Swiggy Part Time Earnings #swiggy #telugu #food

preview_player
Показать описание
#swiggy #telugu #food #fooddeliveryboyrsp

swiggy part time earnings

@DeliveryBoyRajshekar

FOOD DELIVERY BOY RSP
Рекомендации по теме
Комментарии
Автор

వీరి జీవితాలు చూడాలంటే వారు అడుగుల్లో వెళితే తప్ప మనకు అర్థం కాదు వారి బాధలు.. వాళ్లు మన దగ్గరకు ఫుడ్ డెలివరీ చేసినప్పుడు కనీస మర్యాద ఇవ్వడం వీలైతే కొన్నిమంచినీళ్లు, కొంచెం టిప్ ఇస్తే చాలా సంతోషపడతారు వారి కళ్ళల్లో ఆనందం చాలాసార్లు చూశా..🙏💪👏

sriblessydaniel
Автор

Part time cheppi full time chesthunavu bro 5 hour's lo 5oders
Inka 6 oders chese varaku night 2 o clock ayithadi 😢😢😢

muralieslavath
Автор

నేను వద్దామనకునా పుడ్ డెలివరీ కి . పూర్తి గా చెప్పావు. 🙏🙏🙏🙏

uppunutulasrisailam
Автор

తప్పకుండా వీరి పట్ల దురుసుగా ప్రవర్తించ కండి వారు చేసే పని చాల కష్టమైనది ?

వారికి కనీస మర్యాద ఇవ్వండి దయచేసి అందరూ మరి !

rameshbusetty
Автор

బ్రో జెప్టో లో morning 6నుండి afternoon 2 varaku చేశా బ్రో, బైక్ కి 220 రూపీస్ పెట్రోల్ వేశ, 430 రూపాయలు వచ్చాయి, 8 గంటలు తిండి లేకుండా ఎండలో కష్టపడితే 200 వచ్చాయి బ్రో, వాళ్ళు ఇచ్చే ఇన్సెంటివ్ రీచ్ అవ్వాలి అంటే ఆ నరకం వేరే లా ఉంటుది, కానీ డబ్బులు కావాలంటే తప్పదు

badboyteja
Автор

11 గంటలు చేస్తే దానిని part time అంటార..

pravnSsp...
Автор

Benglore martha halli 12 hr duty nenu roju ki 1700 sampadisthuna bike electric bike rent 1600 month ki

MadapakaKamalakar-jq
Автор

Part time o full time o vachina pani cheskuntunnadu meelo patt time ani cheppi full time chesthunnava ani anetollu bochu kuda cheyyaru meetho kadhu so sappudhaka undandi

itssrujanyou
Автор

ఏవూరు బ్రో మిడి నేను రాత్రి 8 నుండి 11 దాక చేస్తా 400 వస్తాయ్ 100 పెట్రోల్ 300 నాకు మీ ఏరియా లో సరిగ్గ రావటం లేదు ఎమో

SK_CREATIVE.
Автор

అన్నా ఇప్పుడు శ్రీకాకుళంలో డెలివరీ బాయ్ గా పని చేస్తే పనుండి వేరో జిల్లా వెళితే అక్కడ కూడా కొన్ని రోజులు పని చేయవచ్చా

familycartoon_
Автор

Bro adhi parttime kadhu pani dhikku leka chesudu aantaru

kumarrangam
Автор

Bro dress code lekunda delivery cheyacha

ashokmollankula
Автор

భయ్యా మీకు హోటల్ లొకేషన్ కస్టమర్ లొకేషన్ ఎలాగో తెలుస్తది

mannamsaikrishna
Автор

అన్నా నేను స్విగ్గైలో జాయిన్ అవ్వడానికి అమౌంట్ ఫోన్ పే చేశాను లైసెన్స్ దగ్గర rc పెట్టాను కానీ రావడం లేదు, , బ్యాక్ కూడా వెళ్లడం లేదు ఎలా అన్నా

policeseenu
Автор

Delivery ani entlo pilsi block mail chestey ni laggamaithadi

tvenkatakrishna
Автор

Anna hardship bonus antey enti.... hardship bonus earn cheyyali antey timing cheppu Anna

vasuvarun
Автор

Part time lo 5 hours kante yekkuva cheyyocha

balavenkataabhilash
Автор

Thammudu Ninnu chusthunte muchatesthundhi. Memu Computer mundhu kurchuni tik tik mani kotti hour ki Rs. 1000/- thesukuntunnamu nuvvu endalo vanalo kasta padi vachina prathi rupayiki value isthunnav.

bharatonteddu
Автор

Bro call chestha lift chesthava metho matladali bro hyd vadham anukuntunna ...

powerstar
Автор

Bro location yekkada and zamota lo 5 to 10 part time timings bagane unda?

Boochodu
welcome to shbcf.ru