How to get Non Creamy Layer Certificate? Eligibility, requirements total details in Telugu

preview_player
Показать описание

OBC Creamy layer—-Who has a yearly income of more than 8 lakhs or Government Employees of greater than class 3 are not eligible for OBC Quota.
How to apply for a Creamy Layer non-creamy layer certificate in Telangana?
OBC Non-Creamy layer—– Those who have a yearly income below 8 lakhs or Government Employees of Class 3 or below class 3 officers are eligible for OBC Quota.

But some of us won’t get satisfied with this answer. When I had the same doubt I have undergone some searches and found this detail on NCBC(National Commission For Backward Classes) Website. How to apply for the Creamy Layer non-creamy layer certificate for BC Candidates in Telangana? So now I’m posting this in my blog attaching an official announcement PDF file from NCBC.

Note: Recently Government of India has increased the yearly income limit to 8 lakhs so now many can claim reservations under OBC non-creamy layer.

In this table, there are various categories of jobs. If your Father/Mother is working in any then you come under the Creamy layer. Please note that only if your Father/Mother is holding that post and not you or any other family member i.e Brother or Sister.
How to apply for a Creamy Layer non-creamy layer certificate in Telangana?
Creamy Layer non Creamy Layer Certificate Eligibility, requirements Total details in Telugu Creamy Layer non Creamy Layer Certificate Eligibility, requirements Total details in Telugu Creamy Layer non Creamy Layer Certificate Eligibility, requirements Total details in Telugu
---------------------------------------------------------------------------------
✍️ Dear Aspirants!
For #1 TSPSC Group 1 Coaching:
📞 Call for Offline Classes: 9966107517
Location: Achievers Academy,
Near Umesh Chandra Statue,
SR Nagar, Hyderabad

👉 Link to Join #1 TSPSC Group 1 Classes in English

👉 Link to Join #1 TSPSC Group 1 Classes in Telugu

📲 Download Android App on Playstore:

📞 Call us on 9966107515 or 9966107516

#TSPSC #Group1 #TelanganaJobs
---------------------------------------------------------------------------------
---------------------------------------------------------------------------------
🔥follow me on🔥

✍️ *TSPSC Group 1 నోటిఫికేషన్ పూర్తి వివరాలు, అర్హత, వయోపరిమితి, సిలబస్, చదవాల్సిన పుస్తకాలు.

✍️ *TSPSC గ్రూప్ 1 కు application చేసే విధానం పూర్తి explanation*

✍️ *ప్రస్తుత ఉద్యోగాలకు కావలసిన సర్టిఫికెట్లు. ఏ సర్టిఫికెట్ లు కావాలి? ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాల వీడియో*

✍️TSPSC లో One time Registration ఎలా చేసుకోవాలి? ఎలా ఎడిట్ చేసుకోవాలి?

✍️ *తెలంగాణ ఉద్యోగాలకు జిల్లా, జోనల్, మల్టిజోన్ లలో ఎవరు ఎక్కడ లోకల్? ఎవరు ఎక్కడ నాన్ లోకల్*

✍️ *క్రిమీ లేయర్- నాన్ క్రిమీ లేయర్ అంటే ఏమిటి? ఈ certificate ఎవరికి అవసరం? ఎలా తీసుకోవాలి?*

✍️ *మూతపడ్డ స్కూల్ నుండి study certificate ఎలా తీసుకోవాలి? లోకల్ కోసం ఏయే సర్టిఫికేట్ లు కావాలి?

✍️ *కులాంతర వివాహం చేసుకున్న అమ్మాయి కులం ఎది? భర్త కులమా? తండ్రి కులమా?*

✍️ *EWS Certificate ఎలా తీసుకోవాలి? ఏమేం కావాలి? ఎవరు అర్హులు?*

✍️ *TET Paper-1 Total Syllabus in Telugu and English*

✍️ *TET Paper-2 Total Syllabus in Telugu and English*

✍️ *TET Paper-1&2 Telugu Language Syllabus*

✍️ *CTET కు State TET కు తేడా పూర్తి వివరాలు*

🔥For any Business Query or Collaboration🔥
Рекомендации по теме
Комментарии
Автор

వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సంచాలకుల సర్క్యులర్
నెంబర్ ఈ/424/2014
తేదీ 28.0 7.2014 ద్వారా జీవో నెంబర్ 20 వెనుకబడిన తరగతిలో సంక్షేమ శాఖ తేదీ 31.10.17 పై సూచనల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న బీసీ సాధారణ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు క్రిమిలేయర్ వర్తించదు. అదేవిధంగా గ్రూప్ 3, గ్రూప్ 4 స్థాయిలో మొదట ఉద్యోగమా నియామకము పొంది, ప్రమోషన్ ద్వారా జిల్లా అధికారి వారి వార్షికాదాయం ఎనిమిది లక్షలు దాటిన వీరు కూడా క్రిమిలేయర్ కింద రారు వారి పిల్లలు కూడా ఓ బి సి లుగా పరిగణించ బడుతారు.

ఐఏఎస్, ఐపీఎస్, ఐ ఎఫ్ఎస్ గ్రూప్ వన్ ఉద్యోగాలలో నియామకం పొందినవారు
తల్లిదండ్రులు డైరెక్టుగా గ్రూప్ 2 ఉద్యోగంలో నియామకము పొందినవారు
తల్లిదండ్రులలో ఒక్కరైనా గ్రూప్ 2 ద్వారా ఉద్యోగంలో మొదట నియామకము కబడి లోపు గ్రూప్-1 స్థాయి ఉద్యోగమునకు ప్రమోషన్ పొందిన వారి పిల్లలు మాత్రమే క్రిమిలేయర్ గా పరిగణించబడతారు.
సాధారణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారి వార్షిక ఆదాయము 8 లక్షల రూపాయలు దాటిన వారి పిల్లలకు క్రిమిలేయర్ వర్తించదు.
కానీ చాలామంది రెవెన్యూ సిబ్బంది, తహసీల్దార్లు క్రిమిలేయర్ పై సరి అయిన అవగాహన లేక సాధారణ బిసి ఉద్యోగులు, ఉపాధ్యాయుల వార్షికాదాయము ఎనిమిది లక్షలు దాటిన దని వారి పిల్లలకు ఓ బి సి సర్టిఫికెట్లు ఇవ్వటం లేదు. అందువలన వారి పిల్లలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఐఐటి ఇంజనీరింగ్ మెడికల్ ఇతర కోర్సుల లో రిజర్వేషన్లు కోల్పోతున్నారు.కావున అధికారులకు ఈ విషయము తెలిపి, తగిన సర్టిఫికేట్ పొందవచ్చు.

eGURUmtvNaresh
Автор

నా డౌట్ తీరింది అన్నా....చాలా థాంక్స్ 🙌🙏

ViduraVoice
Автор

Sir నేను BcB కులానికి చెందిన వాడ్ని నేను నవంబర్ లో non crimi layar certificate తీసుకున్నాను అది ఎన్ని రోజులు వర్క్ చేస్తుంది

nagendrakomarla
Автор

నమస్కారం నేను గురుకుల 1:2 సెలెక్ట్ అయ్యాను కానీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ ఇవ్వలేదు దాని వల్ల ఏమైనా సమస్య ఐయిందేమో అని నా డౌట్ సార్ ప్లీజ్ reply

superbmallappa
Автор

ఈ సర్టిఫికేట్ నాన్నగారు ఉన్న మండలం నుండి తీసుకోవాలా లేక పెళ్ళైన తర్వాత ప్రస్తుతం వేరే మండలంలో ఉంటే, ప్రస్తుతం ఉన్న మండలం నుండి తండ్రి పేరు మీద తీసుకోవచ్చా?దయచేసి రిప్లై ఇవ్వగలరు.

Amazingmuchatlu
Автор

సార్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ లో సర్ నేమ్ మెన్షన్ చేయాలా?
లేక ఇన్ సెల్ పెడితే సరిపోతుందా?
2) స్టడీ సర్టిఫికెట్ లలో సర్ నేమ్ ఉంది.

BhavaniShankara-wp
Автор

Thank you bro, value video how r u, take rest, nenu 2018 lo thisukunna saripothadhi kada malli thisukovala

monasamudrala
Автор

Anna Nadi BC-d. cast ki sambandinchi ippudu final ga ma daggara enni certificates undali 2 or 3 ? State di( BC -d), central ( obc ), & NCL... finally 3 na anna...please clarify cheyandi

tharun
Автор

Good evening sir
నా పేరు vengala A/S Thumma sreelatha.
As per certificate tumma sreelatha
After marriage vengala sreelatha అని continue అవుతున్న
సార్ ఇలా రాయొచ్చా
Vengala A/S Thumma sreelatha
అని
ఇంకో doubt
నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ కోసం అప్లై చేస్తున్నాను నాన్న పేరు తో చేయాలి అన్నారు మీరు నాన్న చనిపోయిన రాయొచ్చా
నాన్న వృత్తి కూడా అక్కడmension చేయాలా
మా నాన్న రిటైర్డ్ సింగరేణి ఎంప్లాయ్
కానీ ఇప్పుడు చనిపోయారు

vengalasrilathasrilatha
Автор

Sir inta clear ga evaru chepparanukunta sir chala baga chepparu 🙏🏻

harshithachetlapally
Автор

Nenu pVt employee naku more than 8 lakh income undi kani ippudu job manestunnanu.... Naku non creamy layer certificate vasthunda

annapureddysuresh
Автор

Sir group 4 application lo Non creamy layer certificate Ani vundi yes or no ani vundi . Present naku certificate ledu . Yes click cheste upload ani chupistundi .no ani click cheste nen open lo padipothana ..ledha no ani click chesi certificate verification appudu chupettocha emaina problem avutunda sir please clarify..

sampathchintu
Автор

Thank you for your explanation sir
Does none creamy layer certificate have any validity like an income certificate

gandamsandhyarani
Автор

Thank you sir, మాది రైతు కుటుంబము.మా అమ్మాయి కి 2019 లో పెళ్లి అయింది కాని ఆమె ఆధార్ address, ration card లో నా యొక్క adress లో నా వుంది, అమ్మాయి భర్త AEE, ప్రస్తుతం అమ్మాయి కి Non creamy layer certificate తీసుకోవాలి, ఇప్పుడు భర్త income ద్వారా appply చేయాలా? నేను small former na income apply చేయాలా?

narsareddy
Автор

Sir JL notification 2022 December lo vachindhi sir.
Notification release avvagane Non-creamy layer certificate tesukunnanu December-2022 lo and application lo upload chesanu. But ippudu results icharu. Aa non-creamy layer certificate use avdha, leka malli new ga tesukovala??

njdzh
Автор

Non creamy layer certificate ఒక సారి తీసుకున్న తర్వాత, దాని వ్యాలిదిటి ఎంత కాలం వుంటుంది sir?

hurricane
Автор

నేను గ్రూప్ 2 లో acto గా పని చేస్తున్న అన్న, మా MRO ఆఫీస్ లో asking pay slip, total gross income more than 8lac అని not giving non creamy layer

avilashyadavbobbali
Автор

Sir ma father gazetted head master ga pani chesaru kani ippudu retired inka nenu kuda married to a private employee so nenu non creamy ki arhula kada????pls reply

Ijwrites
Автор

Married women ki husband name thone istunnaru sir.father name radu antunnaru non creamy layer certificate lo.
Husband name tho teeskunte TSPSC verification lo cancel chestara sir.

kalluriswetha
Автор

Respected sir, vachhe groups exam notifications lo application appudu apload cheyadam compulsory na Or verification appudu chupiste saripothundha

SandeepKumar-hpfq