AP Deputy CM Pawan Kalyan INSPIRING Full Speech about ENVIRONMENT | Vana Mahotsavam 2024 | TV5 News

preview_player
Показать описание
AP Deputy CM Pawan Kalyan INSPIRING Full Speech about ENVIRONMENT | Vana Mahotsavam 2024 | TV5 News

#cmchandrababulive #tv5live #tdplive #pawankalyanlive #janasenalive

The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.

Its news bulletins last round 20–25 minutes (without including commercials).

One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee

Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.

For More Updates
Рекомендации по теме
Комментарии
Автор

అభివృద్ది దిశగా కూటమి ప్రభుత్వం. ఉదాహరణ కి ఈనాటి వన మహోత్సవ కార్యక్రమం. చంద్ర బాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు.

SUBBARAO
Автор

పవన్ గారు మీరు మొక్కలు పెంచుతారు వైసీపీ వారు వస్తే నరికేస్తారు కనుక మీ పొత్తు 10ఇయర్స్ ఉంటే మొక్కలు బ్రతుకు తాయి అర్ధం చేసుకోండి శ్రీ పవన్ గారు ❤

RanganadhDhanakudharam
Автор

అప్పటి మహారాజు ఎవడూ కాదు ఇప్పుడు సైకో జగన్ రెడ్డి
అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నాడు అభివృధి అంటే ఏమిటో తెలియని ఒక బుర్ర తక్కువ వెదవలా

KevinMatthew-hgmc
Автор

తెనాలి రామకృష్ణ అక్కినేని నాగేశ్వర రావు గారు, n.t. రామా రావు గారు, కలిసి నటించిన
అద్భుత చిత్రం. Old is gold for ever. 🕉️. మూవీ సాంగ్ యిది. " చేసేది ఏమిటో, చేసేయి
సూటిగా వేసేయి పాగా యీ కోటలో. ఎన్ని కష్టాలు రానీ, నష్టాలూ రానీ నీ మాటా దక్కించుకో
బాబయ.
చరణం : నాటేదీ ఒక్క మొక్క వేసేదీ నూరు కొమ్మ కొమ్మ కొమ్మ విరగ బూసి వేలాదిగా...ఆ.ఆ.
యిక కాయాలీ బంగారూ కాయలూ, భోంచేయాలీ మీ పిల్ల కాయలూ..
చేసేదీ ఏమిటో, యిది పల్లవి. యీ సందర్భమే, చెప్తున్నారు res . పవన్ కళ్యాణ్ గారు. 🙏
పిల్లలూ ! యీ సినిమా old di . అయినా చాలా బావుంటుంది చూడండి మా.
మీ అందరూ కూడా మీ యింటి ఆవరణ లో మొక్కలు పెట్టీ, వాటిని చెట్లను చేయాలి. అంటే పెద్దవి గా
చేయాలి. Ok. ఓమ్ 🕉️🙏🔱

swarnagowri
Автор

సర్, పండ్ల మొక్కలు - నేరేడు, పనస, మామిడి వంటి మొక్కలను ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో నాటేలా కార్యాచరణ రూపొందించండి ..

ramanam
Автор

సార్ మీరు చెప్తే బానే ఉంది కానీ ఈ కార్యక్రమాన్ని పల్లెటూర్లలో లోకల్ లీడర్స్ సీరియస్గా తీసుకోవడం లేదు

bakkuganesh
Автор

ప్రతి పౌరుడూ యిది తన బాధ్యత గా తీసుకోవాలి. యింట్లో వుండే గృహిణులు, పెద్దవారు,
స్కూల్ పిల్లలూ చక్కగా గార్డెనింగ్ గా కూడా చక్కటి వ్యాయామం మొక్కల వాసన, మట్టి వాసన
చాలా బాగుంటుంది. నేను కూడా rtd, టీచర్ నే. మొక్కలు పెట్టటానికి ready నా.
🕉️.

swarnagowri
Автор

Old is gold. అక్కినేని నాగేశ్వరరావు గారు తెనాలి రామకృష్ణ కవి గా అద్భుత నటన తో
వారే తెనాలి రామకృష్ణుడు అంతే. వేరెవరూ గుర్తుకు రారు.
ఓల్డ్ మూవీ స్ అంటే నాకు చాలా ఇష్టం. ఓమ్ నమశ్శివాయ. ప్రభూ.
ధర్మో రక్షతి రక్షితః, వృక్షో రక్షతి రక్షితః. ఓమ్ శ్రీ దుర్గా శక్తి స్వరూపిణి మాతా ఓమ్
🕉️🙏🌙🔱🌿 ఓమ్ నమశ్శివాయ. 🌺

swarnagowri
Автор

కబుర్లు తగ్గిచండి... మా టైం బొక్క.... 5మినిట్స్ చాలు స్పీచ్.... పనులు 🙏 లా అండ్ ఆర్డర్ సరిచేయ్యండి.... తప్పు చేసినవాడికి శిక్ష పడకపోవడం వలన... లేటు అవడం వలన ఇంకొకరు తప్పు చేయడానికి కారణం అవుతుంది.... వెంటనే శికశించడం మంచిది.. 🙏👍 కొంత మంది జడ్జెలు.. లాయర్లు... పోలీసులు, .. బ్యాంకు వారు... ప్రజలు... స్వార్థం వలన అందరికి నష్టం కలుగు టుంది.... 🙏

chappiditarunkumarchappidi
Автор

Excellent 👌 Pawan Kalyan garu 💯 manchi feature vundi Andhrapradesh ki

balajisayana
Автор

Jai 🇮🇳🙏జనసేన సేన 🥛పవన్ కళ్యాణ్ garu ✊👋🇳🇪🥛🛐🙏

KkrajuMuddu-syyd
Автор

చాలా మంది పధకాలు కోసం మాట్లాడుతున్నారు ప్రభుత్వలు పధకాలు ఇవ్వకపోతే కస్టపడి బ్రతకలేరా ap అభివృద్ధి కావాలి రోడ్స్ బాగుండాలి ఉపాధి అవకాశాలు కావాలి అని అడగాలి కానీ

ganesh
Автор

Telugu language lekapote palana cheyalemu, adhikaramloki ralemu alantidi ycp government nasanam chesindhi, kootami government Telugu nu kapadaali, trees ni kapadaali

pothurajurajasekhar
Автор

Jai PawanKalyan garu Jai janasena JaiHind 🚩✊🏻✊

naseena
Автор

I remember when I am first class ❤, thankyou Pavan thamuudu 😂

venudharch
Автор

ఏం రా పావలా మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమి ఐనాయ్ మొక్కలు నాటి తుప్పలు నాటి ప్రజలను మభ్యపెడదామని చూస్తున్నారా మీరు ఇస్తామన్న పథకాలు ఏం ఐనాయి రా ఎప్పుడు ఇస్తారు

patibandlachittibabu