Telangana Congress MP & TPCC Revanth Reddy Interview with Murthy Part - 2 | Big News | TV5 News

preview_player
Показать описание
Telangana Congress MP & TPCC Revanth Reddy Interview with Murthy Part - 2 | Big News | TV5 News

The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.

Its news bulletins last round 20–25 minutes (without including commercials).

One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee

Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.

For More Updates
Рекомендации по теме
Комментарии
Автор

Jai Revanth Anna, TS CM Revanth Anna.

pavan
Автор

నేను BRS కార్యకర్తను కాని రేవంత్ రెడ్డి అంటే ఇష్టం అని కాదు కోపం లేదు. అందుకే నా సొంత అభిప్రాయం మాత్రమే రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఈ రోజు తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ బతికిబట్ట కట్టేదు కాదు ఈ రోజు తెలంగాణ లో కాంగ్రెస్ ఉందంటే రేవంత్ రెడ్డి పుణ్యం...

srimanikantastudioraju
Автор

2023 Telangana CM Revanth Reddy garu.

ebkeist
Автор

Jai Congress Jai Revanth Anna Next Congress Win

madhualuvala
Автор

Super Murthy’s garu good
Wel all the best with revanth reddy garu

anilkumar-srtz
Автор

"తెలంగాణ తెచ్చినోడిని రెండు సార్లు గెలిపించాం." మరి తెలంగాణ ఇచ్చినోడిని ఈసారి గెలిపించాలి " తెలంగాణ ప్రజలు కృతజ్ఞతలు చూపడం తెలియని వారు కాదు."

doddiratnam
Автор

Jai Revanth Anna
Jai Kasturi Narendra Anna
Jai Telangana

varrunkumaar
Автор

Jai congress jai congress jai reventh reddy reventh reddy🐅

aravindreddykothakapu
Автор

మూర్తిగారు మీకు అన్నితెలుసు మనందరం కలిసి రేవంత్ రెడ్డిని సీఎం చేయాలి

gundalapallikondalarao
Автор

Full subject undhi, pratical knowledge undhi Revanth Anna, elathi vadhu vasta janalaki machi panulu chestadu

pavan
Автор

కె సి ఆర్ ధర్నా చౌక్ ను ఎందుకు రద్దు చేశారు? నిరసన తెలిపే హక్కు కోసం ఎవ్వరైనా ఎంత వరకు అయినా వెళ్ళవచ్చు!

chenimillavijayakumar
Автор

Congratulations అండీ, మీ వలన మన రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి అని భావిస్తున్నాము
జై భారత్

యువతీ యువకులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం

vihari
Автор

Sir me Interview tarvata 51:12 not only fire brand very very good administar avutaru telangana ki idi

zakermd
Автор

Revanth Reddy is the only person who follows political ethics and courtesy, I wish him all the very best for the good majority in the seats, Rahul Ji Defame has gone out of trend with his simplicity in Bharath Jodo Yatra, and Congress should win this time.

yaswanthmalla
Автор

Revanth Reddy is not highly educated but he is very knowledgeable person he is deserved to CM post in telangana. Moreover Revanth Reddy hard worker. IN assembly also he will prepare the subject and come to the assembly

chandrapukondalreddy
Автор

Sir u r true fighter, it is not a interview, just like motivation speaker.

sadanandamangaraju
Автор

రేవంత్ గారి వల్లే ఇంకా కాంగ్రెస్ బతికి వుంది

chakrapanisangapu
Автор

నీళ్ళు, నిధులు, నియామకాలు ఆంధ్రులు తెలంగాణకు ద్రోహం చేశారు, ప్రత్యేక తెలంగాణ సాధన ద్వారా ఆంధ్ర నాయకుల దోపిడీ నుంచి కాపలా కుక్కలా కాపాడతానని దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ వాగ్దానాలు చేశాడు. కాంగ్రెసు పార్టీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి లాంటి ఎందరో మహానుభావులు పోరాటం చేశారు. కాంగ్రెసు పార్టీ సోనియా తెగించి ఆంధ్రను త్యాగం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. అనేక ప్రాజెక్టులు, ప్రభుత్వ వ్యవస్ధలు నిర్మించిన కాంగ్రెసు పార్టీ తెలంగాణలో స్ధానిక నాయకత్వ లోపంతో, కేసీఆర్ మోడీ మద్దతుతో ఇతర పార్టీల నాయకులను కలిపేసుకొని పదేళ్ళుగా ఏకఛత్రాధిపత్యంగా ఇష్టారాజ్యంగా పాలిస్తున్నాడు. ఇది కేసీఆర్ చాణక్య రాజనీతి అనుకొందాం. ఐతే కేసీఆర్ లక్ష రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏడాది కూడా తిరక్కుండానే కూలింది. తెలంగాణ ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పులపాలైంది. లక్షలమంది నిరుద్యోగ యువతకు ఉపాధి ఏది? ప్రభుత్వ దుబారా ఖర్చులు తగ్గిస్తే ఉద్యోగులకు జీతాలు సకాలంలో ఇవ్వొచ్చు కదా! రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పై లోపాలు దిద్ది నీళ్ళు, నిధులు, నియామకాలు ఎలా, ఎంతకాలంలో రాహుల్ గాంధీ సమక్షంలో పరిష్కారం చేస్తాడో రాతపూర్వకంగా ఛాలెంజ్ చేయాలి.

tenumbutgowri
Автор

Revanth Reddy seems to be a highly matured leader ..He richly deserves cm post.

ghattisubrahmanyam
Автор

Revanth Ji Your Genius....The Great Leder in Congress 🎉🎉

ashuarshavardan