4:30 PM | ETV Telugu News | 26th August '2024

preview_player
Показать описание
4:30 PM | ETV Telugu News | 26th August "2024

#EtvNews
#NewsHeadlines
#EtvTeluguIndia

----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
-----------------------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

Hare Krishna.
Hare Krishna. . Hare Krishna

Thatha-cggg
Автор

Very good cm sem continue jai cangres jai revanthredy

saikiranff
Автор

పట్నం లోనే చేస్తారా పల్లెల్లో కూడా చేయండి

bixhapatigunti
Автор

Edhi september nela nundi start cheyali 2 telugu state govts, okena media with govts

g.vc.s
Автор

Protect Government Lands for future Generations also take action on who given permission

ratnaraju
Автор

ఒక్క భారతీయ జానపదులకే గాక, విశ్వవ్యాప్త భారతీయులందరికీ నేడు గొప్ప పర్వదినం.. గురువులకు గురువు, పరమ గురువు అయిన విశ్వగురువు- శ్రీకృష్ణ భగవానుడు జన్మించినరోజు. భలే మంచిరోజు..శ్రీకృష్ణ జన్మాష్టమి...

సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి
కతలాయ నడురేయి కలిగె శ్రీకృష్ణుడు || సతులాల...

పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు
ఎట్టుధరియించెనే యీ కృష్ణుడు.
అట్టే కిరీటము ఆభరణాలు ధరించి
ఎట్ట ఎదుటవున్నాడు ఈ కృష్ణుడు || సతులాల...

వచ్చి బ్రహ్మాయరుద్రుడు వాకిట నుతియించగాను
ఇచ్చగించి వినుచున్నాడీ కృష్ణుడు.
ముచ్చటాడీ దేవకితో ముంచి వసుదేవునితో
హెచ్చిన మహిమలతో ఈ కృష్ణుడు || సతులాల...

కొదదీర మరినందగోపునకు యశోదకు
ఇదివో తా బిడ్డడాయె నీశ్రీకృష్ణుడు.
అదన శ్రీ వేంకటేశుడై అలమేల్మంగ గూడి
ఎదుటనే నిలుచున్నాడీ కృష్ణుడు || సతులాల...

అది సరే అమ్మలారా ! మరి యాతని అంటే శ్రీకృష్ణుని
జన్మ పరమార్థమేమిటంటే....

"సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా !
నవ్వుచు దేవకీ నందను గనియె || సువ్వీ...

శశి వొడచె అలసంబులు గడచె
దిశదేవతల దిగుళ్ళు విడచె ||. సువ్వీ..

కావిరి విరిసె కంసుడు గినిసె
వావిరి పువ్వుల వానలు గురిసె || సువ్వీ..

గతిసేసె అటు గాడిద గూసె
కుతిల కుడిచి జనకుడు నోరుమూసె || సువ్వీ..

గగురు పొడిచె లోకము విధి విడిచె
మొగులు గురియగ యమునపై నడచె || సువ్వీ..

కలిజారె వేంకటపతి మీరె
అలమేల్మంగ నాంచారమ్మకలుకలు తీరె || సువ్వీ.."

రాక్షసులందరూ సంహరింప బడినారట...
కలియుగం ప్రారంభమయ్యేనట..

సరే శ్రీకృష్ణ భగవానిని బాల్యలీలలను కొన్ని చెప్పుకుందామా !....

"అనరాదు వినరాదు అతని మాయలు నేడు
దినదినము క్రొత్తలాయ ద్రిష్టమిదె మాకు ||

ఆడెడి బాలుర హరియంగిలి చూపుమని
తోడనే వార నోండ్ల దుమ్ములు జల్లి
ఈడ మాతో చెప్పగాను యిందరము. గూడిపోయి చూడబోతె పంచదారై చోద్యమాయనమ్మా ||

తీటతీగెలు సొమ్మంటా దేహమునిండా గట్టె
తీటకుగాక బాలలు తెగి వాపోవగా
యిట ఈ సుద్దివిని పారితెంచి చూచితేను
కోటి కోటి సొమ్ములాయ కొత్తలో యమ్మా ||

కాకిజున్నుజిన్నులంటా గంపెడేసి దినిపించి
వాకొలిపి బాలురెల్ల వాపోవగా శ్రీ
వేంకటేశ్వరుడా బాలుర కన్నీరు
జోకగ ముత్యాలు చేసె ఘనముగా నేము ||"

మరి ఈ రోజు ..అంటే ఈ క్షణంలో బాలుడైన ఆ భగవానుని పరిస్థితి ఎలాఉందయ్యా !

జోవచ్చుతానంద జోజో ముకుందా !
రావె పరమానంద రామ గోవిందా జో జో !!

లాలనుచు నూచేరు లలన లిరుగడల
బాలగండవర గోపాల నిను చాలా !!

చివరకు ఏమి అద్భుతాలు జరిగినవయ్యా అంటే...

" గోవర్థనంబెల్ల గొగుగుగా బట్టి
కావరమ్ముననున్న కంసు బడగొట్టి
నీవు మధురాపురము నేల చేపట్టి
ఠీవిగా నేలిన దేవకీ పట్టి, ఠీవిగా నేలిన దేవకీపట్టి..

సరే మనం ఆబాల గోపాలం, అందరం కలసి..ఈ సుదినాన ఉట్ల పండుగ చేసుకోవాలి కదా ! ఆ ముచ్చటా అన్నమయ్య తీర్చేశారు చూడండి...

"పలుమరు వుట్ల పండుగను
చిలుకు చిడుక్కని చిందగను ||

ఊళ్ళవీధుల వుట్ల కృష్ణుడు
తాళ్ళుతెగిపడ తన్నగను
పెళ్ళు కఠిల్లు పెఠిళ్ళుచిఠిళ్ళని
పెళ్ళుగమ్రోసె పెనురవము ||

బంగరు బిందెల పాలు పెరుగులు
ముంగిట నెగయుచు మోదగను
కంగు కళింగు కఠింగు ఖణింగని
రంగుమీరు పెను రవములై ||

నిగ్గుగ వేంకట నిలయుడుట్టి పా
లగ్గిగ పగుల నడువగను
బగ్గు బగిల్లని పరమామృతములు
గుగ్గిలి పదనుగ కురియగను ||..."..అన్నమయ్య.

మనమంతా ఈ సుదినాన...

" పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు
మురహరుడు ఎదుట ముద్దు గారీనిదివో "...అని పాడుకొందాం !!

సంగతిగ సకల సంపదల నీవేళ
మంగళము నీకు తిరుపట్ల మదన గోపాల...యని.
శుభమస్తు.

నమో వేంకటేశాయ ! అన్నమయ్య గురుదేవులకు జయము. మిత్రులందరికీ శుభోదయం.❤❤❤

GurappaChemalamudi
Автор

ఈ టివి వారికి విజ్ఞప్తి. AP వార్తలు అని హెడ్ లైన వేస్తారు. ముందుగా తెలంగాణా వార్తలు చదువుతున్నారు

KrishnaiahG-wi
Автор

jai jai Srer KridjnastamiJappy pm jai Hindj

kgangareddy
Автор

Good evening ETV news your MANHOHARR win

MANHOHARR
Автор

ఈటీవి ఎప్పుడు తెలంగాణ న్యూస్ వేస్తున్నాడు అదికూడా ఎక్కువ టైం తెలంగాణ న్యూస్ ఉంటుంది అది ఆంధ్ర న్యూస్ ఛానల్ లో తెలంగాణ న్యూస్ ఎందుకు వేస్తున్నారో నాకు అర్ధం కావడం లేదు.. ఆంధ్ర లో న్యూస్ లేక నా అలా న్యూస్ కవర్ చేయడానికి.. ఈటీవి మారాలి.. ఆంధ్రుల కోసం, తెలంగాణ న్యూస్ ఉండాలి కానీ కొంచెమే ఉండాలి ఎక్కువ ఆంధ్ర న్యూస్ ఉండాలి...

balachander
Автор

Bank ac lu lo unna dabbulu ni atm swiping mitions dvara, upi apps dvara, bank apps dvara transactions ni jariginchali govts

g.vc.s
Автор

Krishnastami subhakankshalu all of you

g.vc.s
Автор

Buildings kulchadam valla Revanth reddy paalanaku Negative tink vastundi public lo

seenappakoture
Автор

Sc madiga mala mavalu makulamu magoppavalu malove all girls 👧🏽 mavalu lovelove yes equal equal lovelove love nadevatha need neewoo lekkapothea neanu leanuiloveyou madam sweetheart meebhariya tdpmlayellow lovelove nadevatha vasthavamu kachithaga malovegirl very good very sweet very nice very beautiful girl very great dear tdpmlayellow lovelove pradipu nagarujuna aluru sambasiva reddy lovelove lovelove nadevatha nafavorite nakanyaka iloveyou naiphone thisaphone time nadevatha tdpmla nadevatha nafavorite nafamily nakanyaka navajramu nabhagaramu nafreush nafavorite iloveyou girl malovegir mabhariya tdpmla now used yellow lovelove nadevatha nafavorite nakanyaka iloveyou 😘 tdpmlayellow mabhariya amazing 👏 😘 kiss aluru sambasivareddy post lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove nadevatha jonnalagodda phadmavathi nakanyaka iloveyou naiphone thisaphone time thisaphone vasthavamu kachithaga malovegirl very good very sweet 😋 very nice very beautiful girl very great dear tdpmlayellow lovelove yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes all girls 👧🏽 lovelove lovelove nadevatha s equal equal equal equal lovepreama aluru aluru sambasivareddylove garu luck tdpmla mabhariya malovegirl now used aluru sambasivareddylove jonnalagodda kiss 💋 😘 kiss aluru sambasivareddy lovelove mawinning malovegirl mabhariya nadevatha mamiss love love you so much nadevatha naiphone iloveyou 😘 very sweet very nice very beautiful girl very great dear tdpmlayellow very sweet heart ❤️ lovelove wow 👌 👏 done woomma woomma woomma woomma woomma woomma woomma woomma woomma woomma woomma woomma woomma tdpmlayellow yes lovelove ❤aluru sambasiva reddy lovelove preama yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes lovelove 😘 tdpmlayellow lovelove aluru sambasivareddylove vasthavamu nijameanu kachithaga yes nadevatha tdpmla scmadiga yellow color 💛 scmadiga mala makulmu mearich lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove need lovelove preama nadevatha pranamu now used as need useas aluru sambasiva reddy lovelove preama lovelove nadevatha vasthavamu nijameanu really love equal equal ❤exactly 💯 lovelove 👌 💋 woomma woomma woomma tdpmlayellow wow 👌 👏 super super super super super super super super super super super super super super super super super super super super super sambasiva reddy lovelove lovelove lovelove nadevatha jonnalagodda phadmavathi nakanyaka iloveyou naiphone thisaphone vasthavamu kachithaga malovegirl very good very sweet very nice very beautiful girl 👧🏽 lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove lovelove nadevatha jonnalagodda phadmavathi nakanyaka iloveyou naiphone thisaphone time thisaphone vasthavamu kachithaga malovegirl very good very sweet very nice very beautiful girl very great dear tdpmlayellow very sweet very tasty food chinnnapukkulu ayilu iloveyou teacheti iloveyou malovegirl very good tdpmlayellow lovelove yes lovelove lovelove malovegirl mabhariya now mamiss used malovegirl mabhariya chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala preama nadevatha pranamu lovepreama kachithaga malovegirl very good very 🏆 ✌️ 💛 tdpmla 💛 mabhariya mamiss now used malovegirl now used aluru sambasivareddylove malovegirl mabhariya mamiss tdpmlayellow mascmqdiga nakanyaka navajramu nabhagaramu nafreush nafavorite nafamily nakanyaka navajramu iloveyou iloveyou woomma woomma woomma woomma woomma woomma woomma woomma woomma woomma woomma woomma wow well done idream post loveallgirs loveseleted processpranamu preamikudu pradipu nagarujuna aluru sambasiva reddy lovelove lovelove nadevatha jonnalagodda phadmavathi nakanyaka and tdpmla mabhariya malovegirl now used made 👌 👍 winning 🏆 ✌️ ❤❤❤❤❤❤❤tdpmlayellow black 2nd lovenow used yellow lovelove yes lovelove equal equal ❤❤❤❤❤❤❤❤aluru sambasiva reddy lovelove yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes equal equal patalu bhata eppatiki entiki lovelove nadevatha naiphone pranamu lovepreama kachithaga malovegirl very good very sweet very nice very beautiful girl allgirls lovelove preama nadevatha super 👌 👍 neanu bharathanu iloveyou 😘 iloveyou iloveyou iloveyou iloveyou iloveyou iloveyou iloveyou iloveyou iloveyou iloveyou iloveyou iloveyou iloveyou iloveyou 💋 kiss ❤ aluru sambasiva reddy lovelove preama yes 😘 pranamu preamikudu

Sakebharathi-xytl
Автор

Entilu nundi bayatiki vachi kayakuralu beralu adi vyaparasthulu ki nastam kaliginchina prajalu ni findout cheyandi media with govts

g.vc.s
Автор

Vallu ala beralu adi yentha migilinchukunnaru?yemi chesaru a dabbulu ni?dheeniki ans kavali?okena media with govts

g.vc.s
Автор

Ma telugu states lo avineethi rahitha palana kosam digital india ni pravesapeduthunnam, by hands yekkada kuda 200rs notes, 500rs notes kanipinchakudadhu only banks lo bank ac lu lo undali

g.vc.s
Автор

E vugra vadulaku yeppudu marumanasu vasthudo jesus😮

ruthukoyye