఇలాంటి పాటలు రావాలని కోరుకుంటూనాం....

sagaragurla
Автор

మానవుడా దానవుడా ఎపాటలో మా ఇలా వెల్పుకు నా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

kumarjinuka
Автор

ఓం శ్రీ మల్లికార్జున స్వామి ఉగాది శుభాకాంక్షలు సహాయం చేయండి స్వామి 🙏🙏

bpedryr
Автор

మనలో మాట
ఈ పాట లో పిల్ల కోసం మళ్లీ మళ్లీ చూసినవారు ఎందరు.
ఓం నమః శివాయ

rameshkondur
Автор

Anna nii dance algeee ni left hand pakkana vunna ammye dance vundii anna

MaheshAkaram-bd
Автор

క్లైమాక్స్ లోని ఎంట్రీ సూపర్ అన్నా అనిల్ అన్నా బావుంది మల్లన్న సాంగ్

lymusic
Автор

జై కొమరవెల్లి మల్లన్న స్వామి జై మల్లన్న జై 💐

balarajukashettiraju
Автор

Really super song brother 15times vinna song

kishorepatelkishorepatel