rest in peace my friend❤️

preview_player
Показать описание
#shorts
Рекомендации по теме
Комментарии
Автор

వాళ్ళ అబ్బాయి చనిపోయారు తెలిసిన వెంటనే వాళ్ళ ఇంటికి హర్ష సాయి అన్న వెళ్లి వాళ్ల అమ్మగారిని వాళ్ల నాన్నగారిని ఓదార్చారు మీరు ఎక్కడున్నా మీరు గ్రేట్ హర్ష సాయి గారు 🙏🙏🙏

shaikbasha
Автор

మీలాంటి హర్ష సాయి అన్న దేశంలో ఇంకా ఎంతమంది తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమాని హర్ష సాయి భయ్యా ♥️♥️♥️ హర్ష సాయి భయ్యా మిమ్మల్ని కలవాలి ఉంది మమ్మల్ని ఎప్పుడు కలుస్తారు భయ్యా ♥️

shaikbasha
Автор

మీరు ఇలాగే ఇంకా ఇంకా పేదల అందరికి సహాయం చేయాలి మా అందరి అభిమానం ఆరాధన పొంది హ్యాపీగా వుండాలి సార్ మీరు ❤❤❤

bhavani
Автор

Apadallo vunna vallaki aa Sai papmpinchina apadbandavudila vunnavu bro
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
God bless u bro

chaitanyadonoju
Автор

అందరి కళ్ళల్లో ఆనందం చూడాలని ఆశపడుతున్నవ్ గ్రేట్ అన్నా నువ్వు

vasudev
Автор

This is the real meaning of a man
Respect you brother 😊

eggshorts
Автор

దేవుడు ని ఎవరూ చూడలేదు ఇప్పటి వరకు, కానీ నమ్ముతాము, నీ సహాయం పొందిన ప్రతీ ఒక్కరి జీవితములో మీరు నిజమైన దేవుడు, మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి ఇంకా ఎంతో మంది మీ సహాయం పొందాలి

saikumaryadav
Автор

హర్ష సాయి అన్న 🙏🏻🙏🏻🙏🏻 మీ మనసు మాలాంటి పేదవాళ్ల దగ్గరే అన్న

ShivaShankar-gftb
Автор

తమ్ముడు వయసులో చిన్నవాడివి దండం పెట్టకూడదు నువ్వు బాగుండాలి.❤

upender.n
Автор

కొన్ని అద్భుతాలను వర్ణించాలంటే మాటలు కూడా సరిపోవు, నువ్వు ఒక అద్భుతం అన్న🖤

vshivaji
Автор

వాళ్ళ అబ్బాయి కోల్పోయాడని 😭తెలిసిన వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి ఓదార్చారు అలాగే హర్ష సాయి అన్న వచ్చారని చూడటానికి వచ్చారు వాళ్ళు కూడా సాయం చేశారు మీరు ఎక్కడున్నా గ్రేటర్ హర్ష సాయి గారు 🙏🙏🙏

shaikbasha
Автор

Jaha par Admi ki himmat Tut jati ha
Jine ki iccha khatam ho jati ha wahi se apko dekh kar usko fir se jine ki sochta ha bahut sundar karya kar rahe ho . lakho logo ka pyar, dular, Ashirwad apke sath ha

AjayTrivedi-wlry
Автор

మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది ఇలాగే సాయం చేయాలి అని కోరుకుంటున్నాను

telugubeautytipsgoodhealth
Автор

మీరు చాలా మంచి పనులు చేస్తూ చాలా మందికి ఆదర్శంగా నిలిచారు. హర్షసాయి అన్న మీకు దేవుడు నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆ దేవుడిని కోరుకుంటూ, మిమ్మలని అభిమానించే ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటూ, మీ ఆదర్శంతో మేము కూడా ఇతరులకు మా వంతు సహాయం చేస్తున్నాము...Love you Harsha Sai Anna 🙏🙏🩵🥰😍
మీ అభిమాని,
సంపత్ పటేల్ బండారు
ఖమ్మం

Patel_
Автор

Dhaney hai vo maa jisne aapko janm diya hai vo maa ke liy dil se salute karti hu

RanjuDevi-vc
Автор

సాయి అన్న నీ సీఎం గా చూడాలని ఎంత మంది కి ఉందొ ఒక్క లైక్ కొట్టండి👍👍👍

mallikamilky
Автор

THE NO. 1 YOUTUBER IN THE WORLD HARSHA SAI SIR.

Swetha
Автор

ఆ... దేవుడు మిమ్మల్ని చల్లగా చుడాలి చిన్న ❤

laxmidandi
Автор

Aapke jaisa bhaiya koi dildar nahin hai is Dharti per koi kisi ki madad karne wala nahin hai

OmprakashRoy-sjfk
Автор

This kinds of person is very precious in the world ❤

sofiabmsofia