Pavitra Lokesh Emotional Speech at Malli Pelli Movie Pre-Release Event | Naresh | filmyhunk

preview_player
Показать описание
Pavitra Lokesh Emotional Speech at Malli Pelli Movie Pre-Release Event | Naresh | filmyhunk

#pavitralokesh #naresh #mallipelliteaser #mallipelli
Рекомендации по теме
Комментарии
Автор

పిల్లలు తల్లి నీ వేరే వాడితో చూడలేరు.
ఎంత డబ్బు ఇచ్చిన.
తండ్రి నీ చూడలేరు. కానీ ఏమి అనలేరు అంతే.

adhityaram.
Автор

డబ్బు, డబ్బు, డబ్బు, అది ఉంది అతనివద్ద అదేకావాలి, మరి నీ మొదటి భర్త వల్ల పుట్టిన పిల్లల పరిస్థితి ఏమిటి

kandimallavenkatreddy
Автор

నువ్వే వాన్ని హెరాస చేసినట్టు ఉన్నావ్ 😅😂

shyam
Автор

Pavitra garu inkoka lady ni ila harrass cheyadam correctena?

pallavib
Автор

లోకం వుంది అనడానికి మాత్రమే, ఆకలేస్తే పెట్టడానికి కాదు, ఆపదలో ఆడుకోడానికి కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో రకాల సమస్యలు వస్తాయి.ఎప్పుడూ ఇతరుల కోసం ఆలోచన చేస్తే ఈలోగా ఆయువు కూడా తీరిపోవచ్చు. కాబట్టి ముందుగా మనకోసం కొంత ఆలోచన చేయాలి, మన మనసు బాగుంటే ఆరోగ్యం బావుంటుంది, దాని వల్ల ఇతరులకు ఎదైనా చేయడానికి బలం శక్తి వస్తుంది. కాబట్టి ఎన్నడో వదిలేసిన భర్త కోసం పవిత్ర గారు, ఎన్నడో వదిలి వెళ్లిన భార్య కోసం నరేష్ గారు సమయం వృధా చేయకుండా మీ ఆయువు తీరక ముందే మీకోసం ఆలోచన చేసి అద్భుతమైన జంట గా నిలిచారు. ఎందరికి వుంటుంది ఈ ధైర్యం. ఎన్నాళ్ళు మనసు చంపుకుని బ్రతకాలి మనిషి.ఇతరుల కోసం జీవితం త్యాగం చేస్తే వారికి మన త్యాగం విలువ తెలుసా? అంతా ట్రాష్. కష్టాలు పడ్డ వారికే తెలుస్తుంది బాధ సంగతి. కాబట్టి దేవుడు ఇచ్చిన జీవితాన్ని ఆనంద మయం చేసుకుని బ్రతికే దమ్ము వున్నవాళ్ళు ఈ జంట ను ఆదర్శంగా తీసుకోవాలి.పెట్టే మనసు లేని వారికి తిట్టే హక్కు కూడా లేదు.

radhakrishnareddybandi
Автор

ಮದುವೆ ಎಂಬ ಪರವಾನಿಗೆ ಪಡೆದು ಬಹಿರಂಗವಾಗಿ ವ್ಯಭಿಚಾರಮಾಡುತ್ತಿದ್ದಾಳೆ

mramesh
Автор

మహిళలు update అవ్వాలి ఇలాంటి విషయాల్లో ముందడుగు వేయాలి. భర్త వదిలేస్తే భార్య నే పిల్లల బాధ్యత తీసుకోవాలి అంటుంది సమాజం. పిల్లల్ని సాదడానికి డబ్బు ఎలా ఆ మహిళకు? భర్త హాయిగా రెండో పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేస్తూ వుంటారు. ఇలా ఎందరో మహిళలు వున్నారు కష్టాల్లో. కనడానికి ఇద్దరు బాధ్యులు, పెంచడం మాత్రం ఆడదే బాధ్యత తీసుకోవాలి అని ఎందుకు అంటారు. ఆ మహిళకు ఆశలు కోరికలు వుండవ? భర్త మాత్రం రెండో పెళ్లి ఎందుకు అంతే వంట వార్పు ఇబ్బంది పాపం అంటారు, పని మనిషి నీ పెట్టుకుంటే చాలు కదా అందుకు. మరి భార్య మాత్రం రెండో పెళ్లి చేసుకోవద్దు కదా? తప్పు చీ చా పిల్లలని చూసుకుని బ్రతకాలి ఆడది కానీ మళ్లీ పెళ్లా? అంటారు సమాజం. మరి అతడికి వంట వార్పు కి పెళ్ళాం అవసరం కదా, ఈమెకి సంపాదన తెడనికి భర్త అవసరం వుండి పెళ్లి చేసుకోకుండా ఎలా? పిల్లల్ని తనని ఎలా సంరక్షణ చేసుకోవాలి? కెసిఆర్ ఇచ్చే రెండు వేల పెన్షన్ చాలా మహిళకు పిల్లలకు ఖర్చుకి?

radhakrishnareddybandi
Автор

No our
One day everything will be having consequences forget it.

mallikar
Автор

There is neither good people nor bad deeds that you
Kharma will be god is also witness of kharma....
He is an attendant of kharma for one and many and many.
Good luck guys be ready for that.

mallikar
Автор

నీకు పవిత్ర అని పేరు ఏలా పెట్టారు తల్లి😂 పవిత్ర😅అపవిత్ర😂

srinivasjogu
Автор

shame on u pavitra...how can u believe that this man will be for ever...

jaisheelajai
Автор

50 years lo neku new life yenti ledha neku Ela cheyadaniji

satishsatish
Автор

Sakthi endhkante vaadi dhaggara 1000 crores unnai kadha
Yem poor fellow evadu dhorakaledha

soujanyareddy
Автор

Ammo, deeni over action chudalekapotunnam

SaiCharan-
Автор

Kotha Mogadini chesukovachu nuvaithe 😄😄

teratiashokmudirajomshanth
Автор

Nuvo pedda candetivi naresh anovade niku vado walagar

kishoreulli
Автор

Nenu inthe nenu na mogudutho thapa edavudu pakkana padukonu chi

lavanyalukki
Автор

Telugu raada ? Kaneesam English Anna fluent gaa raadu
English and telugu Sagam Sagam baasha, Dennis Peru tinglish ?
Edo oka baasha lo maatladatam raada 5:19

rajisistla
Автор

Aunty pl migatavallaku kuda matladey chance ivvu

pariblossoms
Автор

Ippude modalu pettindanta 😂😂😂 jagratta ayya
Money kosam enthakaina digajaaripoye manushulu 🙏 i'm not give any blessings 😆😆😆

swathikala