'Pushpa 2'' Movie Spoof -Hyper Aadi Performance| E Sankranthiki Vasthunam |ETV 2025 Sankranthi Event

preview_player
Показать описание
#eesankranthikivasthunnam #2025sankranthievent #pushpa2 #pushpa2moviespoof #hyperaadi #etvwin #etvevents #event #etvshow #etvtelugu #entertainment #entertainmentshow #etvwin #sudigalisudheer #rashmi

Рекомендации по теме
Комментарии
Автор

హైపర్ ఆది కి ఒక లైక్ కొట్టొచ్చు భయ్యా అల్లు అర్జున్ లాంగ్వేజ్ & బాడీ లాంగ్వేజ్ యాస్ ఇట్ ఈస్ దించేసాడు Super ఆది 🎉✨👌

SURESH-R
Автор

చాలా రోజులా తరువాత ఆది గారు స్కిట్ చూసాను 👌🏼👌🏼👌🏼👌🏼ఆది గారు ఉంటే చాలు ఏ స్కిట్ అయినా హిట్ 🥳

PavaniManikanta
Автор

Aaddi Anna, pushpa 2 cinema dempaysaw annna, extraordinary bro... team excellent 🎉🎉❤❤.

balarazu
Автор

ఆది చేసిన అన్ని స్కిట్ ల లోకి ఇదే బెస్ట్ 👍👌

prabhakarvadapalli
Автор

ఈ స్కిట్ ఎంత మంది కి నచ్చింది... ఆది & టీమ్ సూపర్ పెర్ఫార్మెన్స్ 👏

Avani-nc
Автор

Adhi anna verey level comdey rappa rappa ❤❤❤

potupraveen
Автор

పుష్ప 2 సినిమా చూసినప్పుడు ఎలాంటి ఇంపాక్ట్ అయితే కలిగిందో ఈ పుష్ప 2 స్పూఫ్ స్కిట్ చూసినప్పుడు కూడా అంతే ఇంపాక్ట్ కలిగింది Boss అందరూ బాగా చేశారు ముఖ్యంగా ఆది అయితే Next Level Overall Super Skit Good ✨🎉👌

SURESH-R
Автор

Movie motham 19 minutes lo chupinchav supb mind blowing, acccent is supb🎉🎉🎉

rahulluvly
Автор

ఆది గారు మీ యాక్టింగ్ సూపర్ love you aadi garu ❤❤❤🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤

akshmi-kk
Автор

Wonderful aadhi anna acting.mind bloying performance.

SamyukthaKoluguri
Автор

Entra adi chaala tarvata manchi kick ❤️❤️❤️ superb ❤️❤️❤️👌👌👌💐💐💐

powerpuneetrajkumarfanschi
Автор

పుష్ప 2 కి తగ్గట్టు స్కిట్ ఉంది. రఫ రఫ్ ❤
ఆది అన్న, సుధీర్ అన్న & ఆది అన్న స్కిట్ సూపర్, బెస్ట్ ❤😂

mistertechpie
Автор

Incredible performance of Aadhi garu and team. Kudos to the entire team for executing a phenomenal skit. Without disturbing the key elements of the movie, blended comedy is commendable. I hope it crosses millions of views. The Repeat audience watching a skit may be the first time on YouTube, I guess.

myreview
Автор

Hyper aadi acting so cute nice annaya 😎❤😮

HemanthKandragula
Автор

ఆది sir చాలా బాగా చేసారు.. excellent ❤

psfilms
Автор

చాలా రోజులకి మంచి స్కిట్ ఆది అన్న నుంచి

rajupathri
Автор

Hero ga try chasayi🙏🙏🙏🙏🔥🔥🔥🔥 super super super ❤️❤️❤️❤️

naveenteckofficial
Автор

ఆది స్కిట్స్ always super. ఆది స్కిట్స్ అంటేనే ప్రేక్షకులకు పండుగ. 👌👌👌

kanyakumari
Автор

సినిమా అంత చూపించావు అన్న 16.47 నిముషాలు hats off ఆది ❤❤

Krishnaprasadchinthakunta
Автор

🔥🔥🔥 the best performance by Hyper AAdhi till date 💥💥

MjVinod