Bitragunta Old Man Dancing in premikudu Music

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

மனசு சந்தோஷமாக இருந்தால் வயது ஒரு தடையல்ல....
எந்த வயதிலும் ஆடலாம்...👌👌👌

vijimanojvijimanoj
Автор

Exlent Exlent Exlent Exlent గా చేశారు అండి మీరు డాన్స్....ఎక్కడా టైమింగ్ మిస్ అవకుండా..బీట్ మిస్ అవకుండా, ఎంతో రిథమిక్ గా, చాలా గ్రేస్ గా చేశారు అండి డాన్స్ మీరు...! చూసినకొద్దీ చూడాలని అనిపిస్తున్నది మీ పెరఫార్మెన్స్...నిజంగా ఈ Age లో ఇలా చేయండి అంటే నిజంగా చాలా చాలా అధ్భుతం అండి..మీరు ఎప్పుడూ ఇలాగే ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి అని, ఇలాగే మరెన్నో డాన్స్ లు చేసి, మమ్మల్ని అందరినీ అలరించాలని భగవంతుని కోరుకుంటున్నాను అండి.👏👏👏👏🙏🙏🙏🙏🙏

PalaniSwamyVantalu
Автор

👌 మనం ఎక్కడున్నామనేది కాదు ఆనందంగా ఉన్నామా లేదా అనేది పాయింట్ మీరు ఉన్న క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు నిజానికి అదే అసలైన ధనం

jaganmajatl
Автор

No proper background, simple costume
But his confidence and grace in steps
are perfect👌👌👏👏

Kumar-ufii
Автор

Stunning... I think people forgot about aging for a minute to see you dancing. Such a talent😍😍😍

athulyasethu
Автор

వయసు పెరుగుతున్నది అని చింత పడవాల్సిన అవసరంలేదని నిరూపించారు మీరు...ఆనందం గా ఉండడమే జీవితం అని సింపుల్ గా మెస్సేజ్ ఇచ్చారు..

trk
Автор

ఎన్ని కోట్లు సంపాదించిన ఇంత ఆనందంగా ఉండలేము, సూపర్ తమ్ముడు మీ వయసు ఇంక 16

prasadnadapana
Автор

Wow...what a grace in his dance...Sumply superb🎉🎉🎉

satyamevajayatey
Автор

Please don't call him Old Man. He is an Experienced Man of Self Drive, Creativity, Talent a d Imagination. Do respect him.
I salute this man.... He is Handsome.

muralind
Автор

வயதிற்கும் நடனத்துக்கும் சம்பந்தமே இல்லை ஆடணும்னு நினைத்து விட்டால் சக்தி கூடிவிடும் என்பதற்கு நீங்கள் ஒரு உதாரணம்💐👌👏👏👏

சாமிசி.வெ
Автор

సూపర్ అంకుల్ ఇప్పటికి మీరు లైఫ్ ని ఎంజాయ్ చేస్తుర్రు గ్రేట్

gurusankoju
Автор

😂😂 I just love the lady's expression. Just walk as if nothing happened😅😅😅

swetajutta
Автор

ముసలోడే గాని మహానుభావుడు సూపర్ అంకుల్ హాయ్ అంకుల్ కు లైక్ కొట్టండి

eppemallikarjuna
Автор

Old man ?!!! The young guys today can't even move a leg to dance .
Great moves♥️

daremej
Автор

அய்யா சூப்பர் உங்க டான்ஸ். தொடர்ந்து ஆடவும். உங்களுடைய ஆர்வம் ஆசை எல்லாம் இந்த டான்ஸ்லே தெரிகிறது 👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍

priyasaravanan
Автор

அருமை மிகவும் அருமை, வாழ்வில் சந்தோஷம் இருந்தால் எந்த வயதிலும் நன்றாக ஆடலாம், அதர்க்கு நீங்கள் ஒர் உதாரணம், வாழ்த்துக்கள்❤

GopiSathya
Автор

That Wife's mind voice : ஆமா.. இந்த மசுறுக்கு மட்டும் ஒன்னும் கொறச்சல் இல்ல.. 😆

seythappaseythan
Автор

మీ వీడియో ను చూస్తే నిజంగా మీ నిడారంభర జీవితం ఎంత ఆనందంగా గడిపుచున్నారో అర్థమవుచున్నది ఈ బిజీ జీవితంలో మీరు మాకు ఆదర్శం అన్ని బాధలు మర్చిపోయి హాయిగా ఉండాలనుకుంటున్నాము మిలా

Nani-fupf
Автор

సూపర్ గ్రేస్ చాలా బాగా వేశారు ఇప్పుడున్న హీరోలకి అసలు డాన్స్ మిమ్మల్ని చూశానని నేర్చుకోవాలి

gangadhargangadhar
Автор

వేరే లెవెల్...సూపర్ సార్.. ఈ సార్ కి లైక్స్ కొట్టండి ఫ్రండ్స్ 👌👌👌

savepoorpeoples
visit shbcf.ru