MLA Kethireddy Venkatarami Reddy Strong Warning To Officers l Ntv

preview_player
Показать описание
#APPrivilegeCommittee #NimmagaddaRamesh #Ntv

MLA Kethireddy Venkatarami Reddy Strong Warning To Officers l Ntv

Watch for all latest Coronavirus live updates in Telugu from the Telugu states (Andhra Pradesh, Telangana), India and all over the world.
Stay tuned for all LIVE Coronavirus Outbreak and India Lockdown updates
Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.

For more latest updates on the news :

Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
Рекомендации по теме
Комментарии
Автор

మీలాంటి ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంటే అది స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది కాదు అంతకుమించి 👍👍👍 ❤️🙏🙏🙏

harikrishnakarri
Автор

Good job Sir బాగునావా అక్క బాగునావా పెద్దమ్మ బాగునావా అమ్మ బాగునావా అన్న నువ్వు సూపర్ అన్న

akhilreshma
Автор

ఇలాంటి ఎమ్మెల్యే లు మా తెలంగాణ ల ఉంటె బాగుండేది 🙏🙏

shobankondrapally
Автор

మిమ్మల్ని చూస్తుంటే రాజకీయాల మీద ఆసక్తి పెరుగుతుంది అన్న

manikantagoud
Автор

ఇలాంటి మ్మెల్యే నేను చూడలేదు సూపర్ సార్ 🙏🙏🙏🙏🙏

mrmallesh
Автор

నీల ప్రజల కోసం పనిచేసే ఎమ్మెల్యే మాకు కూడా కావాలి అన్నా ఏదో పని చేస్తున్న ఫోటోలు తీసుకుని ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ రోజుల్లో ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకున్న మీకు హ్యాట్సాఫ్ అన్న మాది పార్వతీపురం

satyabankuru
Автор

ఇలాంటి యంయల్ఏ లు మరింత మంది ఉండాలి హ్యాండ్సప్ సార్

anjireddyreddymalle
Автор

భారత దేశం లో నిజమైన స్వాతంత్రము ధర్మవరం నీకి వచ్చిది..🙏🙏🙏

afrozmohd
Автор

2:13 నుంచి 2:19 వరకు ఉన్న డైలాగ్ సినిమా కన్నా సూపర్ హిట్ ఫీటింగ్ వరకు హాయిందా అంటే గుంతల్ వరకు హాయిందా
అను ఫీటింగ్ మనం ఏదో అమెరికా లో చదినట్లు డైలాగ్ డబుల్ బ్లాక్ బస్టర్

sreekanthyamavaram
Автор

ప్రభుత్వ దవాఖానాలమీద, రెవెన్యు ఆఫీస్ ఉద్యోగుల పనితీరు మీద కూడా పర్యవేక్షిస్తే బాగుంటుందని నా అభిప్రాయం... మీ అభిమాని, తెలంగాణ రాష్టం

shaikmohammed
Автор

పనిచేసే వారికి మంత్రి ఎందుకు ప్రజల్లో ఉంటే పవర్ అదే వస్తుంది నో డౌట్

amaraza
Автор

I am Telangana but I Like u very much sir, you are only the person who worked for the people in a proper way ❤️

akashvani_India
Автор

అన్న కేతిరెడ్డి అన్న సూపర్ ఆఫీస్ లకు ఉచ్చ పోస్తున్నావున్న 🙏👍👌👌👌

dudekulakashamma
Автор

జగనన్న ఇలాంటి అన్నయ్య మన రాష్ట్రానికి ఏదో ఒక మంత్రి గా ఉండాలి

suryavathi
Автор

సూపర్ అన్న మీ లాంటి వారు దేశనికావాలి అన్న ను ఆదర్శంగా తీసుకొని అందరూ పని చేయాలి

sriharikrishnadhara
Автор

Super sir great 🙏🙏 మీలాంటి ఎమ్మెల్యే Ts lo unnti bagundu

SureshBabu-fodx
Автор

నమస్కారాలు సార్ మీకు.
మీలాంటి MLAలు ఉండాలి.
నాది తెలంగాణ.

nadirgechandrashekhar
Автор

చదువు రాని చవట లు gov job లలో వుంటే పేదలకు ఇలాగే అన్యాయం జరుగుతుంది

SVRAMESHREDDY
Автор

అన్నా నిన్ను చూస్తుంటే రాజకీయం మీద ప్రజలకు ఆసక్తి పెరుగుతుంది రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది

neelakantampalina
Автор

Mee లాంటి వాళ్ళు మన A P. Ki CM aithe అభివృద్ధిలో అమెరికా కంటే మన దేశమే ముందుంటుంది అన్న. Really appreciate u. హ్యాట్సాఫ్ to u

subhashinimeduri