Morning Prayer 21/09/2024 /udaya kaala prardhana | Christ Miracle World

preview_player
Показать описание
Morning Prayer 21/09/2024 |Prayer to start the day | udaya kaala prardna| Blessed day | Christ Miracle World

ఉదయకాల ప్రార్థన
Every one should have Participate this prayer it will help you start the day spiritually,

Christ Miracle World
Early morning Prayer telugu

#Moriningprayer
#aadaranavakym
#christmiracleworld .
#prayer

_______________________________________________

in this Video

this video is telugu language

Morning time prayer telugu

powerful prayers in morning time

prayers for morning to good health and healing

prayers for our safe journey or travelling

for blessed day start with prayer

start this day with this small prayer for good start

prayers for india and all states in india

catholic prayer morning

deliverance prayer for all problems in morning

morning time devotion with prayer

With this short prayer we will protect by god and God's up on us

every one should do This morning prayer Morning Prayer

Every day this prayer is helpful

so do participate this prayer

_____________________________________________

our christ miracle world channel uploading four videos daily

*Today's promise
*Praise and worship to God
* Morning prayer
* Night prayer
______________________________________________

Do subscribe christ miracle world youtube channel
and support CMW Ministries

May God bless you all
and
may God bless our India
Рекомендации по теме
Комментарии
Автор

Soujanyaku Karthiku YashwanthLaku ManchiArogyam ManchiBavishyath MancjiVudyoga Avakashalu Kalagalani Prayercheyandi Pastergaru Amen Amen Amen Amen Amen Amen

kumar
Автор

🙏Praise the lord 🙏
🙏AMEN AMEN AMEN AMEN, 🙏

rajeshkuwai
Автор

Praise the lord sir my family kosam prayer cheyyandi sir prince and Praveen college kosam prayer cheyyandi sir praise the lord sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ashirvadamkesarapalli
Автор

Praise the lord ayyagariki vandhanamulu e రోజు నా డ్యూటీ లో తోడుగా వుండాలని ప్లీజ్ ప్రేయర్ చెయ్యండి

gamidisivannarayana
Автор

Praise the lord delivery academy exam rasamu andharam pass ayela sahayam cheyandi prabhuva suresh e khuda pass ayela sahayam cheyandi prabhuva DC all metrics follow ayelaga sahayam cheyandi prabhuva DC all mail reply itchela sahayam cheyandi prabhuva DC Lo load increase ayelaga sahayam cheyandi prabhuva DC Lo staff hiring chesukunela sahayam cheyandi prabhuva DC Lo CODFDDS and productivity and RVP Parformance and closure Parentage 80 Parcentag above vachela sahayam cheyandi prabhuva DC all problems solve ayelaga sahayam cheyandi prabhuva ameen

suresheesr
Автор

Praise the Lord ayyagaru na barthaku appula badala nundi vidubhala kalagalani subsidy loan ravalani gulfer machine bill ravalani na mugguru pillalaku munchi budhi gynanam kalagalani pradhana cheyandi plez plez plez plez😢😢😢😢😢. Amen🙏🙏🙏🙏🙏🙏.

shyamshyam
Автор

Deva na koothuri jeevithamlo unna sramalu kastalu anni tholaginchandi prabuva na koothuri ni kaapadandi prabuva na koothuri ni rakshinchandi prabuva

radhasatyamyasarapu
Автор

Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen 🙏 🙌

sonusmiley
Автор

Amin prasta lod tandri Amin alla luya tandri Amin❤

mendusaikumar
Автор

తండ్రి యేసయ్యా మీకే కోట్లాది కోట్లాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు తండ్రి పరమ వైద్యుడవై నా చెవి పైన మీ హస్తం వేసి స్వస్థత బిక్ష పెట్టండి తండ్రి సాస్విత స్వస్థత బిక్ష పెట్టండి తండ్రి మీ బలమైన రెక్కలనీడలో ‌మా అందరికీ కాచి కాపాడండి తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయ హల్లెలూయ స్తోత్రము తండ్రి ❤

umamaheswari
Автор

Na koothuri ni alludu ni kalapandi prabuva na koothuri jeevithanni kattandi prabuva na koothuri ni rakshinchandi prabuva na koothuri ni deevinchandi prabuva na koothuri ki vidudala evvandi prabuva amen

radhasatyamyasarapu
Автор

Amen Amen Amen Amen Amen praise Jesus 🙋🧒🏠🙏🙏🙏🙏

sudarshankumar
Автор

Prasi the lord deva maanaannaniki paralokamlo thoduga undandi thandri maamuta marala mayemmati panikivochelaaga yekkkkuvaga vochelaga preyer cheyyandi deva raithulu Pani cheppelaga preyer cheyyandi deva naaku stalam dhakke laaga preyer cheyyandi deva nenu illu kattukovali dabbulu sahayam cheyyandi thandri amen

gravi
Автор

MARANATHA AYYAGARU BIBILMISN VIJAYWADA -12 ఈరోజు ఉదయం చాలా బాగా ప్రార్థిస్తూ నండుకు వందనాలు ఆమె న్

atchyutharao_chillakuri
Автор

ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గారు యేసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామంలో మా మావయ్య ఊట సూరిబాబు గారికి పక్షవాతం నుండి పచ్చకామర్ల నుండి షుగర్ నుండి బీపీ నుండి కిడ్నీ సమస్య నుండి నడి నెత్తి మొదలుకుని అధికారి వరకు నరాలు మూలికలు ముట్టి స్వస్థత చేకూర్చి నందుకు యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లించు కుంటున్నాము యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో మొన్న హాస్పిటల్ లో మా మామయ్య గారికి రిపోర్ట్స్ అన్ని నార్మల్గా ఇచ్చినందుకు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామంలో లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లించు కుంటున్నాము యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో నా చెల్లెలు తో సమానమైన నా సోదరి వాళ్ళ అన్నయ్య గారికి మెదడులో బ్లడ్ క్లాట్ అయింది ఏసుక్రీస్తు ప్రభువు వారి చిత్తమును సమస్తమును సాధ్య పరిచే దేవుడు మీరని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు వారి దివ్య నామములో ఆ బ్లడ్ క్లాట్ ని కరిగించి కాళ్లు చేతులు పనిచేసే కృపను దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామంలో నడి నెత్తి మొదలుకొని అరికాలు వరకు నరాలు మూలికలు ముట్టి స్వస్థత చేకూర్చ మనీ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో ప్రార్థించండి తండ్రి యేసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

karanambhaskar
Автор

ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గారు ఏసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామంలో మా కుటుంబం తరఫున మా తమ్ముడు కరణం రాము తరఫున మా కుటుంబంలో మా తమ్ముడు కరణం రాము జీవితంలో చేసిన అద్భుతమైన మేలులు రక్షణ కార్యాలు బట్టి ఏసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామంలో లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లించు కుంటున్నాము యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో మా తమ్ముడు కరణం రాము వయస్సు 31 సంవత్సరాలు రాముకి హార్ట్ ప్రాబ్లం ఏర్పడితే ఏసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన కుడిచేతిని రాము గుండెపై ఉంచి స్టంట్ వేయించి స్వస్థత చేకూర్చి నందుకు యేసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామంలో లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లించు కుంటున్నాము యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో మా తమ్ముడు కరణం రాము దగ్గు నుండి కఫాన్ని నుండి జ్వరం నుండి స్వస్థత చేకూర్చ మనీ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామంలో ప్రార్థించండి తండ్రి యేసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో మా తమ్ముడు కరణం కుమార్ షుగర్ నుండి స్వస్థత అమెరికా నుండి ఇంటికి క్షేమంగా తీసుకువచ్చినందుకు వైజాగ్ లో తిండి బట్ట నివాసం ఏర్పాటు చేసి భార్యా బిడ్డలతో కలిసి ఉండే కృపను కాపుదల ను దయచేసి నందుకు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లించు కుంటున్నాము యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో మా తమ్ముడు కరణం రాము కి మీ చిత్తమును వివాహం సమకూర్చి భార్యని ఇచ్చి బిడ్డలను ఇచ్చి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేస్తారని ఏసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన పాదాలకు రాము జీవితాన్ని అప్పజెప్పి వేడుకుంటున్నాము తండ్రి ఏసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామంలో మా మేనకోడలు కుసుమ కావ్య ఆత్మకు శాంతి చేకూరాలని ఏసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో ప్రార్థించండి తండ్రి ఏసు క్రీస్తు ప్రభువు వారి దివ్య నామంలో ప్రపంచంలో అందరూ కొరకు ప్రార్థించండి తండ్రి యేసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో చిన్న పిల్లల మీద వృద్ధుల మీద యవ్వనస్థుల మీద మీ కృప కాపుదల కంచె తోడుగా ఉంచమని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో ప్రార్థించండి తండ్రి యేసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో మా మరదలు రామలక్ష్మికి రెండో గర్భ ఫలం ఏసుక్రీస్తు ప్రభువు వారిని ఇచ్చినందుకు ఏసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లించు కుంటున్నాము యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో మా తమ్ముడు కరణం కుమార్ రామలక్ష్మి లా రెండో గర్భ ఫలం ఏసుక్రీస్తు ప్రభువు వారు దేవాన్స్ సూర్య ఇమ్మానుయేలు అను పేరు ఇచ్చినందుకు ఏసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లించు కుంటున్నాము యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో నాకు నాతో పాటు పని చేస్తున్న నా సహోదరులకు మీ చిత్తమును ఈ సంవత్సరం జీతం పెంచినందుకు మీ కృపా కాపుదల దయచేసి నందుకు నాకు ఎల్జి ఏసి వి గార్డ్ స్టెబిలైజర్ ఇచ్చినందుకు ఏసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లించు కుంటున్నాము యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో మా తమ్ముడు కరణం రాముకి సుజుకి యాక్సెస్ 125 బండి ఇచ్చినందుకు ఏసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లించు కుంటున్నాము యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో మా తమ్ముడు కరణం రాముకి సుజుకి యాక్సెస్ 125 బండి నెంబర్ ప్లేట్ జీరో వన్ జీరో ఫోర్ ఇచ్చినందుకు ఏసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లించు కుంటున్నాము యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

karanambhaskar
Автор

Praise the lord amen 🙏🙏🙏🙏🙏🙏🙏 Health problem please prayer 🙏

SHAIKSHAFI-ssse
Автор

Amen 🙏 Amen 🙏 thank you Jesus 🙏 praise the lord brother 🙏 please pray for my family financially so many problems 🙏 blessed your family and ministry 🙏 thank you Jesus Amen 🙏

shanthiesther
Автор

ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గారు యేసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామంలో అచ్యుతాపురం లో రాంబిల్లి గ్రామంలో ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి చాలామంది చనిపోయారు ఏసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరాలని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో ప్రార్థించండి తండ్రి యేసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో వారి గురించి కుటుంబాల గురించి ప్రార్థించండి తండ్రి యేసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో అ ప్రమాదంలో గాయపడిన ప్రతి వ్యక్తిని మీరు ముట్టి స్వస్థత చేకూర్చ మనీ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో ప్రార్థించండి తండ్రి యేసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో అక్కడ సహాయ సహకారాలు అందించిన ప్రతి వ్యక్తికి మీరు కృప కాపుదల దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామంలో ప్రార్థించండి తండ్రి యేసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో ప్రపంచంలో ఉన్న అందరి మీద మీ కృపా కాపుదల కంచె తోడుగా ఉంచమని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో ప్రార్థించండి తండ్రి ఏసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన నామములో ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

karanambhaskar
Автор

Thank you jusus 🙏🙏🙏🙏 ma helth koraku Ajay life settle koaraku Anisha government job koraku pradhana cheyandi ✝️

KrupaMani-cgjy