KA Paul Running From Polling Booth At Munugodu Elections , Comments On Munugodu Victory |V6 Teenmaar

preview_player
Показать описание
KA Paul Running From Polling Booth At Munugodu Elections , Comments On Munugodu Victory | V6 Teenmaar

రేపు ఓట్లు..రాత్రికే నోట్లు | రైతు బిడ్డలకు జేజేలు

సారూ..హామీలేమాయే?

ఆడ పస్టుకే జీతాలు పడ్డయి

రైతు బిడ్డలకు జేజేలు

జోడో యాత్ర జోరు

Watch V6 Programs Here

News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#kapaul #kapauldance
#V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana
Рекомендации по теме
Комментарии
Автор

కె ఎ పాల్ కు ఓట్లు రావు గానీ సానుభూతి మాత్రం వచ్చింది.

rameshmallam
Автор

మునుగోడు ఎన్నికలు మొదలు చివరివరకు మునుగోడు ప్రజలకు, తెలుగు ప్రజలకు ఆద్యంతం వినోదాన్ని పంచిన పాల్ కాకకు ధన్యావాదాలు..

nnn
Автор

This kind of people should win, he is not corrupted, following rules he is genuine, he is a good guy, media and people make him joker..

yogeshversion
Автор

real gentleman please don’t make fun of him

trouble
Автор

K a pual unnte majja vere level unntundhi😃😃😄😄👊

mantupavanmantu
Автор

KA PAUI win avutha anea confidence chala bhagundhi

ranjithkumarvlogs
Автор

ఈ రాష్ర్టాల ముఖ్యమంత్రులకు కూడా లేని క్రేజీ ప్రపంచ దేశాల ముందు మీకు ఉంది కదా సార్. ఈ పదవీ అనేది మీకు చాలా చిన్నది ....మంచి తనాన్ని చులకనగా చూసే ప్రస్తుత పరిస్థితుల మద్య మీయొక్కవిలువ తగ్గకుండా చూసుకోండి సార్.

shadakumar
Автор

I appreiciate your Comedy and OVer confidence...KA Paul Rock....😁

philemonbabu
Автор

Rgv k.a paul movie deadly combination 😂😂😂😂

gandlabhanu
Автор

పాల్ తో గేమ్స్ వద్దు సల్తిలు లేగుస్తాయ్యి

saiprasadprasadsai
Автор

the Best Comedy which i ever seen in my

philomanbabuperam
Автор

అందరూ కలిసి మావోన్ని పిచ్చోన్ని చేసిండ్రు కదరా 😄

bhupathiartist
Автор

Saddest part is he's the most geniune person but no one will vote for him

vikkimcewen
Автор

దయచేసి.అందరూ దయచేసి తెలుసుకోండి. ఈ భారత దేశాన్ని భారత దేశ ప్రజలే ఎదగకుండా చేస్తున్నారు ముందుగా మీడియా వాళ్లు దేశాన్ని పాడు చేస్తున్నారు.ఈవిషయం మనం ఈ వీడియో చూస్తే అర్తమవుతుంది. kA పాల్.గారు ఇక్కడ నిజంగా నిజాయతిగా యథార్థమైన. హృదయంతో కష్టపడుతున్నాడు ఆయన కష్టాన్ని. వీళ్లు హాస్యముగా నవ్వులాటగా. చూపిస్తున్నారు ఇదినిజం. ఎందుకంటే మంచివాళ్లు ఎదగడం వీళ్లకు ఇష్టం.ఉండదు నిజాయతీగా ఉండేవాళ్లు రాజ్యాన్ని పాలించకూడదని అనుకుంటారు.ఈ కామెంట్ ను చదివిన వాళ్లు దయచేసి మీ అభిప్రాయాన్ని తెలియ జేయండి మంచి అనిపించినవాళ్లు మంచిగా చెడుఅనిపించిన వాళ్లు చెడ్డగా. మీ అభిప్రాయాన్ని తెలియ పరచండి.

rushikumar
Автор

KA Paul gelvali anta 😂😂appudu atla untado TRS, BJP, CONG🤣🤣

srdkings
Автор

జనాల power vote లోనే ఉంది... జనాలతో జాగ్రత్త... Address లేకుండా పోతారు... మారండి

RajesshSattu
Автор

Prayers the lord pastar gaaru. 🙏
Meeru goppa sevakulu .
Seva cheyyaali ante RAJAKEEYAALU OKKATE WAY KAADU.
MADAR THERESA GAARU . SEVA CHESI WORLD POPULAR AYYAARU.
MEE MEEDA GOD GRACE UNNADI . OKKASAARI ALOCHINCHANDI.

kirankumarreddyvoruganti
Автор

మెజారిటీ 50వేలు కాదు.... మొత్తం 50వేల ఓట్లు వస్తాయా

chbyadavcheemala