Shivaji and Laya Combo is back with new Movie

preview_player
Показать описание
Shivaji and Laya Combo is back with new Movie

#shivaji #laya
Рекомендации по теме
Комментарии
Автор

సూపర్ జోడి వీళ్లది వీళ్ళు మళ్ళీ హిట్ కొడతారు పక్కాగా 🚩

swamypathuri
Автор

మిస్సమ్మ మూవీ లో వీళ్ళ జంట husband and wife దెబ్బ లాటలు భలే వుంటాయి ❤❤

ratnatummalapalli
Автор

టాటా బిర్లా మధ్యలో లైలా మూవీ చాలా ఇష్టం అప్పట్లో చాలా సార్లు చూశాం 🥰😂🥰

TVenky-jfzo
Автор

lovely fair...enthamandiki istam ee pair oka like vesukondi

Hebronmusic
Автор

గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ గారు ఎంతో అద్భుతంగా చేశారు పెద్ద గిఫ్ట్ శివాజీ గారు హ్యాపీ లైఫ్ బిగ్ బాస్

koteshwarraokoteshwarrao
Автор

సహజ మైన అందం ఈ లయ సొంతం
తన నటనతో మేము పొందాము ఆనందం

VaddePrabhas
Автор

లయ దగ్గరికి రమ్మని అనుకుంటోంది శివాజీ దూరం దూరం గా వుండి చివర్లో దగ్గరికి వచ్చాడు, లయ కి ఎంతో ఆనంద0 కలిగింది.చివర్లో శివాజీ నవ్వు, లయ సగం నవ్వు

GugulothuKishan-eg
Автор

శివాజీ గారు ఆంధ్రప్రదేశ్ బాగు కోసం చాలా బాగా కష్టపడ్డారు... ఏదో ఒక పార్టీవాళ్ళు, నామినేటెడ్ పోస్ట్ ఇస్తే బాగుంటుంది 🇮🇳💐

drgrk
Автор

సూపర్ గా వున్నారు సార్ శివాజీ గారు. మీరు కలసి నట్టించిన టాటా బిర్లా. మధ్యలో లైలా. సూపర్. అండి లైలా గారు. 👌👌👌🌹🌹🌹

GnanaKumar-hxem
Автор

Shivaji nuvvu challa adrustavantudivi ra Bhai. Very lucky fellow. Love you Dolling ❤️

rameshterala
Автор

Mi iddharu movies nd songs eppudu intrest ga chusthanu Nenaithe❤❤. But w rojullo ilanti movies Malli thiyochu kadha❤.

bsunithalucky
Автор

Shivaji Anna Neevu Layaa Garu Eddaru Malli Movei Cheyandin pakkaga Super Hite Kodutharu ❤❤

ShivakeshavM
Автор

Layagaaru meeku maa family lo chala Mandi fans vunnarandu meeru come back avvadam chala anandamga vundandi

RavuriDhanakonda
Автор

గరుడ శవాజి స్నానం చేయక ఎన్ని సంవత్సరాలు అవుతుందో!??

devisrinu
Автор

Laya gaaru meeru malli movies theyadam chala happy

nagamallijewellery
Автор

Some pairs like Srikanth sir & Raasi maam, Shivaji sir & Laya maam, venkatesh sir & soundarya maam are 👌👌 hit pairs at one point of time..

shreyari
Автор

Chudamuchattaina janta. Innallaku veellanu chusthunte. Chala santhoshanga undi ❤😍🥰🥰🥰🥰🥰

ShilpaShilpa-hvmm
Автор

This pair is perfect, a match made for the silver screen!

akcolor
Автор

Shivaji....bro....ni ..nijayithiki.... hats off .. darling...

naniphotography
Автор

Anna bayam vesthunda vadina ami antarani tanu me heroin anna proced all the best God bless you anna love you ❤️❤️

sivashankar