Evaree Ammayani Adiga Video Song || Nene Ambani Movie || Arya, Nayanatara || SVV

preview_player
Показать описание
Evaree Ammayani Adiga Video Song || Nene Ambani Movie || Arya, Nayanatara || SVV

Enjoy & stay connected with us!

► Subscribe For More Latest Telugu Video Songs:

► మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు:
Рекомендации по теме
Комментарии
Автор

2024 loo kuda song vinne vallu. Oka like vesukondi

onteruakhiladduakhilladdu
Автор

పాట సాహిత్యం చాలా బాగుంది ❤️❤️❤️
"స్త్రీ హృదయం అద్వైతం లాగా ఏనాడూ ఎవరికర్థమే కాదు మగవాడి మనసూ తపియించే వయసూ ఆడవాళ్ళకీ అలుసూ..."👌👌👌 సాహిత్య రచయితకు 🙏🙏🙏

srisuryasai
Автор

2023 lo kuda e song vine Vallu entha mandhi

ganesh
Автор

ఆగస్ట్ నెలలో చూసే వాళ్ళు ఒక లైక్ ❤️💞💕💓❣️💜

ismartsrikanthvlogs
Автор

Em song ra babu edi, assalu mind lonchi povatledu asalu. Enni sarlvinna vinlanipinchey song 🎵. It's my favorite song & favorite movie ever

manojkumarsandu
Автор

అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన అభినయం.

hemanth
Автор

Top class is not like a dubbed song....like a pure telugu song

yogikitty
Автор

2023 lo chesevallu untaru ..melody power..

kamankushistudios
Автор

My favourite song song vinttuna ante entha mood off lo unna koncham relif vasttundi

d.chanti
Автор

Nice song and good lyrics beautiful picturization and also excellent singing.🙏🙏❤️❤️

kiranbabuk
Автор

ఎవరీ అమ్మాయని అడిగా ఆనాడు
తానె నా ప్రాణమని తెలిసే ఈనాడు
నన్నే చూసేనే ఏదో అడిగెనే
మాయే చేసెనే.. ఒహోహో
చూపుతో నవ్వెనే చూపులు రువ్వేనే
గుండె గిల్లెనే ఒహోహో
చుక్కల్లో నడుమ జాబిల్లి తానే
రెక్కలు తొడిగే సిరిమల్లి తానై
ఏదో చేసే నన్నే ....
ఎవరీ అమ్మాయని అడిగా ఆనాడు
తానె నా ప్రాణమని తెలిసే ఈనాడు

మా ఇంటి ముంగిట్లో తను వేసే ముగ్గులు
ఎప్పటికీ చెరిగి పోరాదంటా
తన పెదవుల మందారం
తన పాపిట సింధూరం
నా గుండెకి సూర్యోదయమంటా
అందాల గాజుల లాగా
తన చేయి స్పర్శ తగిలితే చాలు
తన కాలి మువ్వ సవ్వడి నేనై
కల కాలముంటే మేలు
కమ్మని చెవిలో కబురే చెప్పెనే
సిగ్గులె బుగ్గ మొగ్గైంది నీవేనే
ఏదో చేసే నన్నే ..హే హే ...
ఎవరీ అమ్మాయని అడిగా ఆనాడు
తానె నా ప్రాణమని తెలిసే ఈనాడు

నే తనని చూస్తే ఎటో చూస్తుంది
నే చూడకుంటే నన్నే చూసే
తన నవ్వు చూపి నే చూస్తే ఆపి
పైపైకి నటనేదో చేసే
స్త్రీ హృదయం అద్వైతం లాగా
ఏనాడూ ఎవరి కర్థమే కాదు
మగవాడి మనసూ తపియించే వయసు
ఆడవాళ్ళకి అలుసు
మది గాయపడ్డాక నాకోసం వస్తుంది
వానే వెలిసాక గొడుగిచ్చి నట్టుంది
ఏదో చేసే నన్నే ఏ హే హే ....
ఎవరీ అమ్మాయని అడిగా ఆనాడు
తానె నా ప్రాణమని తెలిసే ఈనాడు
నన్నే చూసేనే ఏదో అడిగెనే
మాయే చేసెనే.. ఒహోహో
చూపుతో నవ్వెనే చూపులు రువ్వేనే
గుండె గిల్లెనే ఒహో హో
చుక్కల్లో నడుమ జాబిల్లి తానె
రెక్కలు తొడిగే సిరిమల్లి తానై
ఏదో చేసే నన్నే హే....

bhavanivenkata
Автор

This song is very spl to me..y bcoz it's always dedicated to my love❤❤❤(Harya❤)...Love u bujji, #HR...2023, Aug 5th, , it's my love bday

.🎉🎉🎉

harishbujji
Автор

Beautiful lyrics ❤️ my favourite song extraordinary

ksivaram
Автор

I heard this music today on the bus. Immediately opened YouTube to listen to this beautiful masterpiece

Jyothi_Bayyappagari
Автор

Arya and nayanatara combination every movie is miracle movement of every love

rajyv
Автор

beautiful... beautiful... beautiful.... anthe! i am saying about Aarya!...

amarreddy
Автор

Sep 08 2022
I'm still listening this song ♥️
I felt in love with this 🥺♥️

anilkonchada
Автор

Superrb lyrics and beautiful picturisation❤

Raghu_
Автор

అప్పుడు కాదు ఇప్పుడు 2022 జూలై 27 మధ్యాహ్నం మూడు గంటల 8 నిమిషాలకు చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా

manumasthanappagari
Автор

E song vinte naku thana kallu and smile gurthu vasthumdhi

BukkeHararhiHarathi