TMC MP Kalyan Banerjee Funny Comments On Chandrababu In Lok Sabha 2024 | TDP BJP Alliance |YOYO TV

preview_player
Показать описание
TMC MP Kalyan Banerjee Funny Comments On Chandrababu In Lok Sabha 2024 | TDP BJP Alliance |YOYO TV
#KalyanBanerjee #chandrababunaidu #loksabhalive
Download YOYOTV App Now

Watch 24/7 News Videos, andhra pradesh and telangana Latest News Online, Breaking News updates, special political analysis, current issues, celebrity latest updates, movie reviews, movie Public Talks and exclusive Interviews anytime anywhere.
________________________________
Follow Us on:
Рекомендации по теме
Комментарии
Автор

“Chandra babu naidu cases Washing machine me clean hogaya bjp ke aane ke sath” 😅😂😂😂 Kya baat hi MP SAAB

stephenkirankumarch
Автор

వామ్మో ఒక్కరోజులో 521 కోట్ల సంపాదన భువనేశ్వరిని విచారణ చేయాలి.

santhoshakshanthala
Автор

Excellent sir 💯.... Jai TMC MP Benerjee kayan sir 👍 super ga chepperu anna ❤️

gedelayogendra
Автор

చాలా చక్కగా మాట్లాడుతున్నారు అవినీతి రాజకీయ నాయకులని bjp ఎలా చేతిలో పెట్టుకొని పబ్బం గడుపుకుంటూ అని ఇండియా మొత్తానికి చూపించాడుగ్రేట్ సార్ జై హింద్ సార్

munukurikrishna
Автор

చివరికి పార్లమెంట్ లో కూడా చంద్రన్న అవినీతి గురించే చర్చ.. shame shame👎👎

GODFATHER-gfvm
Автор

పార్లమెంట్ లో చంద్రబాబు అవినీతి గూర్చి చర్చ జరగాలి, సింగపూర్ లో వేల కోట్ల రూపాయలు ఎక్కడ నుండి వచ్చాయి,

gk-fcvc
Автор

ఛంధీరీగాడూ అందుకే కధా మొధీ తో పొత్తు పెట్టుకుంధీ లేకా పోతే వాడెఫుడు గెవవాలీ

somaiahakoju
Автор

చాలా చక్కగా మాట్లాడారు సార్ కానీ మెయిన్ విష్యం ఈవీఎం లు గురించి మాట్లాడితే బాగున్ను సార్.మీరు నిజాయతి పరులు అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ రిజల్ట్స్ రికౌంట్ చెయ్యగలర పక్క చెయ్యాలి అని అడిగితే ఇంకా బాగున్ను సార్ అప్పుడు అసలు రంగులు బయటపడతాయి.

rajushekar
Автор

సూపర్ థాంక్స్ యు సార్
Super thank you sir

gardenplant
Автор

కళ్యాణ్ బెనర్జీ గారి ప్రశ్నలకి బాధ్యతగ మోడీ చంద్రబాబు వారి పదవులకు రాజీనామా చెయ్యాలి

LAXMANKUMARSiripalli
Автор

అవి funny comments కాదు. చాలా seeious comments. వాళ్ళ కామెంట్స్ ని వదిలేస్తే వాళ్ళు నిప్పులు చెరుగుతున్నారు సరే YCP వాళ్ళు ఏమి చెయ్యాలో అది చేస్తున్నారో లేదో ఆంధ్ర ప్రదేశ్ లో ఒకసారి ఆలోచించుకోండి. YCP పార్టీ ఇప్పటికే EVM ల tampering మీద పోరాటం start చేసి ఉండాల్సింది. కానీ ఎన్నికలలో పని చేసి అలసిపోయి ఒక నెల రెస్ట్ తీసుకున్నారు. సరే. కూటమి వాళ్ళు tamper చేసి గెలిచారని స్పష్టమైన ఆధారం దొరికాక ఇంక ఎంతమాత్రమూ YCP టైం waste చెయ్యకూడదు కదా. జగనన్న AP లోకి enter అయ్యాడు కాబట్టి వెంటనే రంగం లోకి దిగాలి.

మడకశిర 131 booth, హిందూపూర్ 35 వ booth లలో వైసిపి కి కూటమి వాళ్ళు రెండు మంచి ఆధారాలు ఇచ్చారు. మిగతా చోట్ల doubt రాకుండా tampering చేసుకున్నారు. మడకశిర మాత్రం full గా డౌట్. ఎందుకంటే అక్కడ BSP కి 414 కాకుండా ఏ కాంగ్రెస్ కో లేక ఇండిపెండెంట్ కో 414 వచ్చి ఉంటే మనం కూడా పట్టించుకోకుండా వదిలేయొచ్చు. కానీ BSP కి వచ్చినందువల్లనే మొత్తం అనుమానం. ఎందుకంటే 131 అసెంబ్లీ constituency ఏదని చూస్తే అది జమ్మలమడుగు. అక్కడ BJP పోటీ చేసింది. వాళ్ళు EVM లు tamper చేసినప్పుడు booth wise గా EVM ల number check చేస్తూ కూటమి నుండి ఎవరు పోటీ చేసారో మొదట check చేసారు. నా doubt మడకశిర లో tampering చేసేటప్పుడు 131 booth లో కూటమిలో ఏ పార్టీ పోటీ చేస్తున్నదని కంప్యూటర్ operator అడిగినప్పుడు, పక్కనతను పొరబాటున 131 booth number కాకుండా 131 asaembly number వెదికి BJP అని చెప్పి నట్లున్నాడు. బహుశా ఆ పక్కనతను మాలోకమే అయ్యుంటాడు. అప్పుడు ఆపరేటర్ YCP ఓట్లను BJP కి BJP ఓట్లను YCP కి swap చెయ్యాలనుకుని, పొరబాటున BSP లోని అక్షరాలను చూసి BJP గా పొరబడి, YCP కి వచ్చిన 414 ఓట్లను BSP కి, BSP కి వచ్చిన 5 ఓట్లను YCP కి మార్చేశాడు. అదే మాలోకం correct గా 131 booth number అని వెదికి ఉంటే TDP అని చెప్పేవాడు. అప్పుడు టీడీపీ కి వచ్చిన 349 ఓట్లను YCP కి, YCP కి వచ్చిన 414 ఓట్లను TDP కి ఆపరేటర్ swap చేసేవాడు. అప్పుడు ఎవరికీ టాంపరింగ్ అని doubt వచ్చేది కాదు.

అందువల్ల AP మొత్తం చాలా చోట్ల YCP ఓట్లను, కూటమి ఓట్లను doubt రాకుండా అటు ఇటు swap చేసినట్లున్నారు. ఇతర పార్టీ అభ్యర్థుల ఓట్లు కూడా తగ్గించి, ఆ ఓట్లను కూటమికి వేసుకునే పని కూడా చేసి ఉండొచ్చు. కానీ Madakasira 131 booth దగ్గర దొరికిపోయారు. డౌటే లేదు. మరి 175 నియోజకవర్గాల్లో ఎక్కడ swap చేసి ఉన్నా, వేరే అభ్యర్థుల ఓట్లు తగ్గించి కూటమికి వేసుకుని ఉన్నా పట్టుకోలేము కదా ( KA పాల్ ఇంట్లోవాళ్ళు ఆయనకు 22 ఓట్లు వేస్తే ఆయనకు counting అప్పుడు 4 ఓట్లే వచ్చాయి, వాళ్ల family మిగతా 18 ఓట్లు, ఆయనకు ఇతర ప్రజలు వేసిన ఓట్లు మొత్తం కూటమికి వేసేసుకున్నట్లున్నారు). ఈ మడకశిర ఒక్క చోట బాగా దొరికిపోయారు. ఈ ఒక్క అధారంతోనే YCP ఫైట్ చెయ్యాలి. పోతే డబ్బులు కట్టి 175 నియోజక వర్గాల్లోనూ EVM లు check చేయించి మరిన్ని ఆధారాలు దొరుకుతాయేమో చూడండి. అంతేగానీ చేతగాని వాళ్ళలా కూర్చుంటే, మీరు గెలిచిన స్తానాలను కూటమి వాళ్ళకిచ్చి పాలనా పగ్గాలు మీరే వాళ్ళకి అప్పగించినట్లే కదా.

EVMbustards
Автор

Evm ఎలక్షన్స్ బ్యాన్ చేసి పేపరు ఓటింగ్ పెట్టాలి. చంద్రo సారు ఆయన భార్య అవినీతి గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది .ఇది మంచిది కాదు.

bethalababurao
Автор

ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులకు ప్రజలకు తప్ప చంద్రబాబు నాయుడు బతుకు ఏంటో మిగతా రాష్ట్ర నాయకులకు ప్రజలకు తెలుసు

Jeevanamedia
Автор

ఏంటి కళ్యాణ్ బాబాయ్ ..అసలే మా బాబోరికి జీతాలు ఇవ్వడానికి అప్పు దొరక్క చస్తుంటే మధ్యలో నీ గోలేంటి.. మోసం, దగా మా బ్లెడ్ లోనే ఉంది

RajeshKumar-iyly
Автор

అవి నీతి అంత రాజకీయ నాయకులక దగ్గరే వుంది రాష్ట్రాలు ఎక్కడ బాగుపడతాయి ప్రజలు ఎక్కడ బాగుపడతారు 😢😢😢

shanthi
Автор

Cbn thimingalam anna anakonda babu. Bjp lo kalavaganey clean ayyipothunnaru.. Baga chepparu anna

sbabud
Автор

ఇట్లనే చక్కగా అందరూ మాట్లాడితే అప్పుడు బాగుంటుందండీ ప్రతి సభలోను ఇలాగే మాట్లాడాలి

lakshmidevibusireddy
Автор

Bolli babu na majaka ipaatikyna ardm avali prajalaki😅😅😅

KISHORET
Автор

కళ్యాణ్ బెనర్జీ గారు మీలాంటి ప్రశ్నించే వారు చాలా అవసరం దేశానికి చాలా బాగా ప్రశ్నించారు, చంద్రబాబు గురించి అలాగే ఈవీఎం విషయంలో ఫ్రాడ్ గురించి కూడా అడగండి.🙏

lalithakumari
Автор

Jaganmoban reddy kaavaalani arrest cheyinchaadu CBN ni annaaru
Ippudu indian mottam kodai koosthundi

anuradhapailla