AP Deputy CM Pawan Kalyan Emotional Speech | NDA 100 Days Ruling | AP News | TV5 News

preview_player
Показать описание
AP Deputy CM Pawan Kalyan Emotional Speech | NDA 100 Days Ruling | AP News | TV5 News
#chandrababu #pawankalyan

The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.

Its news bulletins last round 20–25 minutes (without including commercials).

One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee

Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.

For More Updates
Рекомендации по теме
Комментарии
Автор

మీరు చాలా ఎదిగిపోయారు సార్. మీ లాంటి నిశ్వార్ధపరులు ఈ రాష్ట్రానికి ఒక వరం 👌🏻

srinadhuramakrishna
Автор

అద్భుతమైన ప్రసంగం పవన్ కళ్యాణ్ గారిది. ఎంత గొప్ప వ్యక్తిత్వం మీది! ఇన్నాళ్లు ఒక సైకో చేత భరించలేని మాటలు పడ్డారు.

yarrasartyanarayana
Автор

శ్రీ పవన్కళ్యాణ్ గారు మీరు ఇంత తొందరగా ఎంతో ఎ త్తుకు ఎదిగిపోయారాండీ సహస్ర ధన్యవాదాదములు జోహార్.

amrajeshwari
Автор

పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడుతుంటే చాలా దుఃఖం వస్తుంది ఎంత మంచి మనసుంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని త్యాగాలు చేశారో ఎంతమందికి చేశారో ఒక ఎత్తు అయితే మంది ముందు అంత ధైర్యంగా బాబు గారిని గురించి అంత చక్కగా మీరు చెప్పిన తీరు మాత్రం శ్లాఘనీయం. పదికాలాలు మీరు చంద్రబాబునాయుడు గారు చల్లగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆదుకోవాలని మనసా వాచా కోరుకుంటున్నాం. మీరు మాట్లాడుతుంటే కూడా చంద్రబాబు నాయుడు గారి మొహంలో గర్వంగానే నేనే చేశానని గాని అలాంటి భావనే ఉండదు అలాగ నిర్వికార నిరంజనం గా చూస్తూ ఉంటారు. ప్రతి మాట సత్యం. పవనన్న హాట్సాఫ్. ఆయనతో చాలా మంది పని చేశారు చాలామంది పొగిడిన వాళ్ళు ఉన్నారు కానీ ఆయన గురించి ఇంత చక్కగా ఇంత స్పష్టంగా చెప్తున్నా నీకు మరోసారి ధన్యవాదాలు. తెలుగు ప్రజలారా మీరు ఏ వజ్రాల గనిని కలిగి ఉన్నారో తెలుసుకోండి

padmajyoti
Автор

ఇంతవరకు ఏమాత్రం అహంభావం లేకుండా నిజాల్ని చెప్పుతున్న పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా టిడిపి శ్రేణులు అభిమానులు గమనించాలి.మా భారతీయ జనతా పార్టీ తరపున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. 🇮🇳 భారత్ మాతా కీ జై 🇮🇳

rameshrajuk
Автор

నిజాయితీకి ఉన్న శక్తి అద్భుతము గా ఉంటుంది అని అందరూ గమనించాలి, అపుడు అత్యంత శక్తివంతము అయిన దేశము గా మన భారత్ నిలుస్తుంది తప్పక, ప్రతీ ఒక్కరికీ ఈ అభిప్రాయము ఉంటే ఇక తిరిగి చూసుకోవక్కర లేదు ఇతర దేశములకు వలెనే మన దేశం కూడా సర్, చంద్రన్న ఒక అద్భుత వ్యక్తి, ఆ వ్యక్తి శక్తి మీలా అందరూ తెలుసుకోలేరు సర్, పిచ్చోళ్ళనే ఎన్నుకుంటే పిచ్చోళ్లు గానే మిగులుతారు మన దేశంలో అందరూ 👍👍

sv
Автор

మీకు చదువు లేదు అన్న వైసీపీ వాళ్ళకి గువ్వ గుయిమనేలా వందరోజుల పరిపాలనలో ప్రభుత్వం చేసినమంచి పనుల గురించి ముఖ్యమంత్రి గారి గురించి అంకెలతో సహా చెప్తా ఉంటే ఎంతో ఎత్తుకు ఎదిగిన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత వైసిసిపి వాళ్ళకిలేదు హటాస్ప్ డిప్యూటీ సీఎం శ్రీ కళ్యాణ్ గారు

daggupatisrinivas
Автор

Pk - u r right. In politics U were below average before 2014, average between 2014-19, good between 2019-24 and better since 2024
Pk and ap cabinet is very lucky to get direct coaching, teaching from world's best professor in politics, public administration, welfare, corporate investments, disaster management. I wish ok doesn't change, get spoiled in future by narrow minded politicians. U will be blessed if u r with Cbn. He is world's best

prkbhargav
Автор

పవన్ మీరు చాల నిజాయతి గా మనస్సు లో ఏమి దాచుకోకుండా ఉన్నారు. నేర్చుకోవాలని అన్నారే100% నిజం గురుదేవోభవ అంటే పాఠశాల లో పాటలు చెప్పిన వాటికంటే జీవిత పాటలు చెప్పేవారూ నేర్పేవారూ దొరకటం కూడా పూర్వ జన్మ సుకృతమే

veerayyajaddu
Автор

ఆంధ్రప్రదేశ్ అనే రాజ్యానికి శాశ్వత రాజు అనుకున్నాడు మీ జై (సిబిఎన్ జై పవన్) కృష్ణార్జున బంధాన్ని మాత్రం శాశ్వతంగా ఉంచుకోండి ఈ సువిశాల ఆంధ్రప్రదేశ్ని పచ్చగా కాపాడండి పాలించండి

gvenugopal
Автор

నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు మీకు జోహార్లు సార్

simhadrimobiles
Автор

ఎదిగేవాడికి ఉండాల్సిన లక్షణాలు అన్ని మీలో వున్నాయి పవన్ గారు ❤️

balakrishnadarla
Автор

నువ్వు మనతవాది నాతమ్ముడు అయినా నీకు నావందనం 🙏🙏🙏

sriharibabuthota
Автор

అయ్య పవన్ కల్యాను గారు మీకు చేతులు ఎత్తి నమస్క రిస్తున్నా ము.... మీరు దేవుడు లా, కనిపిస్తూ వున్నా రు. మీరు నూరేల్లు బావుండ లి.... 🙏🙏🙏💐💐💐✌✌✌❤❤❤

kumarin
Автор

బహుశా భారతీ చరిత్రలో ఇలాంటి నాయకుడు చూడలేదు

mukkusekhar
Автор

పవన్కళ్యాణ్ గారిలాంటి వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఉండడం వారి అదృష్టం 🙏🏻

kasojubrahmachary
Автор

ఆంధ్రప్రదేశ్ కి చాలా మంచి రోజులు వచ్చాయి ఇలాంటి సన్నివేశం నిజంగా అద్భుతం

RanjanJi-bjtd
Автор

అద్భుతమైన ప్రసంగం పవన్ కళ్యాణ్ గారు.... ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో కూడా మీకు తెలుసు... జైశ్రీరామ్ 🙏🙏🙏🙏🙏

gummidisankararao
Автор

అన్నా మీరు (PK గారు) CBN గారు కలిసి మన రాష్ట్రం ను ముందుకు తీసుకెళ్లాలి .10ఇయర్స్ మీరు కలిసి వుంటే మన రాష్ట్రం నెంబర్ వన్ గా వుంటుంది.

simhapuripropertysnellore
Автор

Thank you 🙏 both CBN Garu and Pawan garu on behalf of AP people 🙏🙏

abcabc-jmem