Parama purushudu gopala baludainadu || Annamayya Sankeerthana || Devotional Song.

preview_player
Показать описание
పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు
#ParamaPurushudu
#AnnamayyaSankeerthana

Sung by - B. Savithri

Original Track : Smt S. Janaki
Album name : Annamayya sri krishna tatvam
Lyricist : Tallapaka Annamacharyulu.
Рекомендации по теме
Комментарии
Автор

adbutam ga padavu thalli saksathu swamy sanidilo unatlu anipistundi swamy asisulato mareno patalu padi maku anandam kaligistavani asisthu god blessyou thalli

yekkantijaswanth
Автор

Amma Savitrammagaru chala manchi ganamu vinipicharu Amma
Bhagavan sadha Mee malni

msujatha
Автор

గానామృతం మీకు దేవుడిచ్చిన వరం చాలాబాగుంది మేడం 🙏🙏

raghuprasadthellapuri
Автор

చాల చాలా బాగా పాడారు, ఆ శ్రీమన్నారాయణుడు చాలా చక్కటి స్వరాన్ని ఇచ్చాడు, 👌

atluriramamurthyhik
Автор

Excellent excellent voice madam
Super singing 👌👌👌god bless you👏👏👏👏👏awesome presentation

adattujameskadapa
Автор

ఈ రోజు ఉదయాన్నే కృష్ణుని గురించి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి గురించి ఇలాంటి పాటలు వినిపించడం చాలా ఆనందకరం ...ఇలాంటి మరెన్నో పాటలు ప్రతి రోజు వినిపించాల్సింది గా కోరుతున్నాం... జై శ్రీరామ్ జై శ్రీరామ్

a.r.c.rbalajicharitabletru
Автор

చక్కటి పాటలు, మంచి voice
super madam

ganeshchawan
Автор

💥🌺🌿🌺ఆ పరమాత్ముని లీలలను ఎంతో అద్భుతంగా విశదీకరించి తెలియజెప్పిన శ్రీమాన్ అన్నమాచార్యుల వారి కీర్తనను మీ మాధుర్యమైన గాత్రంతో మీదైన శైలిలో చాలా చాలా అద్భుతంగా ఆలపించారు మేడంగారు👌👌. ఇంత చక్కటి పాటను అందించిన మీకు ఆ ఏడుకొండలవాడు, తిరుమలగిరి వాసుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా మీపై ఉండాలని కోరుకుంటున్నాను 🙏ఓం నమో వెంకటేశాయ 🙏💐💐

cvramanaiahcvr
Автор

Your voice is god gifted ma'am 🙏 listening this song early in the morning gives positive vibes ma'am

Itz_LnN
Автор

Savitribai you are grateful in. Our Banjara community
My heartful blessings to you on behalf of SSSMCTrust Sevagad and our community

ramachandra
Автор

Super voice madam chala Baga padari great meeru

rameshram