Full Video: Soul of Vaarasudu | Vaarasudu | Thalapathy Vijay | Vamshi Paidipally, KS Chitra,Thaman S

preview_player
Показать описание
Here is the most awaited "Soul Of Vaarasudu" Telugu Full Video of Thalapathy Vijay’s #Vaarasudu
------------------------------------------
------------------------------------------
Film Credits:
Director- Vamshi Paidipally
Producer - Raju, Shirish, Pearl V Potluri & Param V Potluri
Banner- Sri Venkateswara Creations & PVP Cinema
Co-Producers- Sri Harshith Reddy, Sri Harshitha
Composed- Thaman S
Star Cast - Vijay, Rashmika Mandanna, R Sarathkumar, Prabhu, Prakash Raj, Shaam, Srikanth, Khushbu,Yogi Babu, Jayasudha, Sangeetha Krish, Samyuktha Shanmughanathan
Story, Screenplay - Vamshi Paidipally, Hari& Ahishor Solomon
Dop – Karthik Palani
Editor – Praveen KL
Dialogues – Srinivas Chakravarthy
Production Design - Sunil Babu & Vaishnavi Reddy
VFX - Yugandhar
Action - Ram Laxman, Peter Hein & Dhilip Subbarayan
Choreographer - SHOBI Master
Costume Designers - Deepali Noor, Akangshee Chopra (Rashmika Mandanna)
Co-Director - Rambabu Kongarapi
Makeup - P Nagarajan
Publicity Design - Gopi Prasannaa
Stills - D Maneksha
Production Controller - Kishore Surapaneni & KTS Swaminathan
Executive Producer - B Sreedhar Rao & R Udhayakumar

Song Credits:
Song Title – Soul Of Vaarasudu
Movie - Vaarasudu
Singer – K.S. Chithra
Programmed & Arranged By Thaman S
Lyrics – Ramajogaiah Sastry

Musician Credits:
Arranged & Programmed by Thaman S
Grand Piano - Thaman S
Guitar - Joel ( HYD )
Electric Violin - Sandliya ( HYD )
Vocal Supervision - Sri Krishna
Additional vocals - Rita , Roshini
Chennai harmonies- Vrusha Balu, Reshma Shyam, Pavithra Chari, Aishwarya Sivaranjini,
Kumuthini, Deepthi Suresh, Bhuvana, Surabhi, Kiran sravan
LONDON SYMPHONIC ORCHESTRA
Abbey Roads - ORCHESTRAL MUSIC RECORDING
Conductor : Oleg Kondratenko
Sound Recordist : Alen Hadzi Stefanov
Pro Tools Operator: Teodora Arsovska
Stage Managers : Riste Trajkovski - Ilija Grkovski
Orchestra Co-Ordinator: Andrew T
Mackay/Bohemia Junction Limited
CHENNAI LIVE STRINGS SESSION
Orchestra Conductor - Ravi Ragav
Original score - Thaman S
Recording Engineers - Biju, Osho V
Mixed & Mastered - Shadab Rayeen
New edge ( Bombay ) nd New Edge ( California )
Assistant by Pukraj, Anup
Musician coordinator - Manikandan K
Studio Manger - Seenu, Sridhar
Studio Assistance - Kannan, Lingam, Raju & Ranjith

Music Label: T-Series Music
--------------------------------
♪Full Song Available on♪
--------------------------------
Enjoy & stay connected with us!!

Рекомендации по теме
Комментарии
Автор

ఆమె: ఆ ఆఆ ఆ ఆ ఆఆ
అమ్మమ్మో నేనేమి వింటినమ్మ
వాకిళ్ళ నిలిచింది వాస్తవమా
ఇన్నాళ్ల గాయాలు మాయమమ్మా
అచ్చంగా ఈరోజు నాదేనమ్మా
కోరస్: కన్న ప్రాణాలు
ఉల్లాస తోరణమాయేనమ్మా, ఓ ఓ
కంటి చెమ్మల్లోను
నేడు సంతోష ఛాయలమ్మా, ఓ ఓ
ఆమె: నమ్మలేని కలలు నిలిచె
కనుల ముందే
ఈ నిజము చూసి
కాలమిపుడు కదలను అందే
కోరస్: గు తెంచి నేను
పెంచుకున్న ప్రాణం
ఇంకపైన నన్ను వీడిపోదుగా
కోరస్: చెంత చేరుకున్న
ఈ వరాల బంధం
అంతలోనే మళ్ళీ
జారిపోదుగా
కోరస్: ఆ ఆ ఓ ఓ ఆఆ ఆ ఆ ఓ ఓ
నీ అడుగేదని గడప
వెతికే ఇన్నాళ్లుగా చూడు
ఈ పొదరింటికి నీ రాక
వరమే కదా అమ్మకు నేడూ

ramanapachipala
Автор

Chithra Amma Gaari Voice Lo Edho Teliyani Magic Untundhi❤

freebird
Автор

.
*Legendary singer Chitra garu voice just mesmerizing* ❤️😍😍🙏🙏🙏

victor
Автор

Heart touching song ye సాంగ్ అసాలు యన్ని సాలు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది 🙏🙏

varanasisuryakondalarao
Автор

అమ్మ లేకపోతే ఈ సృష్టి లేదు... ప్రపంచంలో ఉన్న అమ్మలందరికీ...🙏🏻

PanduKudurupaka
Автор

ఒక ఆడది ఒక ప్రేమ కు బానిస అవుతుంది అంటే అది అమ్మ ప్రేమ ప్రతి చోట దేవుడు ఉండలేక నే అమ్మని సృష్టించాడు అన్నది వాస్తవం ప్రతి అమ్మకు వందనం ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే తల్లి మళ్లీ పునర్జన్మ ఎత్తాలి ఐ లవ్ యు అమ్మ 🥰🥰🙏🙏

shailajaallepu
Автор

🙂 ఎప్పుడూ ఐనా అమ్మ ప్రేమ మధురం 🙂❤
అమ్మ లేకపోతే సృష్టి లేదు....ప్రపంచంలో ఉన్న
అమ్మ అందరికీ..🙏🙏🙏 💐💐💐

udaya
Автор

అమ్మాయిలు ప్రేమ కన్నా అమ్మ ప్రేమ చాలా గొప్పది లవ్ యు my 💓అమ్మ 💓

deepak-p
Автор

అమ్మప్రేమను చిత్రమ్మ గొంతులో విన్నందుకు చాలా సంతోషంగావుంది నాకు, అమ్మను, అమ్మప్రేమను, అమ్మగొప్పదనాన్ని, ఎంతపొగిడినా తక్కువే 💯👌🙏

mukundagondu
Автор

Voice is just amazing want to listen 1000 times 🕊️

juhiriya
Автор

Dedicated this beautiful & soulful song to All mothers in this universe.. 😭 😭.. Living God.. Love you அம்மா..

mohamedrafi
Автор

Chithramma ❤🙏 You are the Legend. Nobody can justify for this soulful song 🙏

sreeramrongala
Автор

Chitra garu singing so pleasent so melody Song super singing 🎻❣️ thaman BGM vere level 👌👏💘

NaveenYouTubechannel
Автор

Best Mother Instresting Song పరిచయం చేసినందుకు మీ Grops కి Thanks

creativestargangadhar
Автор

అమ్మ లేకపోతే ఈ సృష్టి లేదు అమ్మ నీకు వందనం 🙏❤️

sureshpalla
Автор

May 14 mother's day...❤ పిల్లల జీవితమే తన జీవితంగా భావించే ప్రతి తల్లికి happy mother's day 🎉 Amma I 😘 you

sunitha
Автор

*One and only chitra amma... The real Nightingale of India* 🇮🇳🇮🇳❤️

gouseshaik
Автор

Mother's love is irreplaceable...❤️

kalyani
Автор

పేగుతెంచి నన్ను పెంచుకున్న ప్రాణం ఇంకా పైన నన్ను వదిలిపెట్టి Goosbooms lyrics....

tattukollasanthosh
Автор

ఈ మధ్యకాలంలో మా అమ్మ జరిగిపోయింది ఆ బాధ ఎలా ఉందో అనుభవించిన నాకు తెలుసు నెల రోజులుగా ఒంటరిగా మిగిలాను అమ్మ లేని జీవితం శూన్యం
గుడిలేని దైవం అమ్మ
I Love you అమ్మ ❤😢😢

rjloves