Megastar Chiranjeevi Extends His Support To Janasena | Pawan Kalyan | #voteforglass

preview_player
Показать описание
Watch #Megastar #Chiranjeevi Extends His Support To #Janasena | #PawanKalyan | #voteforglass

Don't forget to push the Bell 🔔 icon to never miss an update.
Рекомендации по теме
Комментарии
Автор

ఎవర్ని విమర్శించకుండా తన తమ్ముడు యొక్క సేవ గుణాన్ని & తన తమ్ముడు యొక్క కష్టాన్ని & తన తమ్ముడు యొక్క మంచితనన్ని చక్కగా చెప్పారు అన్నయ్య ❤❤❤love you mega star ⭐✨❤

mallikharjunraokanna
Автор

జై పవన్ కళ్యాణ్ అన్న జై జనసేన జై పిఠాపురం జై వారాహి అమ్మ వారు జై మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య

VARAHIAMMA
Автор

Good One ☝️ sir
Thank you 🙏
Mee laamti annalu andhariki thodugaa Undaaali 🙏

shivajiPal
Автор

C.jivi సర్, *మీరు పార్టీ పెట్టీ, పార్టీ వేరే వాళ్ళకి అమ్మేసి, కేంద్ర మంత్రి పదవి తీసుకున్నారు అని. మీతో పాటు తిరిగి, నమ్ముకొని, కష్ట నష్టాలు, మాటలు పడ్డ తమ్ముళ్ళ గురించి ఆలోచించలేదు అని, సొంత తమ్ముడు అనేటప్పటికీ బాధ, ప్రేమ వచేసినాయి అని అందరూ అంటున్నారు, తప్పు కదా సర్?*

*PK పార్టీ పెట్టీ, అప్పుడు వేరే పల్లకి మోసాడు అని, ఇప్పుడు మళ్ళీ తన కూడా తిరిగిన, నమ్ముకొన్న, ఎన్నో ఆశలు పెట్టు కున్న, 150+ ఆశావహుల భవిష్యత్తు తొక్కేసి, ఎవరినో CM చేసెయ్యాలి, తను mla అయిపోవాలని 20 సీట్లు ముష్టి తీసుకున్నాడు అని గగ్గోలు పెడుతున్నారు, తప్పు కదా సర్?*

*అరె PK తమ్ముడూ! నువ్వు 2014 లో తప్పు చేసావు, 2019 లో వ్యతిరేక ఓటు చీలచడం కోసం నాటకాలు ఆడావు, *ఇప్పుడు 150+ మంది తమ్ముళ్ళ రాజకీయ భవిష్యత్తు, ఆత్మాభిమానం ను, తొక్కేసావు కదా అని గడ్డి పెట్టలేదు సర్ మీరు. తప్పు సర్.*

సినిమాల్లో మీరు సూపర్ సర్, ఇలా వెనకేసుకు రావడం .. కరెక్ట్ ఆ సర్ ?

sankar
Автор

Super annaya👌👌👌👌👌👌👌👌👌👌 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤jai janasena
Jai mega family

Dasaridasu-gm
Автор

Being a elder son you have sold your party to congress, he has sold for packages, IDDARU IDDARE,

babureddyniceandreallyyoua
Автор

Gangleader lo yela vunnaro ippudu alaney vunnaru megastar garu❤🎉

FoodByte
Автор

These dialogues for which movie ? Chiru

Alr
Автор

Love u Mega 🌟. God blessed him with a big brother like u Chiru Sir. Don't let him expect more. God instructed Jagan to serve the mankind as a politician and we all think he is living n leading as a Leader. Need 175/175, 25/25 to fulfill AP demands at centre. Hence sorry and excuse Pithapuram constituency people if they won't support Powerstar. Support the leader who has already started working for people. Vote for FAN.

ambicaranigandham
Автор

మీ తమ్ముడే మాత్రమే గెలవాలి. అయన జెండామోసి నిలబడిన వారి సంగతి వదిలేశారు. అది మీనీతి

puttavenu
Автор

చిరంజీవి గారికి నమస్కారం, ఇక్కడ ఏ అన్యాయం జరిగిందని ఆయన వచ్చారు, జీవితం అంత రాజకీయం కోసం వేచించాడు అన్నారు, ఎక్కడ ఆయన సినిమాలు ఆయన తీసుకుంటూ టైంపాస్ గా రాజకీయాలలో ఉన్నారు పవన్.చిరంజీవి అన్న మీరు ఇలా బయటకు వస్తారని అనుకోలేదు, మీరంటే చాలా గౌరవం ఉంది అభిమానం ఉంది కానీ మీరు పవన్ సపోర్ట్ చేయడం కేవలం మీ తమ్ముడు అనే కదా, పది సంవత్సరాల పవన్ రాజకీయ జీవితంలో తను నేర్చుకుంది నేటికి ఏమి లేదు అనే చెప్పాలి.మంచి మనస్సు ఉంటే చాలదు అన్న కష్టపడే తత్వం, గుండె ధైర్యం, తెగింపు, పూర్తిగా ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజలలో ఒక నమ్మకాన్ని నింపాలి, మాకోసం వచ్చాడు ఇది చేస్తాడు, ఇది చేయడు అనేది ప్రజలు మన గురించి చెప్పగలిగే అంత విశ్వాసం మన మీద ప్రజలకు ఉండాలి, కనీసం తను పోటీ చేసిన గాజువాక లో steelplant మీద ఒక్కటి అంటే ఒక్కటి మాట్లాడని పవన్, భీమవరం నుండి తను ఎందుకు బయటకు వచ్చారో చెప్పని పవన్, రేపు ఓడిపోతే తను పిఠాపురం నుండి సినిమాలు వెళ్లను అనే గారంటే ఉందా అన్న, పవన్ మనస్తత్వం కి రాష్ట్ర రాజకీయాలకు సరిపడదు అన్న, మీ విలువైన ఇమేజ్ నీ అనవసరంగా waste చేసుకోవొద్దు ఆన్న, మీరు ఒక మెగా స్టార్ మీరు అలానే ఉండాలి, మా మనస్సులో అదే స్థానంలో ఉండాలి, పవన్ నీ నమ్మి మీరు పలచన కాకండి,
నమస్కారం.

jayachandratiruveedhula
Автор

Yudhamma 21 seat lo chestey aadhi yudhamm ithe 175 lo chestey 😂emantaru annaya

baburaodoppa
Автор

Chiru sir you are correct.pavan will win this time he must be in the Ap assembly.dear people of pitapuram dont leave this golden opportunity.do vote for pawankalyan on glass for your better future.

ejjagirinaveenkumar
Автор

Sir,
Income tax lo oka column donation to political party( 100% exception). E section mee tamuduki baga use avutundi anta. Nijame naa

Anilelection
Автор

We support pavan individually, along with CBN we don't support.

SatyaVani-wc
Автор

మీ తమ్ముడు లాగా నే ప్యాకేజీ వచ్చిందనుకునతారు సార్, ఎందుకు సార్ వాల్యూ పోగొట్టుకుంటారు...??

nopolitricksplease
Автор

ఏం బతుకు రా నాయన నీకు ప్రజా సేవ కోసం వచ్చాడా ప్యాకేజీ కోసం వచ్చాడా నిజం చెప్పు

svs-mmtq
Автор

Jai uppuleti anjaneyulu Jai Mega Star ⭐⭐⭐

anjiPrince-kbfq
Автор

థాంక్స్ అన్నయ్య మీ సపోర్ట్ పవన్ కళ్యాణ్ అన్నయ్య కు ఉన్నందుకు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మంచితనము విలువ లేకుండా పోతుంది అన్నయ్య మనల్ని పాలించే నాయకుడు మనకన్నా నిజాయితీపరుడు అయి ఉండాలా అది ఎవరికి ఉంది శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఉంది జై జనసేన జై పవన్ కళ్యాణ్

kanakanttinagandra
Автор

Migatha chotla kuda mee thamudi kana manchi varu unnaru sir variki support cheyandi

srikanth