Special Focus on AP Capital Issue | Ntv

preview_player
Показать описание
Special Focus on AP Capital Issue | Ntv
#apcapital #ysjagan #ntv

For more latest updates on the news :

Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
Рекомендации по теме
Комментарии
Автор

అమరావతి ఒకటే రాజధాని ఉంటే, భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమ లాగే, రాయలసీమ ఉద్యమం, ఉత్తరాంధ్ర ఉద్యమం, రావచ్చు అనే ఉద్దేశంతోనే జగన్ ఈ మంచి నిర్ణయం తీసుకున్నాడు ఈ నిర్ణయం వల్ల మన రాష్ట్రం చాలా బాగుపడుతుంది

pkkeypoint
Автор

ఏపీ కీలక రాష్ట్రం. వైజాగ్ రాజధాని అయితే దేశానికి మరియు రాష్ట్రానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇది APకి మంచిది .కొత్త నగరాన్ని నిర్మించడానికి మనం 2L నుండి 10L కోట్లు పెట్టుబడి పెడితే, ప్రధాన బాధితులు B.C, S.C మరియు EBC లు, ప్రభుత్వ పాఠశాలల ఆసుపత్రులు మరియు మౌలిక సదుపాయాల కోసం నిధులు లేవు. ఇతర పథకాలకు నిధులు లేవు. 3 తరాలు బాధపడతాయి. దయచేసి వైజాగ్‌ను రాష్ట్ర రాజధానిగా పరిగణించి, కర్నూలులోని హైకోర్టును ఏపీ రాష్ట్రానికి అనుకూలంగా తీర్పు ఇవ్వండి.

SS-wlpz
Автор

Vizag or Vijayawada - Guntur ideal Capital cities for Andhra ..

Those cities are already established and some what better infrastructure.. Why we need to spend lakhs of crores .

Irrespective of politics Vizag should be the capital only reason because it’s already developed

srinivasnelluri
Автор

పిచ్చోళ్లారా ??.. వేసిన ఒక్క రోడ్ చూపించండి, ఉద్యోగాలు కల్పించడానికి తెచ్చిన ఒక కంపెనీ పేరు చెప్పండి, పూర్తి చేసిన ఒక సాగు నీటి ప్రాజెక్ట్ చూపించండి రాష్ట్రంలో, కోట్లు ఖర్చుపెట్టి ప్రత్యేక విమానం లో దావోస్ కి వెళ్లి తెచ్చిన ఒక చిన్న పెట్టుబడి చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా కూలిన వంతెనల్లో పునఃనిర్మించిన ఒక వంతెన చూపించండి. ఇంత చిన్న అభివృద్ధి పనులు కూడా చేయలేని వాడు, మూడు రాజధానులు కడతానని, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి, విద్వేషాలు రెచ్చగొడుతూ ముందుకు పోతున్నాడు వచ్చే ఎన్నికలకి..

దొంగ మాటలు చెప్పి, ఉద్యోగస్తులని, నిరుద్యోగులని మోసం చేసాడు..కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని రాష్ట్రాన్ని మోసం చేసాడు. ఇప్పుడు అభివృద్ధి చేయలేక, తన అసమర్థ పాలన ని కప్పిపుచ్చుకుని మూడు రాజధానుల వైపు మళ్లిస్తున్నాడు జనాలని

karthikmuthamsetti
Автор

Jagan Time pass chesthunadu official declare cheyaledu Ani telisi Edo time pass chesthunadu

SRIKANTH
Автор

నాకు ఒక్క dout first వైసీపీ ప్రతిపక్షం లో ఉన్నప్పుడు అమరావతి కాపిటల్ గా జగన్ గారు ఎందుకు
ఇప్పుడు వైజాగ్ లో కాపిటల్ పెడితే ఖర్చు ఉండదు అని అంటున్నారు కదా....
విజయవాడ మరియు గుంటూరు మేజర్ సిటీస్ ఇన్ రెండు కూడా కలిపి కదా అమ్మరావతి ఉంది మరి ఎందుకు ఖర్చు లు
ఒకే రాష్ట్రము ఒకే కాపిటల్ ఉంటే బాగుంటుంది....
మన కన్నా పెద్ద రాష్ట్ర లో Up, Tamilnadu, MH Rajasthan ఇంకా పెద్ద రాష్ట్ర లో Length ఎక్కువ ఉన్న రాష్ట్ర లో కూడా ఓకే Capital.... కదా....

Sivaganeshan
Автор

Unna okate em pikalekapotunav, money Lev antunav, alantidi 3 capitals pikataniki ne jebulo nundi piki testunava Leda inka ekada nundi tisukostunava ra

potnurinaveen
Автор

Anounce chesina taruvatah konte adi Fraud Ani Ela oka Minister stage lo vubdi ela antunnaru

SRIKANTH
Автор

Aree thapudu matalu madldam siguanipichatla

bajibaji