Director SV Krishna Reddy Open Heart With RK | Full Episode | Season-3 | OHRK | ABN

preview_player
Показать описание
Director SV Krishna Reddy Open Heart With RK | Full Episode | Season-3 | OHRK | ABN
#ABNRadhakrishna #SVKrishnaReddyOHRK #OHRK #OpenHeartWithRK
#SVKrishnaReddyOpenHeartWithRK

Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemur Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season,episodes and Latest OHRK Interviews
ABN App Links:
Рекомендации по теме
Комментарии
Автор

ఒక వెనుక బడిన హీరోతో సూపర్ హిట్.. ఒక సామాన్య కమెడియన్ తో ఇండస్ట్రీ హిట్ తీసిన అరుదైన దర్శకుడు.. ఒక మెలోడీ సంగీత దర్శకుడు శ్రీ ఎస్.వి.కృష్ణా రెడ్డిగారు.. నంబర్ వన్ యమలీల శుభలగ్నం ఘటోత్కచుడు లాంటి అరుదైన సినిమా లుతీసిన దర్శకులు..తన సినిమా ల్లో అశ్లీలత అసభ్యత చూపని దర్శకుడు.. కృష్ణా రెడ్డి గారు... మళ్ళీ ట్రాక్ లోకి రావడం సంతోషకరం....

tvenkataraju
Автор

అసలు సిసలైన మంచి ఆరోగ్య కరమైన కామెడీ పండించే తెలివైన డైరెక్టర్ అంటే S.V. కృష్ణారెడ్డి.. ఆరోజుల్లో నే క్రియేటివ్ సినిమాలు తీశాడు. వచ్చే సినిమా కు all the best

gv.ramana
Автор

తమను తాము తగ్గించుకున్న వాళ్ళు హెచ్చించ బడతారుట
కృష్ణా రెడ్డి గారి ని చూస్తే తెలుస్తుంది
ఇంత పెద్ద DIRECTOR గొప్ప DIRECTOR
అయ్యుండి కూడా అతని మాటల్లో ఎలాంటి అహం కారం అతిశయం లేదు వినయం విధేయత మాత్రమే కనిపిస్తుంది
SIR YOU ARE REALLY REALLY GREAT SIR మిమ్మల్ని చూసి చాలా నేర్పుకోవాలి
HATS OFF TO YOU SIR 🙏🙏🙏👍👍👍❤️❤️❤️❤️💚💙❤️
DEFINITELY YOU CAN GET BIG SUCCESS SIR 👍👍👍

RamaDevi-ikyi
Автор

కృష్ణారెడ్డి సార్ చాలా గొప్ప సినిమాలు తీశాడు ఇప్పటికీ ఆ సినిమా సాంగ్స్ వింటుంటే వినాలనిపించే తట్టు ఉంటుంది

srinivassrinusrinu
Автор

Alltime my ఫేవరేట్ డైరెక్టర్ .SV.కృష్ణ రెడ్డి..గారు..he is allrounder...Story, Screen play, direction, Music, హీరో....oh my god...

sankararjun
Автор

S.v. అంటే super victory. ఎన్నో గొప్ప హిట్స్ ఇచ్చినా అణువంత గర్వం లేని అందమైన మనస్సు ఉన్న great director.
కుటుంబం తో కలసి తల దించుకో వాల్సిన అవసరం రానీయని మన s.v. krishnaa Reddy. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆహ్లాదకర హాస్యాన్ని పండించారు. షడ్రసోపేతమైన విందు లాంటి సినిమాలను మాకు అందించారు. వినసొంపైన పాటల తో అలరించారు !!!
మీవంటి దర్శకులు అరుదు!!
అందుకే మీరు మరలా మెగా ఫోన్ పట్టి మాకు మంచి సినిమాలను
కల్యాణ్ ఉప్పలపాటి,

SaikrishnaUppalapati.
Автор

కన్నీళ్లు రానివ్వడు, చీరకట్టు జా ర నీ వ్వడు, కామిడీ 😄. గొప్పోడివి 🙏svk
త్న్క్ RK

Devglobel
Автор

మీ సంగీతం🎶🎶🎵🎵🎼🎼📯🥁🎻🎺🎸
మీ పాటలు 🎵🎼📯✍️🎻🎺🎸🎶🎵🎼📯🙏🙏

సర్ అంతే..👌👌👌👌👏👏👏👏🙏🙏🙏

indiamixture
Автор

మర్యాదస్తుల కు మారుపేరు ఎస్వీ కృష్ణారెడ్డి గారు .ఈ జనరేషన్లో కూడా ఇంత స్వచ్ఛంగా ఇలా ఎలాగ నవ్వుతున్నారు . సార్ మీరు తీసే సినిమాలు కూడా నీ మనసు లాగే స్వచ్ఛంగా ఉంటాయి .

supreethnikki
Автор

శ్రీ ఎస్ వి కృష్ణారెడ్డి గారు మీ సినిమాలు అంటే మాకు ఎంతో ఇష్టం అండి అందులో ఫ్యామిలీ మరియు వినోదం కామెడీ సినిమాలు చాలా ఇష్టం మమ్మల అందరిని ఎంటర్టైన్ చేసినందుకు ధన్యవాదాలు సార్

narasimhaludnarasimhalu
Автор

కృష్ణారెడ్డి గారికి కులం లేదు ఆయనది కళాకారుల కులం. ఆయన రెడ్డి కులం లో ఉండొచ్చు గాక, కానీ నాకు మాత్రం ఆయన ఒక కామెడీ పండించే, అమ్మ తనాన్ని అద్భుతం గా చూపే ఒక గొప్ప మానవతా మూర్తి.

rajk
Автор

కృష్ణారెడ్డి గారికి నమస్కారములు మీరు movie Mee పంథా లోనే తీయండి sir ఖచ్చితంగా హిట్ అవుతుంది🙏

lakshmisailaja
Автор

ఈ కిట్టిగాడు అన్నీ వీడికే తెలుసు మన కృష్ణా రెడ్డి గారు 70mm దింపేశారు overall గా

sskotagaramjsp
Автор

మంచి మనవత్వం వున్నా దర్శకుడు క్రుష్ణరెడ్డి ఇంటర్వ్యూ చుసై ఎదో తెలియని ఆనందం

gnrnrasareddy
Автор

ఎస్ వి కృష్ణారెడ్డి గారి సినిమాలు చూడటానికి చాలా మంది రెడీ గా ఉన్నారు సార్ మీరు తీసిన శ్రీకాంత్ నటించిన వినోదం చిత్రం కామెడీ మామూలుగా ఉండదు మీ సినిమాల కోసం వెయిటింగ్ ఎక్కడబడితే అక్కడ

srinivasareddy
Автор

కుటుంబం అంతా కలిసి చూసే సినిమా లు తీస్తారు. మంచి hit రావాలి ఆని దేవుడు ని ప్రార్ధన చేస్తున్నాం. 💐 best of luck💐

yeruv
Автор

ఎస్ వి కృష్ణారెడ్డి గారి మంచి డైరెక్టర్ సార్

cherukuriramakrishna
Автор

Sv garu matladuthunte inka inka vinali anipistundh. I Love you sir mee movies eppudu vachina chustanu i love your music sir

ANDHRAvariABBAI
Автор

Yamaleela 👌
Mayalodu👌
Rajendrudu Gajendrudu 👌👌👌👌

ravikanthlallu
Автор

Sv Krishna reddy garu movie cheste memu chudataniki anytime ready and happy ga feel avutunnamu sir memu welcome back sir I am waiting for u r movies

ashok