Is it Good To do Enema Daily? | Plain Water Enema | Relief Constipation | Dr. Ravikanth Kongara

preview_player
Показать описание
Is it Good To do Enema Daily? | Plain Water Enema | Relief Constipation | Dr. Ravikanth Kongara

--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.

అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.

విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.

Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.

Health Disclaimer:
___________________
The Information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.

#Enema #Constipation #Motion #DrRaviHospital #DrRavikanthKongara
Рекомендации по теме
Комментарии
Автор

జబ్బు లేకపోయినా డబ్బులు దోచుకొనే కొంతమంది డాక్టర్స్ వున్న ఈ రోజుల్లో మీలాంటి డాక్టర్స్ వున్నారంటే చాలా గ్రేట్ సార్ మీరు ఇచ్చిన సలహాలు పేదవారికి బాగా ఉపయోగం నమస్సులు 🙏🙏🙏💐💐💐

rangaraoloya
Автор

దేవుడు మీకు 100 సంవత్సరాల ఆరోగ్యం దయ చేయాలి

praveeng
Автор

డాక్టర్ గారు..మీరు గొప్ప మహానుభావులు..
ఎంత ఓపికగా ప్రతి విషయాన్ని సులువుగా
అర్థం అయ్యేలా చెప్తారో... థాంక్స్ అండి

srideviyerrisani
Автор

దేవుడు అన్నిచోట్లా కనిపించ లేక మిమ్మల్ని పుట్టించాడు దేవుడు.

venkataramana
Автор

ఇంతా busy గా ఉన్నా మా కోసం వీడియో
Vidieo చేస్తున్నందుకు మీకు చాలా thanks డాక్టర్ సాబ్

mahesheluru
Автор

మీ వివరణ అమోఘం అద్భుతం డాక్టర్ గారు మీకు మనస్పూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

nkvarma
Автор

డాక్టర్ గారు నమస్కారం...
అన్ని సమస్యలపై పూర్తిగా వివరిస్తూన్నారు అందుకు మీకు ధన్యవాదాలు
బట్టతల మీద ఏదైనా విడియో చెయ్యండి డాక్టర్ గారు దయచేసి

gram
Автор

వ్యాపార ధోరణితో కాకుండా సేవా దృక్పథంతో చక్కటి సూచనలు ఇస్తున్న మీకు మా కృతజ్ఞతలు

gadirajunagarajarao
Автор

డిప్రెషన్ ఉన్నవాళ్లను గుర్తించడం ఎలా. మనం వాళ్ళ ను ఎలా కనిపెట్టాలి దయచేసి ఒక వీడియో చేయండి సార్

hemamalini
Автор

మంచి సలహాలు ఇస్తున్నారు మీ లాంటి వారిని ఇప్పుడే చూస్తున్నాను....ధన్యవాదాలు

nagasambasivaraodamerla
Автор

డాక్టర్ గారు నమస్తే అండి ప్రతిరోజు చాలా మంచి విషయాలు చెప్తున్నారు మీరు చెప్పే ప్రతి మాట సమాజానికి చాలా ఉపయోగం అంతే కాదు అనారోగ్యంతో ఉన్నవారికి ధైర్యాన్ని కలిగిస్తున్నాయి

KumariSanamandra-xsjp
Автор

డాక్టర్లను కించపరుస్తున్న ని మీరు అనుకోకపోతే. సర్. ఈరోజుల్లో మీలాంటి డాక్టర్ కూడా ఉండడం నిజంగా గ్రేట్. గాడ్ బ్లెస్స్ యు. 🙏🙏🙏🙏🙏

yousufmahmad
Автор

సూపర్ డాక్టర్ అర్ధమయ్యేలా వివరంగా వివరిస్తున్నారు

srinivasnusri
Автор

i used to follow Dr Eric Berg channel. he such a genius and provides lot of valuable information in his channel. i see you are telugu eric berg. 😊

svmanoj
Автор

మంచి విషయం అందరికీ ఉపయోగ పడుతుంది 🎉🎉❤❤

leelakumari
Автор

మీ సలహాలు చాలా అమూల్యమైనవి మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏

sivaprasad
Автор

సార్.. ఒప్రేషన్ చూపిస్తా అన్నారు... నేనుwating 👍👍. ❤️

akiludugu
Автор

ఆరోగ్య ప్రియులకు.... ఉదయించే సూర్యుడు సార్ ఎప్పుడైనా వీలైతే ప్రేక్షకులకు మీరు ఆపరేషన్ చేసేటప్పుడు లైవ్ లో చూపించండి pls

smilyjonnasisters
Автор

ఏది అతిగా చేసినా ప్రమాదమే కదా డాక్టర్ ఒక్కోసారి అమృతం కూడా విషమవుతుంది 😊

maatalapallakilomeedevi
Автор

Sir, meeru inta famous doctor ayyundi .. prajala kosam vivaram videos chestu unnaru..
nizamga .. hats-off.. dhanyavaadhamulu..
mee videos chusay variki, first of all chala confidence perugutundhi disease ni jayinchagalam ani..

chandrasekhar