Who will win in Karnataka? Astrologer Shiva Prasad Prediction | Congress Vs BJP Vs JDS

preview_player
Показать описание
Who will win in Karnataka? Astrologer Shiva Prasad Prediction | Congress Vs BJP Vs JDS | Telugu Popular TV
కర్ణాటకలో
నెక్స్ట్ సీఎం ఎవరు?

గ్రహాలు ఏం చెప్తున్నాయి?

ప్రముఖ జ్యోతిష్కులు
శివ ప్రసాద్ విశ్లేషణ
For More Updates :
Рекомендации по теме
Комментарии
Автор

May 13 తెలుస్తుంది ఈ స్వామికి బాగోతం...మీ లాంటి స్వామీజీలు బ్రతకాలి అంతే బిజెపి రావాలి

dhananjayharsha
Автор

Iam also Lord Hanuman devotee. Anything is possible by the grace of Lord Hanuman.

pamidivenkatahanumantharao
Автор

ఎగ్జిట్ పొల్ బట్టి మీరు..కాంగ్రెస్ అని చెప్పారు..కానీ సొంతగా గవర్నమెంటు ఏర్పాటు జరగదు..వేరే పార్టీ అవసరం అన్నారు గా..అది తప్పేగా..
ఇంకో విషయం..కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరో.చెప్పలేక పోయారుగా...
సో..తమరు పరిస్థితుల బట్టి..అంచనా వేసి చెప్పారు..ఈ మాత్రం దానికి..తమరు ఎందుకు..ఒక సామాన్యుడు కూడా చెబుతాడు..

RaviMpdo
Автор

ఎవరో ఒకరు gelustarani ఎంత బాగా చెప్పారు!

cniranjanrao
Автор

కాంగ్రెస్ గెలిస్తే EVM ల గురించి ఎవరూ మట్లాడరు

shankarchittapuram
Автор

సర్వే జ్యోతిష్యం ప్రకారం ఎవరో ఒకరు గెలుస్తారు, !!

muralikrishnaporuri
Автор

ఇటువంటి జోష్యాలు చెప్పి హిందూ మతం మీద విశ్వాసం లేకుండా చేస్తున్నారు

rangamannariskala
Автор

మార్పు లేదు తొక్కాలేదు
భారతీయ జనతా పార్టీకి తిరుగేలేదు

subbaraoparri
Автор

బొచ్చు మారుతుంది ప్రజల అభిప్రాయం. ఉదాహరణకు గుజరాత్ ప్రభావం ఎందుకు రాలేదు?

bujjimanager
Автор

వీడు చెప్పింది అంతా సొల్లు అని అర్థం అయిపోయింది, ఇకనైనా ఇలాంటివి నమ్మకండి.

jawaharv
Автор

మనదేశం ఎప్పుడు బాగుపడుతుందో? ఇంకా అజ్ఞాననీడల్లో బంధీలుగానే జీవిస్తున్నారు...

muniprakasam
Автор

అంటే మీరు చెప్పిన లెక్క తప్పింది కదా గురువు గారు.. మ్యాజిక్ ఫిగర్ 113. కానీ కాంగ్రెస్ కి వచ్చిన సీట్స్ 135.

tvenkataraju
Автор

Can anyone tell the conclusion in Hindi or English please

yogandhavashishtha
Автор

Ayyagaru YouTube video lu baaga chusi vacharu ankunta

iascult
Автор

అరే స్వామి, గోడ మీది పిల్లి, నీవు చెప్పినది జోతిష్యం కాదు. అది నీ అభిప్రాయం. ఈ యాంకర్ మేడమ్ నన్ను పిలిచి అడిగుంటే నేను జోతీష్యున్ని కాకున్నా, బీజేపీ కి 108 నుండి 127 సీట్లు తప్పకుండా వస్తాయని చెప్పేవాన్ని. యకంర్ గారు, నేను చెప్పింది నిజమైతే, నన్ను తప్పకుండా interview చెయ్యండి. 108 to 127 అనే లాజిక్ వివరిస్తా. జైహింద్ జై భారత్

padmanabharajuprathikantam
Автор

Scangress వస‌్తుందని చెబుతున్నారు cm మాత్రం delhi పెద్దలు చెబితె వారు అవుతారట, మీడీయా వారికి మ్రృష‍్టన‌్నా భోజనం పెడతారట ఈయన జోస‍్యం చెప‌్పేది ఏముంది

rajashekar
Автор

వీడు జ్యోతిష్యం చెప్పలేదు.. సొంత అనాలసిస్ చెప్తున్నాడు

yanamallaravikumar
Автор

మళ్ళీ మంచి రోజులొస్తున్నాయి జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ.

raghuramaiah
Автор

My opinion is bjp with support jds I karnataka 😅

chakradharrao
Автор

సర్వేలు, జ్యోతిష్యం కూడా తప్పు చెప్పే పరిస్థితులు ఉన్నాయి.ఈయన సర్వేలు చూసి జాతకం చెప్పే రకం.😅

ramajagannadh