Sutradharulu Movie || Jolajo Lammajola Video Song || Bhanu Chander, Ramya Krishnan

preview_player
Показать описание

Click Here to Watch More Entertainment :
Рекомендации по теме
Комментарии
Автор

2024 లో ఈ పాట వినే వాళ్ళు ఒక లైక్ చేయండి

spcappdevelopment
Автор

కారణజన్ములు కళాతపస్వి శ్రీ కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు శైలజ సుధాకర్ గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు భానుచందర్ గారి నటి రమ్యకృష్ణ గారి అభినయం వర్ణనాతీతం.

hemanth
Автор

2020, 2021, 2022, 2050 varaku chusey vaallu like kottandi

tejaajit
Автор

Ayyaaa baboiii ... E pata rasina variki ... padina variki ... sangeethaniki andharikiii... andharikiii padhabivandhanammmm ... andi 🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️

rajasekharsajjan
Автор

చిన్నపిల్లలు నిద్ర పుట్టాలంటే ఈ పాట వింటూ నిద్రపోతారు శైలజమ్మ సింగర్ చాలా చక్కగా పాడారు వెరీ గుడ్ సాంగ్

ganeshtummala
Автор

2023 కాదు ఇక్కడ 2024 ఏ కాలంలో కూడా బోర్ కొట్టని సాంగ్

VarnikaBharathvlogs
Автор

మా అబ్బాయి కూడా ఈ పాట‌ నిద్ర పుచ్చుతుంది మా ఆవిడ

raviguttula
Автор

భారత ప్రభుత్వం ఇచ్చే పద్మశ్రీ అవార్డ్ రమ్యకృష్ట గారికి తప్పకుండా ఇవ్వాలి.

mandatigopal
Автор

కె విశ్వనాథ్ మూవీలో మంచి ముత్యం లాంటి పాట 👏👏👏👏👏👏👏👏👏

sreshilemmadhu
Автор

నారాయణ రెడ్డి గారు ఈ పాట రూపంలో ఇంకా బతికే ఉన్నారు

naveenreddy
Автор

రమ్యకృష్ణ గారి అభినయం అద్భుతంగా ఉంటుంది ఈ పాట లో

suryakumariregulagedda
Автор

Ramakrishna acting beautiful song music bagundi nice

vijayammakarusara
Автор

మా పాపాలు..డింపుల్ శ్రీ. గ్రీష్మశ్రీ..ఇష్టమైన పాట....ఈ పాట పెట్టగానే.నిద్రపోతారు...ilove

prasadprasanthi
Автор

2023 లో కూడా ఈ పాట వీనే వారు ఒక లైక్ వేసుకొండి

Mnasivi
Автор

E పాట మా అమ్మ పాడేది, నాకు రమ్య కృష్ణ గారి గొంతులో లో మా అమ్మ గారి పాటె

lalithapanchadarla
Автор

love, devotion, romance what not...! everything.

gouthamreddybellala
Автор

ఈ సాంగ్ నీ మా బాబాయ్ మా చిన్నప్పుడు తన యంగ్ డేస్ లో happay గా ఉన్నప్పుడు మమ్ములను చూస్తూ పడేవారు...eppudu ఈపాట ను విన్నప్పుడల్లా బాబాయ్ జ్ఞాపకాలు కళ్లముందు కనిపిస్తున్నాయ్... మా బాబాయ్ మా మధ్యలో లేరు.. ఈ పాట ఉన్నంత వరకు బాబాయ్ మతో ఉన్నట్టే అనిపిస్తుంది.

mveeranna
Автор

2K21 lo e song chusina vallu oka like vesukondhi

dattusagar
Автор

జోలాజోలమ్మ జోలా జేజేలా జోలా… జేజేలా జోలా
నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా… నిత్యమల్లే పూల జోలా
జోలాజోలమ్మ జోలా జేజేలా జోలా… జేజేలా జోలా
నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా… నిత్యమల్లే పూల జోలా
లొలొలొలొలొ హాయి హాయే… లొలొలొలొలొ హాయి హాయే

ఆఆ ఆ.. రేపల్లే గోపన్నా రేపు మరచి నిదరోయే… రేపు మరచి నిదరోయే
యాదగిరి నరసన్నా… ఆదమరచి నిదరోయే, హా ఆదమరచి నిదరోయే
ఏడుకొండల ఎంకన్నా ఎప్పుడనగా నిదరోయే… ఎప్పుడనగా నిదరోయే
కోడె పిల్లాడా నీకేమో కునుకైనా రాదాయే కునుకైనా, ఛి

లొలొలొలొలొ హాయి హాయే… లొలొలొలొలొ హాయి హాయే
జోలాజోలమ్మ జోలా జేజేలా జోలా జేజేలా జోలా
నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా… నిత్యమల్లే పూల జోలా

మీనావతారమెత్తి మేని చుట్టు రాబోకురా
అరెరెరెరె… యాహి యాహి యాహి యాహి యాహి యాహి
యాహి యాహి యాహి యాహి యాహి యాహి
క్రిష్ణావతారమెత్తి కొకలెత్తుకు పోబోకురా
అయ్యయ్యో.. యాహి యాహి యాహి యాహి యాహి యాహి, హా హా హా హా ఆ ఆ హ హ

వామనావతరమెత్తి వామనావతరమెత్తి సామిలాగా ఐపోకు
బుద్ధావతారమెత్తి బోధి చెట్టును అంటి ఉండకు
రఘువంశ తిలకుడివై రాముడివై రమణుడివై… రాముడివై రమణుడివై
సీత తోనే ఉండిపోరా… గీత నువ్వే దిద్దిపోరా
ఈ సీత తోనే ఉండిపోరా… నా గీత నువ్వే దిద్దిపోరా
లొలొలొలొలొ హాయి హాయే… లొలొలొలొలొ హాయి హాయే

జోలాజోలమ్మ జోలా జేజేలా జోలా… జేజేలా జోలా
నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా… నిత్యమల్లే పూల జోలా
లొలొలొలొలొ హాయి హాయే… లొలొలొలొలొ హాయి హాయే, హాయే హాయే

rupadevichevveti
Автор

ఈ పాట లో 3.48 నుండి 4.10 వరకు రమ్య క్రిశణ నటన అద్బుతమ్

bujjichitta