Know about Snake Bite | First Aid for Snake Bite | Types of Snake Bite | Dr.Ravikanth Kongara

preview_player
Показать описание
Know about Snake Bite | First Aid for Snake Bite | Types of Snake Bite | Dr.Ravikanth Kongara

--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.

అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.

విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.

Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.

first aid for snake bite,snake bite,snake bite first aid,snake bite treatment,treatment of snake bite,anti snake venom,venomous snakes,poisonous,how to cure a snake bite,first aid for snake bite in telugu,types of snake bite,precautions for snake bite,how to treat a snake bite

#SnakeBite #FirstAid #Precautions #DrRaviHospital #DrRavikanthKongara
Рекомендации по теме
Комментарии
Автор

కొందరు వైద్యులు.. కాటు వేసిన పైన కట్టు కట్టమని.... కాటు పెట్టి రక్తం తీయమని చెపుతారు... మీరు ఇవి వద్దు అంటున్నారు... ఎవరిని నమ్మాలి.. ఏది నిజాం...

khajimasthan
Автор

ఇలాంటి డాక్టర్ గారిని నేనెప్పుడూ చూడలేదు
ఈ డాక్టర్ గారు చేసే వీడియోలు చాలా అద్భుతంగా ఉన్నాయి అందరికీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి మీ సలహాలు సూచనలు చాలా అద్భుతం
మనం దేవుడా అంటాం కదా ఆ దేవుడు ఇతని ముఖంలో కనిపిస్తున్నాడు
మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటూ మా అందరికీ మీ సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాం
మీ వీడియోస్ అన్ని excellent excellent excellent

nageswararaovanumu
Автор

ప్రజల గుండెల్లో మీరు శాశ్వతంగా నిలిచి ఉంటారు అన్నా🙏🙏

padmashyam
Автор

సర్..ఎంత పెద్ద డాక్టర్ గారు మీరు..
అయినా మీ విలువైన సమయాన్ని.. మాలాంటి సామాన్య ప్రజలకు.. కేటాయించి
ఎన్నో మంచి విషయాలని అందమైన చిరు నవ్వుతో.. తెలియచేస్తున్నారు..మిమ్మల్ని చూడగానే అన్ని రోగాలు మాయం అవుతాయి..థాంక్స్ అండి

srideviyerrisani
Автор

సామాన్య ప్రజలకు, ముఖ్యoగా రైతులకు, పల్లె ప్రజలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.. మీకు చాలా థాంక్స్ సర్ గారు

shannusasanknayak
Автор

చిన్న వయస్సు డాక్టర్ గారు చక్కని సమాచారం 🙏🙏🙏🙏

pediredlaappalanaidu
Автор

యూ ట్యూబ్ లో అప్పుడప్పుడు లభించె అమూల్య సమాచారం మిది. డాక్టరు గారికి హృదయపూర్వక నమస్కారములు 🙏

dadhiraovaram
Автор

ఎంతో వివరంగా చెప్పారు. మీరు చెప్పింది చాలా క్లారిటీ ఇచ్చింది. చాలా, చాలా థాంక్స్ .

gangadharamg
Автор

సామాన్య ప్రజల కొరకు ఆలోచించాలి మంచి సలహాలు ఇవ్వాలంటే గొప్ప మనసు ఉండాలి ఆ మనసు మేలో ఉంది డాక్టర్ గారు మీరు నిజంగా గొప్పవారు

siyonulalitha
Автор

సర్ చాలా చాలా విలువైన సమాచారం అందించారు. చాలా ఉపయోగకరమైన వీడియో చేశారు సమాజానికి చాలా ఉపయోగం మీరు నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో ఉండాలి...

vanabhaskar
Автор

డాక్టర్ గారికి నమస్కారం చాలా మంచి సమాచారం తెలియపరిచారు మీరు ఇంకా ఇంకా ఎన్నో వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను👀🙏🙏🙏🙏

-ek
Автор

Awesome video excellent 👍 sir. Clear and cool reality explanation 🙏. మీరు చెప్పిన మాటలు వింటుంటే అందరూ చేసేవి అన్ని తప్పులనీ ఇప్పుడు అర్థమయ్యింది Really thank Q 🙏💐 Dr. We want more videos 💐

saariikamoto
Автор

చాలా చక్కగా చెప్పారు sir దీనివల్ల చాలామందికి help ful అవు తుంది మీరు నిండు నూరేళ్ళు ఆయువు ఆరోగ్యాలతో సంతోషంగా వుండండి రైతులకు ఇది చాలా అవసరం tqqq soo much sir 😊

rojachanti
Автор

సార్ మీరు ఏ టాపిక్ తీసుకున్నా సరళమైన భాషలో సున్నితంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రశాంతంగా నవ్వు మోము తో అద్భుతంగా వివరిస్తారు. మంచి మెమరీపవర్ మీ సొంతం. మీ లాంటి వారి వీడియో లు మాకందడం మా అదృష్టం. సైన్స్ కు అందినిది నమ్మకం. ఆ నమ్మకం ను వీక్షకులకు మీరందించగలుగుతున్నారు. వైద్యో నారాయణ హరీ అన్నారు. మీ లాంటి కొంతమంది ని చూస్తూ ఉంటే నిజమనిపిస్తుంది సార్...

venkateswararaokoyi
Автор

ఇలాంటి మంచి విషయాలు సాధ్యమైనంత వరకు తెలియ చెప్పటంవల్ల సమాజానికి మంచి Tq sir.

satya
Автор

చాలా డీటెయిల్స్ గా చెప్పారు థాంక్యూ సర్ 👍👍

janimohd
Автор

Really great hatsapp miracle sir చాలా బాగా సెలవు ఇచ్చారు, ప్రజల ఆరోగ్యం కోసం పాటు పడే మీలాంటి వారికి అందరి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అందరి పుణ్యం కట్టుకుని పిల్లాపాపలతో సుఖసంతోషాలతో సిరిసంపదలతో వర్ధిల్లాలని దేవుణ్ణి మనసార కోరుతున్న మనసార అభినందనలు సారు 👌💐🤝👍🙏🙏🙏🙏🇮🇳

sampaththummanapellichinna
Автор

డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు ఇది చాలా వాల్యూబుల్. చాలా మందికి చాలా అవసరం కూడా ఎక్స్సిలెంట్ గా చెప్పారు సార్ god bless యూ సార్

MaddhurmpMaddhurmp
Автор

Sir, you are a gem of a doctor. May God bless you and your family with good health and everlasting happiness. May you inspire many.

sarithamuthireddy
Автор

డాక్టర్ గారు ధన్య వాదములు
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.

dubasisuryarao