What is Mock Drill#Why Mock Drill is Important#Benefits of mock drill

preview_player
Показать описание
What is a mock drill.
Why mock drill is important
Benefits of Mock drill

What is a mock drill.
Mock drill అనేది ఏదైనా అత్యవసర పరిస్థితులు అంటే fire accidents (అగ్ని ప్రమాదం),Chemical disaster (రసాయన విపత్తు),Flood(వరద),cyclone (తుఫాను),tsunami(సునామీ),or earth quake(భుకపం) వంటి దురదృష్ట మైన incidents జరిగినప్పుడు employees యొక్క చైతన్యం చాలా అవసరం, , ఏదైనా నిజమైన ప్రమాదం జరిగినప్పుడు మన జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.mock drill ప్రతీ 6months ki ఒకసారి నిర్రవహించలి.

Why mock drill is important
ప్రమాదం జరిగినప్పుడు employees మరియు workers యొక్క reaction, activities check చెయ్యడానికి అలాగే ప్రమాదం జరిగినప్పుడు ఎలా వ్యవహరిస్తున్నరో వారి ప్రతిస్పందన చూడాలి.

Benefits of Mock drill

ఏదైనా సంఘటన సమయంలో ప్రజలను చురుకుగా వ్యవహరించడానికి సహాయపడుతుంది.
మరియు ఉద్యోగుల moral, confidence పెంచడానికి సహాయపడుతుంది

Step-1(Arrange a meeting)
ఏదైతే task చేయబోతున్నాంమో చర్చించాలి.

step -2
workers అందరూ తమ పనులలో నిమగ్నమై ఉన్నారు
.task కు ఎంపికైన victim ప్రమాదంలో చచిక్కుకున్నట్టు drama చేస్తాడు.

Step- 3
అకస్మాత్తుగా కార్మికుడు ఏదో ప్రమాదంలో చిక్కుకొని గాయపడిన బాధితుడిలా వ్యవహరిస్తాడు.

Step 4
ప్రమాదం జరిగిన తర్వాత supervisor కు తెలియజెయ్యలి లేదా ఏదైనా సీనియర్ వ్యక్తికి తెలియజెయ్యలి.

step-5
site supervisor బాధితుది పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

step 6
emergency ఏజెన్సీలను అంటే (ambualance,first aider) కి సంప్రదించి ప్రమాదం గురించీ చెప్పాలి,

Step 7: వెంటనే Ambulance వస్తుంది

Step 8
stretcher సహాయంతో బాధితుడిని అంబులన్స్లోకి ఎక్కించి hospital ki తీసుకువెళ్ళాలి

Step 9

hospital కి వెళ్లిన తర్వాత అడ్మిట్ చేసి డాక్టర్ నుండి report that తీసుకొని mock drill ముగించాలి.
Рекомендации по теме
Комментарии
Автор

Supper Information Bro ..keep it up 👍👍

Rajubotla