AARA Masthan Survey | Real or Fake? Dr CL Venkat Rao Analysis | Telugu Popular TV

preview_player
Показать описание
AARA Masthan Survey | Real or Fake? Dr CL Venkat Rao Analysis | Telugu Popular TV
'ఆరా' మస్తాన్
మామూలోడు కాదు

సర్వే నిజమా?
అబద్దమా?

తెలంగాణ నెక్స్ట్ సీఎం ఎవరు?

For More Updates :
Рекомендации по теме
Комментарии
Автор

మీరు చెప్పేది ఘంటాపథంగా ఉంటుంది గ్రే ట్సర్

hunsraajyadav
Автор

మీ విశ్లేషణ ఏ పార్టీకి అనుకూలంగా మాట్లాడకుండా ఉన్నది ఉన్నట్టు చక్కగా విశ్లేషించారు సర్.

laxmikanthneela
Автор

2023 ఎన్నికల్లో భారతీయజనతాపార్టి ఘనవిజయం సాధిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. జైహింద్

sudhakamalam
Автор

ఎలక్షన్ వచ్చేసరికి bjp 8 శాతం పెరుగుతుంది, trs 8 శాతం తగ్గుతుంది

kandyanamsrinivasgoud
Автор

Country ki security undali ante paka Bjp umdali

ravinderrathlavth
Автор

మీరు పార్టీలకు కాకుండా అధితంగా చాల బాగా చెప్పారు

narsaiah.bellapu
Автор

వివరణ బావుంటుంది.. వీడియో లెంగ్త్ ఎక్కువ వుంటుంది ..

nsrkiran
Автор

Future ChefMenester minister Etela Rajendar

thadishettymuralikrishna
Автор

TRS. Malli. Vasthe. Telangana. Bihar. Kante. Worst. Ayithadi.

rameshwarraod
Автор

మీరు చెప్పే విధానం చాలా చక్కగా ఉంటుందండి. సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో మీ విశ్లేషణ ఉంటుంది సమాజాన్ని జాగృతి పరచడంలో మీరు ముందంజలో ఉన్నారు ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించి విశ్లేషణ చేసి అందరికీ అందిస్తారు థాంక్యూ

munigalavenkataramana
Автор

Hotel lo bombule park lo bombule Railo bombule bus lo bombule last 8years back

ravinderrathlavth
Автор

Mahaboobnager. Two. Great. Leaders. DK. Aruna. Jithender. Reddy. Excellent. Leaders

rameshwarraod
Автор

🙏🙏🙏🙏👍👍👍👍👌👌👌👌 yes 💯💯💯 JAI MODIJI JAI BJP JAI Telangana people

gangdharkathalapur
Автор

BJP will win with comfortable majority in Telangana.

sureshrao
Автор

ఈసారి తెలంగాణ గడ్డ మీద బి.జె.పి. జెండా ఎగరడం ఖాయం.కరోనా సమయంలో మీ వీడియోలు చూసి ఆరోగ్య విషయాలు మాత్రమే చెబుతారని అనుకున్నా. కానీ, ఇప్పుడు మీరు చెబుతున్న రాజకీయ విశ్లేషణలు చూస్తూంటే ఆశ్చర్యం వేస్తుంది. సూపర్ సార్. చాలా చక్కగా వివరించారు.

manoahharraaval
Автор

BJP 42 % , TRS 29% cpong 25% others 4 % jun July month

sadhachannel
Автор

Jai jai BJP jai jai modi jai jai bharat jai jai shree ram 🙏🙏🙏🙏🙏🙏 Jai 🙏🙏🙏 Jai jai BJP jai

asrreddyasr