YCP Leader's Political Career Ends | TDP Chief N.Chandrababu Naidu |

preview_player
Показать описание
ప్రభుత్వ వైఫల్యాలతో రాజకీయంగా ఫినిష్ అయ్యామని వైకాపాలు నేతలకు అర్థమైపోయిoదని... తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. పులివెందులలో కూడా జగన్ రెడ్డికి ఎదురుగాలి మొదలైందన్నారు. ఓటమి భయం వారికి నిద్ర లేకుండా చేస్తున్నా.... పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ధన బలం, భుజ బలం వైకాపాను రక్షించలేవనే వాస్తవాన్ని వారు గుర్తించారని వ్యాఖ్యానించారు. పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జులతో నిర్వహించిన ముఖాముఖిలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల కష్టాలపై పార్టీ తలపెట్టిన "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. నిర్వహించిన కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలన్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో వెనుకబడిన నేతలు నష్టపోతారని చంద్రబాబు హెచ్చరించారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
-----------------------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме