Dutch tombs from the 17th century in Bheemili..!! | Telugu News | #local18

preview_player
Показать описание
విశాఖపట్నం అనేక పర్యాటక ప్రాంతాలకు నిలయం. విశాఖలో ఆహ్లాదాన్ని పంచెే సుందర సాగర తీరంతో పాటు చరిత్రను తెలిపే అనేక చారిత్రక కట్టడాలు కుడా వున్నాయి. చరిత్రను తెలిపే కట్టడాలలో భీమిలీ బీచ్ లో డచ్ సమాధులు ఒకటి. ఈ భీమిలిని డచ్ వారి భీమిలిపట్నం అని పిలుస్తారు. భీమిలి 17 వ శతాబ్దం నాటి పురాతన డచ్ హార్బర్ లో ఒకటి. డచ్ వారు వ్యాపార కార్యకలాపాలు ఈ బీచ్ నుండే సాగించేవారు.

#TeluguNews #dutch #17thcentury #bheemilibeach #historyfacts #bheemili #andhrapradesh
-----------------------------------------------------------------------------------------
Welcome to News18 Telugu, your ultimate destination for comprehensive coverage of breaking news and updates from Andhra Pradesh, Telangana, across India, and around the globe. Dive into our channel for the latest developments in politics, society, economy, and more. Stay tuned for exclusive insights into Tollywood, the pulse of regional cinema, along with updates on sports, entertainment, and beyond. Subscribe now to stay ahead with News18 Telugu

Follow us:
Рекомендации по теме