7 AM | ETV Telugu News | 24 September '2024

preview_player
Показать описание
7 AM | ETV Telugu News | 24 September "2024

#EtvNews
#NewsHeadlines
#EtvTeluguIndia

----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
-----------------------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

దేశంలో ఉన్న హైటెక్ టెర్రరిస్టుల గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయస్థానాలు ఆలోచించి సరైన చర్యలు తీసుకోవాలి

chaitanyapopuri
Автор

పవన్కళ్యాణ్ తోడుగా పదికోట్ల తెలుగువారు శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీనెయ్యి విషయానికి పశ్చాతాపం దీక్ష చేపట్టాలి. మంచికి సపోర్ట్ చెయ్యాలి కదా!

bhaskarrao
Автор

వార్తలు అనంతరం వార్తలు సమాప్తం అంటే బావుంటుంది.

nagumantrinageswararao
Автор

Yendhukante 24th na big thufan start avuthundhi kadha?mari ea boats nadhi lo prakkane unchithe pramadham kadha?

g.vc.s
Автор

పెన్షన్ తీసుకునేవారు వదులుకోరు బోగస్ పెన్షన్లు తొలగించడానికి గ్రామస్థాయి అధికారులు ఏం చేస్తున్నారు సచివాలయం సిబ్బంది ఏం చేస్తున్నారు

eslavathupiriababu
Автор

Please start EENADU ఎడిషన్ of ముంబయి. In 2019 you have closed it. So many telugu people are suffering. Even సాక్షి paper is having Mumbai edition

janardhanmarella
Автор

2018 19 లో జన్మభూమి గ్రామదర్శిని లో ప్రోగ్రాలు చేసిన కళాకారులకు బకాయిలు ఇప్పించ వలసిందిగా కోరుతున్నాం ఏపీ కళాకారుల సంఘం

Jayaraju-zd
Автор

Lebanan unnessasirily involved in izrail palastheena war

sominaidu
Автор

Good morning everyone 🌄 jai sri ram ❤❤

b.lakshmipathiyadav
Автор

Sir, రైత్ భరోసా చేయలేదు ఎందుకు? Free బస్సు లాంటి పథకాలు రద్దు చేసి రైతులకు సహాయం చెయ్యండి, రాష్ట్రాభి వృద్ధికి, దేశాభివృద్ధికి తోడుపడండి, ప్రజలను ఉచితాలకు అలవాటు చేయకండి. ప్రతి ఒక్కరు దేశాభివృద్ధికి కృషి చేసే విధముగా చైతన్య పరచండి.

erramramesh
Автор

P. Mohangood maring sir. S. R. D❤😂🎉😢😮😊😊😢🎉😂😂❤

PuttyMohan-uq
Автор

PSPK garu, meeru marina Yogi ga avvalani Maa Korika 🙏🏻

sweekarreddy
Автор

Hydra good job telangana lo cheruvulaku manchi rojulu good revanth reddy

saikumarsatham
Автор

Hai medam ETV news muddina Naresh siri

muddinanaresh
Автор

Hydra ma thaluka
Achampet
Distik.Nagarkarnool..okkasari ravali sir..

a.kurumurthi.a.kurumurthi.
Автор

Kabatti vatini 24th loga boats repaire place ki send cheyinchandi govts

g.vc.s
Автор

దిల్లీ సీఎం అతిశీ మేడం, క్రేజీవాల్ జీ సీఎం సీటు పక్కన, చిన్న కుర్చీ వేసుకొని తనది భరతుడి పరిస్థితని చెప్పారు. ఆమెది భరతుడి పరిస్థితి కాదు ఒకప్పటి తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం పరిస్థితి. రామాయణంలో భరతుడు రాజాస్థానం నుండి కాకుండా అయోధ్య నగరశివార్ లో కుటీరం నుండి పాలన సాగించాడు -శిశి

Varalakshmi-fh
Автор

Mari ea 4 boats lo load ni remove chesi trally lorrys loki yekkinchi crans tho boats repaire place ki send chesara?govt staff?

g.vc.s
Автор

అలాగే వాలంటరీ గురించి కూడా ఆలోచించాలని చంద్రబాబు నాయుడు గారికి నా విజ్ఞప్తి ఉద్యోగాన్ని రి జైన్ చేయకుండా ఉన్నవాళ్లు అంతే ఉన్నారు పాపం వాళ్లకి జీతాలు కూడా పడట్లేదు వాళ్ల గురించి ఒక్క సారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు

MarySukanya-gm
visit shbcf.ru