Suvvi Suvvi Suvvalamma Song - Swati Mutyam Movie | Kamal Haasan | Raadhika | Ilayaraja

preview_player
Показать описание
Watch Suvvi Suvvi Suvvalamma song from Swati Mutyam movie, starring Kamal Haasan, Raadhika Sarathkumar, Gollapudi Maruthi Rao, J. V. Somayajulu, Nirmalamma, Sarath Babu, Y. Vijaya, Deepa, Dubbing Janaki, Edida Sriram, Mallikarjuna Rao, Suthi Veerabhadra Rao, Vidyasagar. This film is written and directed by K Viswanath. Music composed by Ilaiyaraja.

Kamal Haasan : Vishwaroopam, Sagara Sangamam, Maro Charitra

Raadhika Sarathkumar : Nyayam Kavali, Suryavamsam, Swati Kiranam

Ilayaraja : Ulavacharu Biryani, Sri Rama Rajyam, Om Shanti

Click Here To Watch

For Latest Music Updates

Рекомендации по теме
Комментарии
Автор

ఎంత మధురమైన గాత్రం...మరిచి పోలెని గాత్రం... మనిషి మనల్ని వదిలి వెళ్ళి పోయిన... గాత్రం మాత్రం ఇక్కడ ఇలాగె ఎప్పటికి ఉండిపోతుంది... ఆయన కూడ ఎప్పటికీ మన మనసులలో ఉండిపోతాడు....🙏❤️❤️❤️🙏

venkatabharathkumarnalla
Автор

బాలు గారు జానకమ్మ పాడుతుంటే ఎంత వినసొంపుగా మనసుకు హాయిగా ఉంటుంది...❤❤❤❤

RK-lnxe
Автор

ఈ పాట వింటే కష్టాలన్నీ వెళ్ళిపోతాయి ఇందులో ముఖ్యంగా ఇళయరాజా గారి మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది

b.vnkateshlulvenkatesh
Автор

సీతమ్మ వారి వనవాసం సమయంలో సీతమ్మ తల్లి పడ్డ ఆవేదన ఈ పాట ద్వారా మనకి కన్పిస్తుంది. నిజంగా ఆ సమయంలో వాల్మీకి మహారుషుల వారు ఇలానే ఓదార్చారు ఏమో అనిపిస్తుంది. మొదటి చరణంలో అండగా ఉండాల్సిన రాములవారు మరల వనవాసంకి పంపించారని గుండేలేని మనిషిలా నిన్ను కొండల్లో కోనల్లో వదిలేసాడు అని, అగ్నిపరీక్ష పెట్టినప్పుడు అగ్ని ప్రవేశం చేసి పునీత అయిన నీవు మళ్ళీ నెగ్గుతావ్ మళ్ళీ నీ రాములోరి సన్నిధి వెళ్తావ్ అని అలాగే రెండో చరణంలో చుట్టూ వున్న చెట్లు నీకు తోబుట్టువులు, రాములవారి గురించి ఆలోచిస్తూ వచ్చే నీ కన్నీరే ఆకలి దప్పులు తీరుస్తాయ్ అని మళ్ళీ ఆ రాములోరిని కలిసే మహద్భాగ్యం అతిత్వరలోనే వస్తుంది అని కవి చాలా చక్కగా వర్ణించారు.. 🙏

tarunchunchu
Автор

పట్టిన గ్రహణం విడిచి నీ బతుకున పున్నమి పండే రోజు వస్తుందమ్మ ఒకనాడు చూస్తున్నాడు పై వాడు....ఎంత అద్భుతమైన వాక్యం...ఎంతో పరమార్థం దాగి ఉంది ఈ వాక్యంలో ... కష్టాల్లో మునిగిన ఆమె కి ఒక ధైర్యాన్ని నింపి ముందుకు పంపే గొప్ప మాట భాష యొక్క ఈరోజుల్లో వింటున్నాం ఏ రాతలు వస్తున్నాయో

harikrishnapudi
Автор

చిత్రం : స్వాతిముత్యం (1986)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సి.నారాయణ రెడ్డి
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యస్.జానకి

ఆ... ఆ....ఆ.... ఆ.... ఆ... ఆ.. ఆ... ఆ...
ఆ....ఆ.... ఆ.... ఆ.... ఆ....ఆ.... ఆ.... ఆ....
చాల బాగా పాడుతున్నారే
ఆ... పైషఢ్యం...
మ్.. మందరం ... ఆ... ఆ... ఆ...
చూడండి ఆ... ఆ.... ఆ... ఆ... ఆ... హా..


ని స రి మ ప ని స రి ని రి రి స
ని ప మ ప ద ని సా ని ప రి మ రి నీ... సా..
తానననా... తానా...న తదరే.... నా.... ఆ....

సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా...ఆహ..
గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మా.. హహ
సువ్వి సువ్వీ... సువ్వాలమ్మ సీతాలమ్మా...
గువ్వ మువ్వా... సవ్వాడల్లే నవ్వాలమ్మా
...ఆ...
సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా...
సువ్వి సువ్వి సువ్వీ.... సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి.. ఆ.. సువ్వాలమ్మా సీతాలమ్మా...

అండా దండా ఉండాలని
కోదండ రాముని నమ్ముకుంటే
అండా దండా ఉండాలని
కోదండ రాముని నమ్ముకుంటే
గుండే లేని మనిషల్లే
నిను కొండా కోనల కొదిలేశాడా
గుండే లేని మనిషల్లే...
గుండే లేని మనిషల్లే
నిను కొండా కోనల కొదిలేశాడా

అగ్గీ లోనా దూకి
పువ్వు మొగ్గా లాగా తేలిన నువ్వు
నేగ్గేవమ్మా ఒక నాడు నింగి నేల నీ తోడు
నేగ్గేవమ్మా ఒక నాడు నింగి నేల నీ తోడు

సువ్వి సువ్వి సువ్వీ.... సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా...

చుట్టూ ఉన్నా చెట్టు చేమ
తోబుట్టువులింకా నీకమ్మా
చుట్టూ ఉన్నా చెట్టు చేమ
తోబుట్టువులింకా నీకమ్మా
ఆగక పొంగే కన్నీళ్ళే
నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా
ఆగక పొంగే కన్నీళ్ళే
నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా
పట్టిన గ్రహణం విడిచి
నీ బతుకున పున్నమి పండే ఘడియ
వస్తుందమ్మా ఒకనాడు
చూస్తున్నాడు పైవాడు
వస్తుందా ఆ నాడు
చూస్తాడా ఆ పైవాడు
సువ్వి సువ్వి సువ్వీ..

rkstudio
Автор

కమల్ హాసన్, రాధిక జంటగా స్వర్గీయ కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన 'స్వాతిముత్యం' చిత్రం లోని ఈ గొప్ప పాటని ఇప్పుడు వినే వాళ్లు ఎంత మంది ఉన్నారు👍 👌👌

bhashag
Автор

I'm from Kerala. I dont know Telugu. But, I didn't know how much I love this song ❤️❤️❤️.

sreekantha
Автор

ఇ పాటకి రచయిత పురుడు పోస్తే గాయకుడు ప్రాణం పోశారు. ఇలాంటి మంచి సినిమాలు📽️, మంచి పాటలు🎼🎸 తీసిన గౌ . శ్రీ. కే. విశ్వనాధ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, పాదబీ వందనాలు.🙏

bujjinagamaniphardu
Автор

సాంగ్ వింటుంటే అప్పుడే అయిపోయిదా... అనిపిస్తుంది...❤. ఫేవరేట్ సాంగ్... Ilayaraja గారు... మీకు🙏

darlingparivarshini
Автор

సువ్వి సువ్వీ.. సువ్వాలమ్మా.. సీతాలమ్మా
గువ్వ మువ్వా.. సవ్వాడల్లే.. నవ్వాలమ్మా
సువ్వి సువ్వీ.. సువ్వాలమ్మా.. సీతాలమ్మా
గువ్వ మువ్వా.. సవ్వాడల్లే.. నవ్వాలమ్మా
సువ్వి సువ్వీ.. సువ్వాలమ్మా.. సీతాలమ్మా
సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ
సువ్వి సువ్వీ.. సువ్వాలమ్మా.. సీతాలమ్మా

అండా దండా ఉండాలనీ.. కోదండరాముని నమ్ముకుంటే
అండా దండా ఉండాలనీ.. కోదండరాముని నమ్ముకుంటే
గుండేలేని మనిషల్లే.. నిను కొండా కోనలకొదిలేశాడా
గుండేలేని మనిషల్లే..
గుండేలేని మనిషల్లే.. నిను కొండా కోనలకొదిలేశాడా
అగ్గీలోనా దూకీ.. పువ్వు మొగ్గాలాగా తేలిన నువ్వూ
నెగ్గేవమ్మా ఒక నాడూ.. నింగీ నేలా నీ తోడూ
నెగ్గేవమ్మా ఒక నాడూ.. నింగీ నేలా నీ తోడూ
సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ
సువ్వి సువ్వీ.. సువ్వాలమ్మా.. సీతాలమ్మా

AshishEventsBza
Автор

K. విశ్వనాధ్ గారి ఆణిముత్యాలు ఎన్నిసార్లు విన్నా కొత్తగానే అనిపిస్తాయి మన బాల్య దశ గుర్తుకొస్తుంది. ఇలాంటివి మన 90 వ దశకంలో పుట్టిన పిల్లలకు మాత్రమే అర్ధం అవుతాయి అయినా మనం చాలా అదృష్టవంతులం ఇలాంటి సినిమాలు చుసిన మన జన్మ ధన్యం మన పిల్లలు ఇలాంటివి వింటుంటే పిచ్చోళ్ళు అనుకుంటారు. కానీ మనం ఎంత అదృష్ట వంతు ళమో వాళ్లకు తెలియదు

krishnadharamkar
Автор

2040 లో కూడా ఈ పాట అద్బుతంగా ఉంటాది...
No doubt at all...
Evergreen song...

Prasad
Автор

మా చిన్నాన్న కొడుకు పెళ్లి కి అప్పుడు లోడ్ స్పీకర్ లు ఉండేవి విన్న ఈ పాట అంటే సుమారు ఓ 35సంవత్సరాలు ఐవుంటాది ఏమి అద్భుతం ఈ పాటంటే నాకు చాలా ఇష్టం

pramakwt
Автор

అండ దండ ఉండాలని
కోదండరాముని
గుండే లేని మనిషలే నిన్ను కొండ కొన్నాలకు
మైండ్ బ్లోయింగ్ లిరిక్స్___❤️🙏

yadhiSagara
Автор

ఈ సాంగ్ అంటే నిజంగా ఇష్టం ఉన్నవాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్👍👍

dj.saikumar..
Автор

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ
చాల బాగా పాడుతున్నారే
ఆ పైశడ్యం ఆ మందలం ఆ ఆ ఆ
చూడండి ఆ ఆ ఆ ఆ ఆ హా ఆఆ ఆఅ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నిసరిమ పనిసరి నిరిదిస నిపమపని సా నిపరిమరి నీస
తానననా తానాన తదరి నా ఆ

సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ ఉహు
గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మ
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ
గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మ
హ హ ఆ అ అ అ ఆ
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ
సువ్వి సువ్వి సువ్వీ...
సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ

అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే
అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే
గుండేలేని మనిషల్లే నిను కొండా కోనల కొదిలేసాడా
గుండేలేని మనిషల్లే
గుండేలేని మనిషల్లే నిను కొండా కోనల కొదిలేసాడా
అగ్గిలోనా దూకి పువ్వు మొగ్గలాగా తేలిన నువ్వు
నెగ్గేవమ్మ ఒక నాడు నింగీ నేల నీ తోడు
నెగ్గేవమ్మ ఒక నాడు నింగీ నేల నీ తోడు

సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మా

చుట్టూ వున్నా చెట్టు చేమా తోబొట్టువులింకా నీకమ్మ
చుట్టూ వున్న చెట్టు చేమా తోబొట్టువులింకా నీకమ్మ
ఆగక పొంగే కనీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ
ఆగక పొంగే కనీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ
పట్టిన గ్రహణం విడిచీ
నీ బ్రతుకు న పున్నమి పండే ఘడియ
వస్తుందమ్మా ఒకనాడు
చూస్తున్నాడు పైవాడు
వస్తుందా ఆ నాడు
చూస్తాడ ఆ పైవాడు
సువ్వి సువ్వి సువ్వి

naveenkumar-jgbr
Автор

Raaga Madhyamavathi at its peak beautifulness.... so loves this song... from Kerala.... Salute SPB sir.. Raja sir.. Janakiyamma Mam.... of course blessed Telugu language... even though couldn't understand any words...

surajmenon
Автор

సీతమ్మ వారి కధ అంటేనే కష్టాల తోరణం, ఎంతటి ఆదిలక్ష్మి అయిన ఆడజన్మ ఎత్తేసరికి అగచాట్లు తప్పలేదు.. సీతమ్మ వారి వనవాసం లోని సందర్భాన్ని ఈ పాట ద్వారా మనకి తెలియచేసిన కవిగారికి శతకోటి వందనాలు..🙏🙏

tarunchunchu
Автор

కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన సరస్వతీ యస్.జానకి గారు కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిపించిన ఈ పాటలో నటుడు కమలహసన్ గారి నటి రాధిక గారి అభినయం వర్ణనాతీతం.

hemanth