Bharateeyudu 2 Movie Review | Kamal Haasan, Shankar | Indian 2 Telugu Review | TeluguOne

preview_player
Показать описание
Bharateeyudu 2 Movie Review and Rating. Senior Journalist Bharadwaj Analysis on BHARATEEYUDU 2 Telugu Movie. Ulaganayagan Kamal Haasan's #Bharateeyudu2Review Telugu Language Vigilante Action Film. Written and Directed by Shankar. Starring Kamal Haasan, Siddharth, Kajal Agarwal, Rakul Preet Singh, SJ Surya, Bobby Simha, Vivek,, and others. Produced by Subaskaran under Lyca Productions and Red Giant Movies Banners. Music Composed by Rockstar Anirudh. #TeluguOne #Bharateeyudu2MovieReview #Bharateeyudu2PublicReview #Bharateeyudu2Analysis #KamalHaasanBharateeyudu2 #Indian2TeluguMovieReview #Bharateeyudu2TeluguMovie #Bharateeyudu2HitOrFlop #Bharateeyudu2FullMovieReview #VenuBikkiReviews #MovieReview #MovieRating #MovieReviewTelugu #TollywoodLatestUpdates #TeluguMovies2024

Рекомендации по теме
Комментарии
Автор

Must Watch All indian and younger generation ..don't blame movie.. Mega Blockbuster Movie.. Expected love and masala plz don't go.Hats of Kamal and Shankar sir❤❤❤

Kenmehtha
Автор

బాగున్నా బాగలేకున్నా defnite గా నో డౌట్...

srikrishna
Автор

Very good movie go And watching movies please all people

nagasai
Автор

రివ్యూ లు చుసిన అట్టర్ ఫ్లాప్ అనుకున్నా.మీరొక పంథా ఎంచుకొని మాట్లాడితే ఇలా ఉంటుంది. ఈ కాలంలో నిజాయితీ, మార్పు మోసపోయాక, దెబ్బలు తిన్నాక తెలుస్తాయి. సినిమా బాగా లేదు అని మీరు ఎలా సర్టిఫికెట్ ఇస్తారుసినిమా చూశా. బాగుంది. 28 ఏళ్ళ క్రితం అప్పటి భారతీయుడు తో పోల్చలేం. సామాజిక పరిస్థితులలో మార్పులు వచ్చాయి. లంచం పట్ల యువత దృక్పథం మారింది.సినిమా అర్థం చేసుకోడానికి ఒక మనస్సు ఉండాలి. ఇంట్లో మాట్లాడే సంభాషణలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉండదు. శంకర్ గారు డబ్బుల కోసం సినిమా అనుకుంటే ఆయన ను తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఎటువంటి అప్డేటెడ్ టెక్నాలజీ సైతం ఆయన ఊహను ప్రేజెంట్ చెయ్యదు. ఈ కాలంలో నిజాయితీ, మార్పు మోసపోయాక, దెబ్బలు తిన్నాక తెలుస్తాయి. సినిమా బాగా లేదు అని మీరు ఎలా సర్టిఫికెట్ ఇస్తారు.నువ్వు వేసుకొన్న 15 తులాల బంగారం లో 5 తులాల బంగారం మాత్రమే నీది.... మిగతా 10 తులాల బంగారం నీది కాదమ్మా....! అడ్డదారుల్లో సంపాదించింది ఏదీ మంది కాదమ్మా...!! ఆంటూ ఒక కొడుకు తన తల్లితో అంటున్న ఇలాంటి మాటలు మన తెలుగు ఇండస్ట్రీలో వస్తున్న ఒక్క సినిమాలో ఆయినా కనిపిస్తాయా...? వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే ఇలాంటి సినిమాల్లో కూడా తప్పులు వెతుకుతున్నామంటే ... ఇక మనం ఎలాంటి సినిమాలు రావాలని చూస్తున్నాం, ఎలాంటి వ్యవస్థ ఉండాలని కోరుకొంటున్నామో అర్థమవుతోంది...!చాలా సినిమాలు కుటుంబంతో కలిసి చూడలేం.... అన్నీ అశ్లీల దృశ్యాలు, బూతులు వుంటాయి...

bondambajji
Автор

Bharadwaj gari review pakka untundi Right # but movie super hit bharateeyudu 2 blockbuster pakka Shankar mark main main points chupinchadu movie lo kamalhasan acting next level one man show Final ga bharateeyudu is back and bharateeyudu is go back and bharateeyudu is retun back kuda part 3 kuda undabotundi

nanicreativesmasspublictal
Автор

watch it guys he criticized jagan after the elections for the first time

adity
Автор

Story Mottam cheppara inka .. movie video tesi😂chupinchalsundu😂

lampertime
Автор

Bharathiyudu mundhuki raaledhanta akkade aagipoyada robo laaga tiyalemo yinka nayam movie name kuda old dhi pettinadu marchaledhu analedhu😂

v-news
Автор

I didn't and won't see this movie,

Because when there is no AR Rahaman.

Meaning lees the Bharatiyudu

gousemohiddin