How to Download Complete Wikipedia to your Computer?

preview_player
Показать описание
Would you like to download the entire Wikipedia on your computer for offline reading? Well, here is excellent option to consider.

Wikipedia, the world's largest encyclopedia, provides database dumps of all their wikis that one can download for free and thus access the entire Wikipedia content on computers that are not connected to the Internet.

Regards

Sridhar Nallamothu

Editor
Computer Era Telugu Magazine

Рекомендации по теме
Комментарии
Автор

మీ కోసం, మీ పిల్లల కోసం ప్రపంచ విజ్ఞాన సర్వస్వం వికీపీడియాని పూర్తిగా మీ పిసిలోకి ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి Must Watch & Share

వీడియో లింక్ ఇది: How to Download Complete Wikipedia to your Computer? Full HD

మీరు వెచ్చించవలసిన సమయం: 1.44 Secs

మనకు కొత్త సినిమాలు డౌన్‌లోడ్లు చేసుకోవడం తెలుసు గానీ... గుండిసూది నుండి రాకెట్ వరకూ ప్రతీ దాని గురించీ సమాచారం ఉండే వికీపీడియా‌ని పిసిలోకి డౌన్‌లోడ్ చేసుకోవడం తెలీదు. కనీసం ఆ ఆలోచన కూడా చాలామందికి వచ్చి ఉండదు.

భవిష్యత్ తరాలకు విజ్ఞానాన్ని అందిస్తే సమాజం పదికాలాల పాటు మెరుగ్గా ఉంటుందని గతంలో పెద్దలు నమ్మేవారు.. కానీ ఇప్పుడు భవిష్యత్ తరాలకు ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే ఇస్తూ.. బాధ్యత మరుస్తున్నారనుకోండి..

మీరు కావచ్చు.. మీ పిల్లలు కావచ్చు దేని గురించైనా పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోలో నేను చూపించిన విధంగా వికీపీడియాని మీ పిసిలోకి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇకపై నెట్ కనెక్షన్‌తో సంబంధం లేకుండా వికీపీడియాని ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

గమనిక: నాలెడ్జ్ పట్ల ఆసక్తి ఉన్న ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: How to Download Complete Wikipedia to your Computer? Full HD

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్


#computerera #telugu

nallamothu
Автор

suggest any  free internet downloader for free

SampathKumar
Автор

sir english to telugu dictionary application kavali sir plz help

nagarjunaravula
Автор

శ్రీధర్ సార్.. ఈ వికీపీడియా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే 9.68 GB ఉంది కదా! మరి డౌన్లోడ్ అయ్యేటప్పుడు మద్యలో సిస్టం షట్ డౌన్ అయితే resume అవుతుందా?

tilak
Автор

edi aa location lo download ela open cheyyali

manoharrams
Автор

thank you sir.plz. ఇంగ్లీష్ నుండి తెలుగు లోకి డిక్షనరీ software పరిచయం చేయండి సర్.అలాగే తెలుగు వికీపీడియా ఉంటె పరిచయం చేయండి

ishu
Автор

i cant find new files or library after browsing

YogeshK.
Автор

Thankyou, Sridhar garu, Very useful, and nice informative video.
Thanks.

sbreddy
Автор

సర్ మెమొరైకర్డ్ కీ పాస్‌వర్డ్ మార్చిపోతే అన్‌లాక్ చేయడం ఎలానో తెలుసా ? 

gousepasha
Автор

సర్ మీరు చెప్పింది భాగానే ఉన్నది, కానీ అన్ని రకముల ఆర్టికల్స్ ని డౌన్లోడ్ చేసుకొని స్టోర్ చేసుకోవడం అంటే అనవసరమైన బర్డెన్ కదా, సెలెక్టెడ్ ఆర్టికల్స్ ని మాత్రమే స్టోర్ చేసుకోవడానికి ఏమైనా కుదురుతుందా. అంటే ఉదాహరణకి కేవలం ఎలక్ట్రికల్ రిలేటెడ్ స్టోర్ చేసుకోవడం ఎలా..?

Ravurip
Автор

Sir wikipedia download ayyaka load avvatledu erroe vastundi.are you sure this is ZIM file? ani vastudi.so what to do sir?

saivenkatdutta
Автор

good info.please share the link in description what you mentioned in video!!

BABUANAND
Автор

thank u so much sir
lots of love from Nepal

Dearsaam
Автор

Good video suggest more tips like these

qetuo
Автор

my library loki velleka akkada emlev sir

seshkumar
Автор

sir once download chesina tarvata ... adi ina article update ite a updates ravu kada sir.... den wat to do ??? please rly

vinaygrandhi