Minister Jogi Ramesh Warning to TDP Leader Pattabhi Ram | Sakshi TV Live

preview_player
Показать описание
Minister Jogi Ramesh Warning to TDP Leader Pattabhi Ram | Sakshi TV Live
#MinisterJogiRamesh #SakshiTV #SakshiTVLive

Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

జయం జయం జగనన్నా, 2024లొ ఘన విజయం నీదే నాన్న, ఎన్ని, ముసిలి కుక్కలు అరసి అరసి, వాటి నోళ్లు ఎండి పోవాలి కాని 2024లొ అఖండ విజయం నీదేనాన్న, నీ పేరు లోనే ఉందన్న జగము ప్రపంచం అంటే ప్రజలను ఏలే నాయకుడు, ప్రస్తుతం ప్రజలను ఇంత ఆప్యాయతలతో తన కన్నబిడ్డలు వలె అన్నీ అవసరాలు తీర్చే నాయకుడు మీరే నన్న, మీకు నా వందనాలు అన్నా.

thokalasatyanarayana
Автор

ఇలా మాట్లాడి, చంద్రబాబు ను, ఏడిపిస్తూ పోతే, సింపథీ వచ్చి, గెలిచేస్తాడంతే!
తరువాత, మీ ఇష్టం.

venugopalreddyyeduguri
Автор

మీ రనేది, బోషిడీ కే, పొట్టాభీ గురించా?

venugopalreddyyeduguri
Автор

రామోజీ గాడు pandi పుటక, పందులు గుంపులో ఒకడు రామోజీ గాడు.

guntupallisuryanarayana
Автор

పింకు డైమండ్ ఆచూకీ తెలిసిపోయింది...

38 మంది డిఎస్పీల లో... కమ్మవాళ్ళెంత మందో... తెలిసిపోయింది...

చంద్రబాబు... అవినీతి చేశాడని చెప్పిన... 6లక్షల 13వేల కోట్ల లో... ఎంత బయటపెట్టారో... తెలిసిపోయింది...

ఉచితంగా ఇచ్చిన ఇసుకలో... ఎంత అవినీతి జరిగిందో... తెలిసిపోయింది...

పొలవరంలో... ఎంత అవినీతి జరిగిందో... పార్లమెంటు చెప్పేసింది...

5 ఏళ్లలో... కట్టలేకపోయారన్న రాజధాని... 3 ఏళ్లలో... ఎంత కట్టగలిగారో తెలిసిపోయింది...

2019 కి పోలవరం ప్రాజెక్టు ని... ఎందుకు పూర్తిచేయ్యలేదని ఆడిగినవాళ్ళు... 2022 కి కూడా ఎందుకు పూర్తిచెయ్యలేదో... తెలిసిపోయింది...

ప్రత్యేక హోదా... ఎందుకు రావడం లేదో కూడా... తెలిసిపోయింది...

మద్యనిషేదం... ఎందుకు చేయలేకపోతున్నారో... తెలిసిపోయింది...

కీయా పరిశ్రమ ఎవరివల్ల వచ్చిందో...కొత్త పరిశ్రమలు... ఎందుకు రావడం లేదో...
కూడా తెలిసిపోయింది...

వారంలో రద్దు చేస్తామన్న...CPS ఎందుకు రద్దు చెయ్యలేకపోతున్నారో... తెలిసిపోయింది...

కరెంటు కోతలకు... కారణం... తెలిసిపోయింది...

పీపీఏ ల వల్ల ఎంత నష్టం... వచ్చిందో... తెలిసిపోయింది...

గతప్రభుత్వం... కరెంటు చార్జీలు, ఆస్తి పన్నులు, ఆర్టీసీ చార్జీలు... ఎందుకు పెంచలేదో తెలిసిపోయింది...

ప్రస్తుత ప్రజా వ్యతిరేకత తెలిసే... పరదాల చాటున వెళుతున్నట్టు... కూడా తెలిసిపోయింది...

అందుకే... చెప్పుకోవడానికి ఏమిలేకే... చంద్రబాబు ఈజ్ నథింగ్ అని చెప్పుకుంటుంది... ఎల్లో మీడియా ఈజ్ ఎవిరితింగ్... అంటోంది...

కానీ... వై 151... వై నాట్ 175 ఎలాగో... తెలుసుకోవాల్సి ఉంది...
#ఆంధ్రుడా_మేలుకో

gurramnethaji
Автор

నీకు పదవి వచ్చి ఎన్ని నెలలు అయింది రా జోగి, కంగారుపడకు ఏదైనా గుడి కట్టుకో జగన్ భజన చేసుకుందువుగాని, అప్పులు గురించి మాట్లాదమ్ రండి

ramakrishnaramakrishna
Автор

ఇది అరిచే కుక్క తప్ప కరిచే కుక్క కాదు...

bringbackbabu
Автор

తిడ్కో ఇల్లు తొందరగా ఇవ్వండి sir ఇప్పటికే చాలా ఆలస్యం అవడం మీ పార్టీ కి పెద్ద మైనస్ కట్టిన ఇల్లు లు పట్టణ పేదలకు ఇవ్వకపోవడం వ్యతిరేకత వస్తుంది అని నా సలహా

gousepatan
Автор

Ayya ramesh garu
1.Ap rajidhani peru chepu first.
2.Petrol and diesel rate chepu.
3.Sand rate chepu
4.Madhya nishimadam chepu
5.sc and st nidulu gurinchi chepu
6.jaganna pelli kanuka chepu
7.polavaram project gurinchi chepu
8 ap spl status gurinchi chepu
9.job calendar gurinchi chepu
10.pending house bills gurinchi chepu
11.ap roads gurinchi chepu
12.RTC bus charges gurinchi chepu
13.cheta mida pannu gurinchi chepu
14.electricity bills rate gurinchi chepu

kranthikumarpilli
Автор

కుక్కలు తర్వాత కానీ ముందు ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయండి సార్ భజన ఆపి

nagarajuchowdaryalapati
Автор

You are exposed the oppositions frustration about good governance of ysrcp govt in ap..keep it up sir.

danag
Автор

నేను ఒక్కడినే వొస్తా వైసీపీ ఎమ్మెల్యే లు రండి రా అని చాలెంజ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ... 2024 ఎలక్షన్స్ లో నేను పొత్తులు లేకుండా సింగిల్ గానే పోటీ చేస్తా అనే దమ్ము ఉందా ??

sujathalokapolla
Автор

Kukkalu charchaku raavu bro. Moruguthu untaayi.

sreenivas
Автор

Ap ni sarwanachanam ipoi ndhi sir, konni questions sir Mee homilu, 1 polavarama emaindi, 2.steel plant emaindi 3. 250000 jobs emaindi 4.madya nishedam emaindi, 5.Amaravathi emaindi 6.vibajana homeelu emaindi.7. 40 ku pinchanu emaindhi, 8. Kodi khathi kesu emaindi 9.vivekanada Reddy hatya emaindi. 10. Ap ki parisramalu emaindi 11.Rates emiti. 12. Anni rakulu ratlu emiti 13. Ap development ekada. 14. E appulu emiti.15. me navartnalu emaina upayogam undaa.15. polalaku meterlu pedatam enti 16.purthi ga BJP pette prathi billuku meru ok cheputunaru, I 7. Enka chalaa unnai 18. Chepindhi cheyakapothe kalaru pattukoni niladeemannavu. Memu emi

kotaravi
Автор

జోగి రమేష్ నీకు అంత సీన్ లేదు.వచ్చే ఎన్నికల్లో మొదట ఓడేది నువ్వే.

ksrinivas
Автор

Hi AP CM YS JAGAN 🌄👌🌴🌳🏔️🍁🌾🌲🌼🌹💚💐🌷🌱🍀💕👍❤️💜❄️🌄💪💙⛰️

sbabjansbabjan
Автор

E sari election lo supistaru AP prajalu Baga allochichandi vote veyandi

SandhyaRani-kwuq
Автор

Babu Pani cheyyandi..ground lo chesi choopinchandi...lekapote ide last chance

tummalasambaiah
Автор

charchalenduku raa babu
chesi chpinchu

kranthikumar
Автор

.Ap ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు జగన్ పార్టీ కి ఓట్లు వేస్తారు

PastorSubhakararao